క్రికెట్

Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.

Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.

India vs West Indies Test Series: టీమిండియాను వెస్టిండీస్ జట్టు మోసం చేస్తోందా...మొదటి టెస్టులో వెస్టిండీస్ తమ జట్టులో అనుభవం లేని ఆటగాళ్లతో ఆడించడానికి కారణం ఏంటి..?

kanha

ఈ టెస్ట్ సిరీస్‌కు ముందే, వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని, టీమ్ ఇండియా దానిని క్లీన్ స్వీప్ చేస్తుందని అనుభవజ్ఞులు. అభిమానులు చెప్పారు. తొలి టెస్టు ఫలితం చూస్తుంటే భారత జట్టు నిజంగానే క్లీన్‌స్వీప్ చేయగలదనిపిస్తోంది.

Hardik Pandya: ఐర్లాండ్‌ టూర్లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ, రోహిత్ శర్మకు విశ్రాంతి

kanha

వెస్టిండీస్‌తో సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తారు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఎంపిక చేసిన టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లను చేర్చలేదు.

Advertisement

Naved-Ul-Hasan on Virender Sehwag: సెహ్వాగ్‌కు బ్యాటింగ్ రాదు,మా దేశంలో అయితే గల్లీలోనే ఉండేవాడని పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు, మూసుకోమంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌

Hazarath Reddy

టీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

IND vs WI 1st Test 2023: యశస్వి రికార్డుల మోత, భారీ స్కోర్ దిశగా ఇండియా, అరంగేట్రం టెస్టులో సెంచరీ బాది అదరహో అనిపించిన జైస్వాల్‌

Hazarath Reddy

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదరగొట్టాడు. తొలి టెస్టులోనే శతకంతో చెలరేగిపోయాడు. ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.

Mohammed Siraj Catch Video: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనక్కి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్

Hazarath Reddy

వెస్టిండీస్‌ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.

IND vs WI, 1st Test: తండ్రి, కొడుకులు ఇద్దరినీ టెస్టు మ్యాచులో ఔట్ చేసిన అరుదైన రికార్డు సాధించిన, టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్..అసలు సంగతి ఇదే..

kanha

డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను రవి అశ్విన్ అవుట్ చేశాడు.

Advertisement

Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో ఆడబోమని బిసిసిఐ ప్రకటన, భారత్, పాక్ మ్యాచులు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించాలని నిర్ణయం

kanha

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్‌లో ఆడబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో ప్రస్తుతం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఆడుతున్నాయి.

India vs West Indies Test series: నేటి నుండి భారత్, వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం.. ఎప్పుడు, ఏ సమయం, ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఫ్రీగా టెస్ట్ మ్యాచ్ చూడచ్చో తెలుసుకోండి..

kanha

నేటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ (ఇండ్ Vs WI) ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు జూలై 12 నుంచి జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓడిపోయిన తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కొత్త బౌలర్లు కమాండ్‌ని పొందడం చూడవచ్చు.

BCCI New Rule: బౌలర్లకు ఊరటనిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, ఇకపై ఒక ఓవర్‌ లో రెండు బౌన్సర్లు వేయొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనూ మార్పు

VNS

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లో ఇటీవ‌ల బ్యాట‌ర్ల ఆధిప‌త్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌తుల్యత‌ను కాపాడాల‌ని భావించింది. ఈ క్రమంలో బౌల‌ర్లు ఓవ‌ర్‌కు రెండు బౌన్స‌ర్ల‌ను వేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. త్వర‌లోనే ప్రారంభం కానున్న స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నట్లు వెల్లడించింది.

MS Dhoni 77 Feet Cutout Video: వీడియో ఇదిగో, నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు, రేపు ధోనీ 44వ జన్మదినం

Hazarath Reddy

మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

Advertisement

Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, 100వ టెస్ట్ మ్యాచ్‌లో 22 పరుగులకు ఔట్ అయిన స్టీవ్ స్మిత్

Hazarath Reddy

తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ప్రదర్శన ప్రణాళిక ప్రకారం జరగలేదు, కనీసం మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను కేవలం 22 పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టాల్‌వార్ట్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని ఢిపెన్స్ ఆడబోయి జానీ బెయిర్‌స్టోన్ చేతికి చిక్కాడు. అంపైర్ దానిని అవుట్ అని ప్రకటించాడు. స్మిత్ ఈ అవుట్ పై అప్పీల్ కు వెళ్లగా ధర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు.

Alamgir Tareen Dies: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం, ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్

Hazarath Reddy

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్ లాహోర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 6వ తేదీ ఉదయం లాహోర్‌లోని తన నివాసంలో 63 ఏళ్ల అలంగీర్ తరీన్ చనిపోయినట్లు తెలిసింది. అతని మృతదేహం పక్కనే చేతితో రాసిన నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. అలంగీర్ తరీన్ తన మేనల్లుడు అలీ ఖాన్ తరీన్‌తో కలిసి 2018లో ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.

Rishabh Pant’s Latest Pic: రిషబ్ పంత్ లేటెస్ట్ పిక్ ఇదిగో, భారత జట్టులోకి రావడానికి చెమటోడ్చుతున్న వికెట్ కీపర్-బ్యాటర్

Hazarath Reddy

రిషబ్ పంత్ డిసెంబర్ 20, 2022 ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అప్పటి నుండి అతను బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ప్రస్తుతం భారత జట్టులోకి తిరిగి రావాలనే ప్రయత్నంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెమటోడ్చుతున్నాడు.

India's Squad For WI T20I Series: రింకూ సింగ్‌కు దక్కని చోటు, తిలక్ వర్మకు పిలుపు, వెస్టీండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో..

Hazarath Reddy

వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది

Advertisement

MS Dhoni-Sakshi Dhoni: ధోని బెడ్‌రూంలో ఏం చేస్తున్నాడో చూడండి, పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసిన భార్య సాక్షి ధోని

Hazarath Reddy

జూన్‌ 4న ధోని, సాక్షిసింగ్‌ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.

Ishant Sharma on MS Dhoni: ధోనీ బండబూతులు తిట్టేవాడు, కెప్టెన్‌ కూల్‌ కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ

Hazarath Reddy

కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్‌ కూల్‌ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను.

Virat Kohli Reverse Sweep: విరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో ఇదిగో, రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో ట్రై చేసిన టీమిండియా బ్యాటర్

Hazarath Reddy

విరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో వైరల్ అవుతోంది. కానీ భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌పై బౌలింగ్ లో ..బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఆడిన షాట్ అది.

Praveen Kumar Escape Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్

Hazarath Reddy

జూలై 4న మీరట్‌లో వేగంగా వస్తున్న క్యాంటర్‌.. వాహనంను ఢీకొట్టడంతో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు తృటిలో ఘోరమైన కారు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ తన కారు ల్యాండ్ రోవర్‌లో ప్రయాణిస్తూ పాండవ్ నగర్ నుండి తిరిగి వస్తుండగా మీరట్‌లోని కమిషనర్ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement