Cricket
India vs Pakistan, Viral Video: బుమ్రా క్యాచ్ పట్టుకోగానే, రవీంద్ర జడేజా ఏం చేశాడో వీడియోలో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahana187 పరుగుల స్కోరు వద్ద తొలుత హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ చేయగా, జడేజా వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి హసన్ అలీ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు.
India vs Pakistan, World cup, Viral Video: బూమ్రా దెబ్బకు పాకిస్థాన్ 7 వికెట్ ఔట్, స్టంప్స్ గాల్లో ఎలా ఎగిరాయో వీడియోలో చూడండి....
ahana36వ ఓవర్లో 171 పరుగుల వద్ద పాకిస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. షాదాబ్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పాకిస్థాన్ చివరి 16 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.
India vs Pakistan, Viral Video: ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పాక్ ను చిత్తు చేసిన కులదీప్ యాదవ్, వీడియో మీ కోసం..
ahana33వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ అద్భుతాలు చేశాడు. ఈ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. తొలుత సౌద్ షకీల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వచ్చి ఫోర్ కొట్టాడు. ఆపై కుల్దీప్ అతడిని అవుట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 5 వికెట్లకు 166 పరుగులు చేసింది.
India vs Pakistan, Viral Video: బాబర్ ఆజం ఔట్, పాకిస్థాన్ 3 వికెట్ పడగొట్టిన సిరాజ్, వీడియో చూస్తే అదుర్స్ అంటారు..
ahana30వ ఓవర్లో 155 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ పడిపోయింది. బాబర్ ఆజం బౌలింగ్‌లో సిరాజ్ ఔటయ్యాడు. బాబర్ 58 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. సిరాజ్‌కి ఇది రెండో విజయం.
India vs Pakistan, Viral Video: పాకిస్థాన్ తొలి వికెట్ తీసిన సిరాజ్, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaటీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ పాకిస్థాన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత మ్యాచులో సెంచరీ విజేత అబ్దుల్లా షఫీక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. దీంతో షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు.
India vs Pakistan, Viral Video : పాకిస్థాన్ రెండో వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా, వికెట్ల వెనుక జరిగిన అద్భుతం..వీడియోలో చూడండి..
ahanaప్రపంచ కప్‌లో 12వ మ్యాచ్ భారత్ మరియు పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. పాక్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.
India Vs Pakistan, Viral Video: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్..మోదీ స్టేడియంలో జనగణమణ వీడియో చూస్తే కళ్లు తిరగడం కాయం..
ahanaవన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు తొలి వికెట్ అందించాడు.
World Cup 2023: వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం, బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది.
Shubman Gill: తొలి భారత క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు, ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డును రెండోసారి అందుకున్న టీమిండియా ఓపెనర్
Hazarath Reddyభారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతి నెలా అందిస్తున్న అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డును గిల్‌ రెండో సారి అందుకున్నాడు. సెప్టెంబర్‌ నెలలో ప్రదర్శనకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు గిల్‌ ఎంపికయ్యాడు
Cricket in Olympics from 2028: 2028 ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్, ఆమోదం తెలిపిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ
Hazarath Reddy2028లో లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
World Cup 2023: ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం, 134 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా, వరుసగా రెండో ఓటమితో కంగారులు విలవిల
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సఫారీలు విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతికిలపడ్డారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో కంగారూ- ప్రొటిస్‌ జట్లు తలపడగా సఫారీలు మాసివ్ విక్టరీ నమోదు చేశారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు.
World Cup 2023: ఆస్ట్రేలియా అంటే పూనకాలే, ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌, పలు రికార్డులు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్‌
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ చరిత్ర సృష్టించాడు.ప్రపంచకప్‌-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు
Shardul Thakur Catch Video: ఆఫ్ఘనిస్థాన్ మ్యాచులో బౌండరీ లైను వద్ద శార్దూల్ ఠాకూర్ పట్టిన క్యాచ్ చూస్తే ఊపిరి ఆగిపోవడం ఖాయం..
ahanaIndia vs Afghanistan World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌండరీ వద్ద రెహమానుల్లా గుర్బాజ్ పట్టిన అద్భుత క్యాచ్‌పై సోషల్ మీడియా మొత్తం ప్రశంసలు అందుకుంది. నిజానికి శార్దూల్‌ని 'లార్డ్' అనే ముద్దుపేరుతో అభిమానులు ఇష్టపడతారు.
India vs Afghanistan, World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ ను చితక్కొట్టిన భారత్, 15 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్..ఎనిమిది వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయం
ahanaప్రపంచ కప్ 2023లో వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
Rohit Sharma Breaks Sachin Record: సచిన్‌ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ, కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత సారథి రోహిత్‌ శర్మ.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ 6 ప్రపంచకప్‌లు ఆడి.. ఆరు శతకాలు తన పేరిట లిఖించుకోగా.. రోహిత్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరాడు.
World Cup 2023 : వీడియో ఇదిగో, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయండి, అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్, ఇద్దరూ కరచాలనం చేస్తూ నవ్వులు చిందిస్తున్న క్లిప్ ఇదిగో..
Hazarath Reddyభారత బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుకొచ్చి, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయాలని ప్రేక్షకులను అభ్యర్థించాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా, ప్రేక్షకులు ఏ అవకాశం దొరికినా 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేస్తూ నవీన్‌ను ఎగతాళి చేయడం కనిపించింది
Hashmatullah Shahidi: ఆఫ్గానిస్తాన్‌ నుంచి వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు, సరికొత్త రికార్డు సృష్టించిన కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ
Hazarath Reddyఆఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
World Cup 2023: నవీన్ ఉల్ హక్‌ రనౌట్‌ మిస్ వీడియో ఇదిగో, టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై సీరియస్ అయిన విరాట్‌ కోహ్లి
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సీరియస్‌ అయ్యాడు.
Most Sixes in International Cricket: క్రిస్‌ గేల్‌ అత్యధిక సిక్స్‌లు రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
India vs Afghanistan, World Cup 2023: భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచిన పసికూన ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా లక్ష్యం 273 పరుగులు..
ahanaICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి.