Cricket
Asia Cup 2022 Schedule: ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల, ఆగస్టు 28న భారత్- పాకిస్తాన్ మ్యాచ్, ఆసియా కప్ టీ 20 షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల అయింది. ఏ ఏడాది జరగనున్న ఆసియా కప్ 2022 టీ20 షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28న అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ శ్రీలంక-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే
Heath Davis: నేను గే.. సంచలన ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్, ఇన్నాళ్లుగా బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచానని తెలిపిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌
Hazarath Reddyన్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌ సంచలన ప్రకటన చేశారు. తాను ( Heath Davis) స్వలింగ సంపర్కుడినని, ఈ విషయం ఆక్లాండ్‌ దేశవాళీ క్రికెట్‌ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసనని, అయినప్పటికీ తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని చెప్పుకొచ్చాడు.
India vs Pakistan CWG 2022: పాక్‌పై భారత్‌ ఘనవిజయం, కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన అమ్మాయిలు, పాక్‌ టీమ్‌కు ముచ్చెముటలు పట్టించిన స్మృతీ మందనా
Naresh. VNSకామన్వెల్త్ గేమ్స్ (commonwealth games)లో భాగంగా పాకిస్థాన్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల విజయ లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
IND vs PAK: కామన్వెల్త్ గేమ్స్ వేదికపై టీ 20 మ్యాచులో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళా క్రికెట్ జట్టు...
Krishnaకామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు పాక్పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Ravi Shastri: వన్డేలు చచ్చిపోతున్నాయి, 50 నుంచి 40 ఓవర్లకు మార్చాల్సిందే, ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ ముగిసిపోతుందని తెలిపిన రవిశాస్త్రి
Hazarath Reddyవన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఉందని, లేకపోతే వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.
Axar Patel: ధోనీ 17 ఏళ్ల రికార్డును చెరిపేసిన అక్షర్‌ పటేల్‌, అయిదు సిక్సర్లతో వెస్టీండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా ఆల్‌రౌండర్
Hazarath Reddyవన్డేల్లో లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అక్షర్‌ రికార్డు సృష్టించాడు.
IND vs WI 2nd ODI 2022: రెండో వన్డే గెలుపుతో రికార్డులు నెలకొల్పిన భారత్, వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం
Hazarath Reddyవెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం.
World Athletics Championships 2022: పతకానికి అడుగుదూరంలో.. తొలిసారిగా ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి భారత్ ఆటగాడు, తొలి ప్ర‌య‌త్నంలో 16.12 మీట‌ర్ల దూరం దూకిన ఎల్డోజ్ పౌల్
Hazarath Reddyవ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హ‌త సాధించాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో అత‌ను 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ రౌండ్‌లో అత‌ను 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌తీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి.
Michael Bracewell's Hat-Trick Video: వీడియో ఇదిగో.. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్
Hazarath Reddyటీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు.
KL Rahul: జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్..!, ఈ టూర్‌లో జరగనున్న వన్డే సీరిస్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐ
Hazarath Reddyఇంగ్లండ్‌ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరేబియన్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది. జూలై 22న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్‌ ప్రారభం కానుంది.
Rishabh Pant: ఆసియాలో తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్, ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా.. ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
Ben Stokes Retirement: వ‌న్డేల‌కు గుడ్ బై చెప్పిన బెన్ స్టోక్స్, మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న వ‌న్డే త‌న‌కు చివ‌రిద‌ని ప్రకటించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌
Hazarath Reddyవ‌న్డేల‌కు మ‌రో స్టార్ ప్లేయ‌ర్ సోమ‌వారం గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం అత‌డు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాడు. మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న వ‌న్డే త‌న‌కు చివ‌రిద‌ని అత‌డు ప్ర‌క‌టించాడు.
Lalit Modi: నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్
Hazarath Reddyఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు.
India vs England 3rd ODI: 2021-22 ఇంగ్లండ్‌ పర్యటనను పరాజయం లేకుండా ముగించిన టీంఇండియా, మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేసిన భారత్
Hazarath Reddyహార్దిక్‌ పాండ్యా (4/24; 71) ఆల్‌రౌండ్‌ మెరుపులకు.. రిషబ్‌ పంత్‌ (113 బంతుల్లో 125 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకం తోడవడంతో మూడో వన్డేలో (India vs England 3rd ODI) టీమ్‌ఇండియా విజయభేరీ మోగించింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేసింది.
Virat Kohli: నీవు దానికి తప్ప ఎందుకు పనికిరావు, కోహ్లీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, ఇక అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్‌ అంటూ ఘాటుగా ట్వీట్లు
Hazarath Reddyఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం అయిన సంగతి విదితమే. ఆ నేపథ్యంలోనే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్‌ చేసిన కోహ్లి.నెటజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం కోహ్లి ట్విటర్‌ వేదికగా హెల్త్‌ సప్లిమెంట్‌ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్‌ షేర్‌ చేశాడు
Sharapova Welcomes Son: తల్లైన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా, మగబిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ సంచలనం, పేరును కూడా ప్రకటించింది, ఇంతకీ షరపోవా కొడుకు పేరు ఎంత వెరైటీగా ఉందో తెలుసా?
Naresh. VNSటెన్నిస్ సూపర్ స్టార్ మారియా ష‌ర‌పోవా (Maria Sharapova) మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్లోడికి థియోడ‌ర్ (Theodore) అని పేరు కూడా పెట్టేసింది. 5 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ు సాధించిన మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో(Tennis ) రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వేదికగా వెల్లడించింది.
Sachin Tendulkar: వైరల్ ఫోటో ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్, స‌ర్ గ్యారీ సోబ‌ర్స్‌ను కలిశానంటూ ఫోటో షేర్ చేసిన లెజెండ్
Hazarath Reddyభార‌త క్రికెట్ జ‌ట్టు ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆ దేశ జ‌ట్టుతో టీమిండియా గురువారం లండ‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్స్ వేదిక‌గా రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు లార్డ్స్ వ‌చ్చాడు. త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు,
IND vs ENG 2nd ODI 2022: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన బ్యాటర్లు, 100 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన భారత్
Hazarath Reddyలార్డ్స్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్‌ కుదేలైంది. ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో (IND vs ENG 2nd) భారత జట్టు 100 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
Sushmita Sen Dating: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ డేటింగ్, మాజీ ఐపీఎల్ ఛైర్మెన్ లలిత్ మోడీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ
Hazarath Reddyఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.