క్రికెట్
Virat Kohli on Hit List: ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హోం మంత్రి అమిత్ షాలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ, టీమిండియాకు సెక్యూరిటీ పెంపు
Vikas Mandaభారత్ - బంగ్లాదేశ్ మధ్య 3 టీ-20 మ్యాచ్ లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 03న దిల్లీలో తొలి టీ-20 మ్యాచ్, నవంబర్ 07న రాజ్ కోట్ లో రెండో టీ-20 మరియు నవంబర్ 10న నాగ్ పూర్ లో మూడో టీ-20 మ్యాచ్ లు జరగనున్నాయి...
IND vs SA: సఫా అయిన సఫారీలు, ఇన్నింగ్స్ తేడాతో మూడో టెస్ట్‌లో భారత్ ఘన విజయం, 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఆల్ రౌండ్ ఆటతీరుతో దుమ్ము రేపిన టీమిండియా
Vikas Mandaసౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరో దారుణంగా తయారైంది. క్వింటన్ డీకాక్, డుప్లెసి లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ కూడా సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. దీంతో వికెట్లన్నీ టపటపా పడిపోయాయి....
Happy Birthday Sehwag: మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మిస్టర్ ట్రిపుల్ అంటూ అర్ధరాత్రి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, నిజజీవితంలోనూ సెహ్వాగ్ మంచి మనసున్న మారాజే
Hazarath Reddyక్రికెట్ అభిమానులు ఒకప్పుడు అమితంగా ఇష్టపడే భారత బ్యాట్స్‌మెన్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ స్థానం ఎప్పడూ పదిలంగా ఉంటుంది. మైదానంలో ఉ న్నంతసేపు ఈ డాషింగ్ ఓపెనర్ పరుగుల వరదను పారిస్తాడు.
7.1 Feet Height, Zero Brain: హైటు పెరిగింది కాని బుర్ర పెరగలేదు, నువ్వెవరో ఇప్పుడు గూగుల్‌లో వెతకాలి, మహమ్మద్ ఇర్ఫాన్‌ని ట్విట్టర్లో ఆడుకుంటున్న ఇండియన్లు, గౌతం గంభీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ పేసర్
Hazarath Reddyఓయ్ మహహ్మద్ ఇర్ఫాన్.. నీవు 7. 1 అడుగులు ఎత్తు అయితే పెరిగావు. కాని నీ బుర్ర మాత్రం జీరోనే. అది ఇంకా బాల్య దశలోనే ఉంది. నీ కెరీర్ ఎక్కడుందో ముందు నీవు తెలుసుకో ఆ తర్వాత గౌతం గంభీర్ గురించి మాట్లాడవచ్చు అంటూ పాకిస్తాన్ ఫేస్ బౌలర్ మహమద్ ఇర్ఫాన్‌ని ఇండియన్లు ట్విట్టర్లో ఆడేసుకుంటున్నారు.
Jadeja Double Century: డబుల్ సెంచరీతో దడపుట్టించిన జడేజా, 200 వికెట్లతో సరికొత్త రికార్డు నమోదు, అతి తక్కువ టెస్ట్‌ల్లో ఈ ఘనతను సాధించిన లెఫ్మార్మ్ బౌలర్‌ జడేజానే
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల వికెట్ల మార్కును చేరిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు.
Mayank Cyclone: విశాఖపట్నంలో 'మయాంక్' తుఫాన్, చిగురుటాకులా వణికిన దక్షిణాఫ్రికా బౌలర్లు, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్
Vikas Mandaగురువారం భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట కొనసాగుతుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, మయాంక్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. పూజారా 06, కెప్టెన్ కోహ్లీ 20, రహానే 15, ఆంధ్రా లోకల్ హనుమ విహారి 10 మరియు వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో...
IPL 2020 Auction: ఆటగాళ్ల కొనుగోలుకు సర్వం సిద్ధం, కలకత్తా వేదికగా డిసెంబర్ 19న వేలం, రూ. 85 కోట్లతోనే జట్టును తయారుచేసుకోవాలన్న బిసిసిఐ, ఫ్రాంఛైజీల వద్ద మిగిలి ఉన్న నగదు వివరాలు ఇవే
Hazarath Reddyఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లకి ఇంకా ఏడు నెలలు సమయం ఉంది. అయినప్పటికీ ముందే ఐపీఎల్ హంగామా మొదలైంది. ఈ ఏడాది చివర నుంచే ఐపీఎల్ టోర్నీహంగామా మొదలు కానుంది.
Azharuddin New Innings: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అజరుద్దీన్ ఎన్నిక, ఎన్నికల్లో సెంచరీ కొట్టి ఘనవిజయం, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్
Vikas MandaHCA ప్రెసిడెంట్ పదవి కోసం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సారి ఆయన నామినేషన్ రద్దు కావడంతో వివేక్ ప్రకాశ్ జైన్ కు మద్ధతు పలికారు....
Junior Malinga: లసిత్ మలింగాకి వారసుడొచ్చాడు, యార్కర్లతో విరుచుకుపడుతున్న పతిరానా, బౌలింగ్ యాక్షన్ అచ్చుగుద్దినట్లుగా అదే శైలి, కాలేజి గేమ్‌లో ఏడుపరుగులకే ఆరు వికెట్లు
Hazarath Reddyశ్రీలంక క్రికెట్‌ టీమ్‌కి మరో లసిత్ మలింగా దొరికాడు. అచ్చు గుద్దినట్లుగా అదే యాక్షన్, అదే యార్కర్లు, కాలేజీ లెవల్ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు.
Die-hard fan: సుధీర్ కుమార్ గౌతమ్. క్రికెట్ మ్యాచ్ ఏ వేదికపై జరిగినా, ఏ దేశంలో జరిగినా, టీమ్ ఇండియాను దగ్గరుండి గెలిపిస్తాడు.!
Vikas Mandaసుధీర్ కుమార్ గౌతమ్ పేరు వినే ఉంటారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు వీరభక్తుడు, భారత క్రికెట్ జట్టు కు వీరాభిమాని. ఈ డైహార్డ్ ఫ్యాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి...
ICC vs GCC: మా రూల్స్ మావే, మా ఆట మాదే. అంతర్జాతీయ క్రికెట్ మండలికే సవాల్ విసురుతున్న మరో క్రికెట్ మండలి. క్రికెట్ ఇలా ఆడొచ్చా? ఒకసారి GCC రూల్స్ చూడండి.
Vikas Mandaప్రపంచంలో ఏ దేశ జట్టైనా, ఏ క్రికెటర్ అయినా ఐసీసీ నిబంధనలకు (Rules) అనుగుణంగానే క్రికెట్ ఆటను ఆడాల్సి ఉంటుంది. అయితే ICC కి అంత సీన్ లేదు మేం పెట్టిందే రూల్ అంటూ..
Ravi Shastri Re-appointed: భారత జట్టు కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కావాలి మళ్ళీ మళ్ళీ, ఇదే కదా కోరుకుంది కెప్టెన్ కోహ్లీ! భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం. సోషల్ మీడియాలో జోకులు.
Vikas Mandaరవిశాస్త్రి నియామకంపై విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. ఈ కోచ్ ఎంపికలో ఎలాంటి ఆశ్చర్యం ఎవరికీ కలుగలేదు. రవిశాస్త్రినే కొనసాగుతాడని అందరికీ తెలుసు ఇంకా ఈ సెలక్షన్ డ్రామాలు ఎందుకో అని విమర్శలు వస్తున్నాయి...
World Cup Postmortem: ఐసీసీ నిబంధనలతో ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్. విశ్వవిజేతకు సమానంగా నిలిచిన న్యూజిలాండ్. నిజమైన విజేత ఎవరు?
Vikas Mandaఅర్థం లేని ఐసీసీ నిబంధనలతో గెలిచిన ఇంగ్లండ్ ను విజేత అనాలా? లేక ఏ దశలోనూ పట్టు సడలకుండా, ధైర్యం కోల్పోకుండా అంతే సత్తా చాటిన న్యూజిలాండ్ ను నైతిక విజేత అనాలా?
Reserve day in Cricket: రిజర్వ్ డే లో నిర్వహించే మ్యాచ్‌కు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అది ఫైనల్ మ్యాచ్ అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?
Vikas Mandaఏదైనా మెగా టోర్ని ప్రారంభానికి ముందే అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌లో భాగంగానే రిజర్వ్ డేలు కూడా షెడ్యూల్ చేయబడి ఉంటాయి, రిజర్వ్ డే విశేషాల గురించి తెలుసుకోండి...
CWC19 Fans Reaction: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? 2019 ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమణ తర్వాత అభిమానుల పరిస్థితి ఇదీ!
Vikas Mandaకోట్ల మంది భారతీయుల ప్రపంచ కప్ కల మొదటి 40 నిమిషాల చెడ్డ ఆటతో చెదిరిపోయింది. ఈ ఓటమికి కారణం వర్షమా..? రెండు రోజుల ఆటనా? ఆటగాళ్ల వైఫల్యమా? మన దురదృష్టమా? ఒక విశ్లేషణ...
DLS Method: డక్‌వర్త్ లూయిస్ ఫార్ములా! అసలు ఈ రూల్ ఏంటి? దీనికి ఆద్యులు ఎవరు? ఇది అర్థం కావాలంటే దీనిని కూడా స్కూల్లో ఒక సబ్జెక్ట్ లా మార్చాలేమో.
Vikas Mandaక్రికెట్ మ్యాచ్ లో అంతరాయం ఏర్పడితే డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ సిద్ధాంతం - టీం2 లక్ష్యం = టీం1 సాధించిన స్కోరు X టీం1 కు ఉన్న వనరులు\ టీం2 కు ఉన్న వనరులు ప్రకారంగా ఆట కొనసాగిస్తారు, విజేత ఎవరు అనేది నిర్ణయిస్తారు. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథ చదవండి...
M.S Dhoni Legacy: భారత క్రికెట్‌లో తిరుగులేని, తరిగిపోని సంపద ఎం.ఎస్ ధోని; మహేంద్రుడికి ముందు మహేంద్రుడి తర్వాత భారత జట్టుపై విశ్లేషణ
Vikas Mandaఇండియన్ క్రికెట్ టీమ్ గురించి చెప్పుకోవాలంటే అది ధోనికి ముందు ధోని తర్వాత అని చెప్పుకోవాలి. అతడి ఆటలో ఒక టెక్నిక్ లేదు, ఒక క్లాస్ లేదు. కానీ క్రికెట్ ప్రపంచానికి అతడే మాస్టర్. జట్టులోకి ధోని వచ్చిన తర్వాత ఏం జరిగింది...
Rayudu's 'Retired' Hurt: బ్యాటు దించిన అంబటి రాయుడు! అవకాశాల కోసం ఎదురుచూసి చూసి లేచి పడిన ఓ క్రికెట్ కెరటం.
Vikas Mandaధావన్, రైనా, దినేష్ కార్తీక్, ఆర్పీ సింగ్ లాంటి ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అంబటి రాయుడు, తనకు వచ్చే అవకాశాలపై విరక్తి చెంది క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరిన్ని విశేషాలు...
World Cup Wonder: 2019 ప్రపంచకప్‌లో ఆశ్చర్యం కలిగించే ఒక విచిత్రం, సినిమా డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్లే జరిగింది. ఇక అతడు ప్రధానమంత్రి కాబోతున్నాడా?
Vikas Mandaఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇప్పట్నించే భావి ప్రధానమంత్రి ఎన్నికకు బృహత్ ప్రణాళిక రచించబడుతుంది. ఈ విషయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ సుకుమార్ A2+B2 (A+B)2 సూత్రప్రాయంగా వెల్లడించారు..
Cricketers Biopic Movies: వీరు ఆన్ గ్రౌండ్ లోనే కాదు, ఆన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హిట్. ఇప్పటివరకు ఏయే క్రికెటర్స్ పై బయోపిక్స్ వచ్చాయో తెలుసా?
Vikas Mandaసినిమా హీరోనా, క్రికెట్ స్టారా? సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కంటే ఒక క్రికెటర్ లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద ఉన్న అభిమానం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే..