Cricket

T20 World Cup: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా దారుణ పరాజయం.. జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. ఈ క్రమంలోనే గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

Sriyansh S

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు మామూలే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.

T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనీని గుర్తు చేసుకుంటున్న అభిమానులు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై ట్విట్టర్లో భారీగా విమర్శలు చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.

T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనిని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మపై విరుచుకుపడుతున్న అభిమానులు, రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు

Hazarath Reddy

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Rohit Sharma Crying Video: టీమిండియా ఓటమి, కూర్చుని ఏడ్చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది.టోర్నీ నుంచి నిష్రమించడంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.

Advertisement

T20 World Cup 2022: టీమిండియాకు సెమీఫైనల్లో ఘోర పరాభవం, భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, ఫైనల్లో అడుగుపెట్టిన బట్లర్ సేన

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాభాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒపెనర్లు చేధించారు. ఆకాశమే హద్దుగా ఇంగ్లండ్ ఒపెనర్లు చెలరేగడంతో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Virat Kohli: టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌, ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు

Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా హిట్ వికెట్ వీడియో, చివర్లో 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టిన హార్దిక్‌

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు

Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా లేకుంటే ఇండియా పరిస్థితి దారుణమే, సెమీఫైనల్లో చివర్లో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.

Advertisement

T20 World Cup 2022: ఇంగ్లండ్‌కు 169 పరుగుల టార్గెట్ విసిరిన భారత్, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా కోహ్లీ నాలుగవ హాఫ్ సెంచ‌రీ నమోదు, చివ‌ర‌లో చెలరేగిన పాండ్యా

Hazarath Reddy

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండ‌వ సెమీస్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫ‌స్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్‌కు 169 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది ఇండియా. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా కోహ్లీ నాలుగవ హాఫ్ సెంచ‌రీ చేశాడు.

Danushka Gunathilaka: గొంతు పిసికి ఊపిరాడకుండా చేస్తూ మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, బలవంతంగా నాలుగు సార్లు రేప్‌ చేశాడంటూ ఆరోపణ, సెక్స్ సమయంలో కండోమ్ కూడా వేసుకోలేదని, కలిసిన వెంటనే బలవంతంగా ముద్దు పెట్టి అసభ్యంగా తాకాడు

Naresh. VNS

ఇక సెక్స్ సమయంలో అతను కండోమ్ కూడా ధరించలేదని యువతి తెలిపింది. ధనుష్క గుణతిలక ఆమెను గొంతును బిగించి నరకం చూపించాడట . ఇలా పలుసార్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడంతో తీవ్రంగా గాయపడిందని, దీంతో బ్రెయిన్‌ స్కాన్‌ తీయించాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

India vs England Semi-Final: టీ-20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలిచి పాక్‌తో ఫైనల్‌ ఆడాలని భారత అభిమానుల పూజలు, రెండో సెమీస్‌కు వర్షం అడ్డుపడే అవకాశం, ఒకవేళ భారత్‌ ఫైనల్‌కు చేరితే ఫ్యాన్స్‌కు పూనకాలే

Naresh. VNS

టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup ) భాగంగా ఇండియా ఈ రోజు అత్యంత కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో ( semi-final) తలపడబోతుంది. మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా (India) గెలిస్తే ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో (Pakistan) ఆదివారం జరిగే తుదిపోరులో తలపడుతుంది.

T20 World Cup 2022: ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్, కివీస్‌పై సెమీఫైనల్లో ఘన విజయం సాధించిన దాయాది దేశం, న్యూజీలాండ్ బౌలర్లను చీల్చి చెండాడిన పాక్ ఓపెనర్లు

Hazarath Reddy

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో న్యూజిలాండ్ విసిరిన 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేజించింది.ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ప‌వ‌ర్‌ప్లేలో ఓపెన‌ర్లు రిజ్వాన్‌, బాబ‌ర్లు స్వేచ్ఛ‌గా షాట్లు ఆడారు.

Advertisement

IPL Mini-Auction: డిసెంబర్ 23 నుంచి ఐపీఎల్ మినీ వేలం, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్తను తెలిపిన ఐపీఎల్ యాజమాన్యం

Hazarath Reddy

వచ్చే సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ సారి ఐపీఎల్ ఫ్రాంజైజీలకు ఐపీఎల్ యాజమాన్యం శుభవార్తను అందించింది. ప్రతి ప్రాంచైజీ అదనంగా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.

Sachin Tendulkar: గోవా బీచ్‌లో కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సచిన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బెనౌలిమ్‌ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

T20 World Cup 2022: పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే 153 ర‌న్స్ చేయాలి, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసిన కివీస్

Hazarath Reddy

ప్రపంచకప్ 2002 సెమీఫైనల్ మ్యాచ్ ల ో పాకిస్థాన్‌కు 153 ర‌న్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్‌. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. డారెల్ మిచ‌ల్ టీ20ల్లో మూడ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.

T20 World Cup 2022: గెలిచేది ఎవరు, కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు, 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇద్దరూ తలపడటం ఇదే తొలిసారి

Hazarath Reddy

20 ప్రపంచకప్‌ చివరి దశకు చేరింది. నేటి నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. నేడు కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు జరగనుంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌ సెమీస్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.

Advertisement

T20 World Cup 2022: సూర్యకుమార్ యాదవ్ నా బౌలింగ్‌ను ఐచకోత కోశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ మొయిన్‌ అలీ, రేపు ఇంగ్లండ్‌తో టీమిండియా సెమీఫైనల్ పోరు

Hazarath Reddy

సెమీస్‌ సమరానికి ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ( Suryakumar Yadav) ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ మొయిన్‌ అలీ (Moeen Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.

T20 World Cup 2022: టీమిండియాకీ మరో భారీ షాక్, నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ, నిన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు గాయం

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 10) జరగబోయే కీలక సెమీస్‌ సమరానికి ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.ఫామ్‌లో ఉన్న కింగ్‌ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం.

T20 World Cup 2022: సూర్య‌కుమార్ యాద‌వ్‌పై పొగడ్తలే పొగడ్తలు, రిజ్వాన్ నీవు సూర్యలాగా ఆడటం నేర్చుకోమని సలహా ఇచ్చిన అఫ్రీది, సూర్యకుమార్‌ లేకపోతే టీమిండియా 150 పరుగులు కూడా చేయలేదన్న గవాస్కర్

Hazarath Reddy

టీమిండియా స్టార్ సూర్య‌కుమార్ యాద‌వ్ వెరైటీ షాట్ల‌ను మాజీ క్రికెట‌ర్లు కూడా మెచ్చుకుంటున్నారు. గ్రౌండ్‌కు అన్ని వైపులా అత‌ను (Suryakumar Yadav) బాదుతున్న తీరు అంద‌ర్నీ స్ట‌న్ చేస్తోంది. వేగ‌వంత‌మైన స్ట్ర‌యిక్ రేటుతో సూర్య ఆడుతున్న వైనం పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదిని కూడా ఆక‌ట్టుకున్న‌ది

Ashwin Anna Supremacy:వాసన చూసి తన జాకెట్‌ను గుర్తుపట్టిన టీమిండియా స్నిన్నర్ అశ్విన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

భారతదేశం vs జింబాబ్వే T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌కు ముందు, స్పిన్నర్ తన ప్రాక్టీస్ జాకెట్‌ను గుర్తించడానికి కష్టపడుతున్నాడు.అయితే అశ్విన్ తన దుస్తులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండు జాకెట్లను వాసన చూడటం ద్వారా తన జాకెట్ ఎదో గుర్తు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement