Cricket
Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు
Vikas Mఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.
Jay Shah ICC New Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.
sajayaభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Carlos Brathwaite: హెల్మెట్‌ను సిక్సర్‌గా కొట్టిన వెస్టిండీస్ ఆటగాడు, అంపైర్ పై కోపంతో..వీడియో వైరల్!
Arun Charagondaకరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్. న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
PAK vs BAN 1st Test 2024: పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్
Hazarath Reddyబంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది
Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
Rudraటీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
KL Rahul Announces Retirement ? కేఎల్ రాహుల్ రిటైర్మెంట్‌లో నిజమెంత ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఇంకా స్పందించని భారత జట్టు స్టార్ ప్లేయర్
Hazarath Reddyభారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది.కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు.
IND-W vs ENG-W 2025 Schedule: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో, జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
Vikas Mభారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
IND vs ENG 2025: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ
Vikas Mభారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
Shreyas Ayyar: రోహిత్ శర్మ కోసం శ్రేయాస్ అయ్యర్ ఏం చేశాడో చూడండి, హిట్ మ్యాన్‌కు సీటు ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకున్న శ్రేయాస్...వీడియో చూడండి
Arun Charagondaశభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు.
Mark Wood Vs Kusal Mendis: మార్క్‌వుడ్ టెర్రిఫిక్ బాల్, 93 మైళ్ల వేగంతో బాల్ వేసిన మార్క్ వుడ్, కుశాల్ మెండిస్‌కు చుక్కలు, చేతికి గాయంతో ఔట్..వీడియో చూడండి
Arun Charagondaఇంగ్లాండ్ తో శ్రీలంక టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా మార్క్‌వుడ్ భీకర పేస్‌తో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
Shpageeza Cricket League 2024: వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్
Vikas Mఆగస్టు 19న ష్పగీజా క్రికెట్ లీగ్ 2024లో జరిగిన బోస్ట్ డిఫెండర్స్ vs స్పీన్ ఘర్ టైగర్స్ మ్యాచ్‌లో మహ్మద్ షాజాద్‌ను ఔట్ చేసిన తర్వాత రషీద్ ఖాన్ ఉల్లాసంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. వెటరన్ లెగ్ స్పిన్నర్ ఎనిమిదో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు.
ICC Women’s T20 World Cup 202: దుబాయ్, షార్జాలో ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతితో ఐసీసీ కీలక నిర్ణయం
Vikas Mఒక ప్రధాన పరిణామంలో, బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి మధ్య ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చబడింది. విద్యార్థుల నిరసనల కారణంగా ఈ నెల ప్రారంభంలో ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన తర్వాత టోర్నమెంట్‌ను ఆసియా దేశం నుంచి తరలించడంపై చర్చలు జరిగాయి.
U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్న భారత్
Vikas Mరెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
Virat Kohli in London: వీడియో ఇదిగో, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ, బ్లాక్ డ్రెస్ వేసుకుని రోడ్డు దాటుతున్న వీడియో వైరల్
Vikas Mటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Vikas Mభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్, రెండవ స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్
Vikas Mటీమ్‌ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జే షా, గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌలర్
Vikas Mటీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్‌కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.
Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..
Vikas Mచాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు
PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియన్ సీనియర్ ఆటగాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీలక నిర్ణయం
VNSపాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు