క్రికెట్

IPL 2023 Auction: నక్కతోక తొక్కిన నికోలస్ పూరన్, రూ .16 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్, వదిలించుకున్న సన్ రైజర్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.

IPL 2023 Auction: బెన్ స్టోక్స్‌ వేలం ధర రూ.16.25 కోట్లు, సొంతం చేసుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

IPL 2023 Auction: రూ.17.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్, సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, రూ.18.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు.

Advertisement

IPL 2023 Auction: రేపే ఐపీఎల్ వేలం, 991 మంది ప్లేయర్లలో 405 మంది ప్లేయర్లు షార్ట్‌ లిస్ట్‌, 87 స్థానాల కోసం వేలం, ఐపీఎల్‌ 2023 మినీ వేలం పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌ మినీ వేలానికి సర్వం సిద్ధం అయింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్‌లో ప్రారంభంకానుంది.

Hardik Pandya: త్వరలోనే టీమిండియాకు కొత్త కెప్టెన్, హార్ధిక్ పాండ్యాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం, న్యూజిలాండ్ టూర్‌ కోసం ప్రకటించే ఛాన్స్

VNS

అతని నాయకత్వ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో పరీక్షించనున్నారు. ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్‌ ఇన్‌ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్‌ఇండియాలో (Team India) స్థానం సొంతం చేసుకున్నాడు.

Ishan Kishan: దటీజ్ ఇషాన్ కిషన్, నేను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదు, ధోనీ సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించిన స్టార్ బ్యాటర్

Hazarath Reddy

భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ MS ధోని సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్‌ని ఒక అభిమాని తన మొబైల్ కవర్‌పై ఆటోగ్రాఫ్‌పై సంతకం చేయమని అడిగాడు, అతను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదని చెప్పాడు.

India vs Bangladesh: బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం.. 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు

Rudra

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.

Advertisement

Shardul-Mittali Marriage Date Out: ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్‌

Rudra

టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

Kuldeep Test Record: అశ్విన్, కుంబ్లే రికార్డులను బద్దలుగొట్టి.. అతిపెద్ద రికార్డు సాధించిన కుల్దీప్ యాదవ్.. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు

Rudra

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Most Searched Asians on Google 2022: ఆసియా అందాల తారగా కత్రినా కైఫ్, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022ని విడుదల చేసిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ విడుదల చేసిన 'మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022' జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టాప్ 5 లో నిలిచింది.ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆసియన్ల జాబితాలో, కత్రినా 4వ స్థానాన్ని పొందగా, అలియా భట్ 5వ స్థానంలో ఉంది.

IND vs BAN 1st Test 2022: వీడియో ఇదే.. రెండు హెల్మెట్‌లను తాకిన బంతి, భారత్‌కు అయిదు పెనాల్టీ పరుగులు

Hazarath Reddy

రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ భాగస్వామ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన 1వ టెస్టు 1వ ఇన్నింగ్స్‌లో 2వ రోజు భారత్ మొత్తంలో కొన్ని విలువైన పరుగులను జోడించింది. ఆ భాగస్వామ్యం మధ్య, థర్డ్ మ్యాన్ ఏరియా నుండి యాసిర్ అలీ వేసిన త్రో వికెట్ కీపర్ వెనుక ఉంచిన రెండు హెల్మెట్‌లను తాకడంతో భారత్‌కు పెనాల్టీ పరుగులు లభించాయి. ఆ క్రమంలో అంపైర్ భారత్ స్కోరుకు ఐదు పరుగులు జోడించాడు

Advertisement

Sania Mirza-Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల రూమర్స్‌లో మరో ట్వీస్ట్, నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను అంటూ బయోలో రాసుకొచ్చిన మాజీ పాక్ క్రికెటర్

Hazarath Reddy

సోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్‌ బయోకు సంబంధించి పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్‌ టీమ్‌కు బిగ్ షాక్, టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కేన్ విలియమ్సన్, జస్ట్ టీమ్ మెంబర్‌గా ఉంటానంటూ ప్రకటన, కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

VNS

ఆయన నాయకత్వంలో కివీస్‌ జట్టు 38 మ్యాచ్‌లు ఆడగా.. 22 టెస్టుల్లో జట్టు విజయం సాధించింది. మరో 8 డ్రా కాగా, 10 మ్యాచుల్లో టీమ్‌ ఓడిపోయింది. విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లు ఆడగా 193 సార్లు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

India Women vs Australia Women 3rd T20: మూడవ టీ20లో ఆస్ట్రేలియా మహిళా జట్టు చేతిలో టీమిండియా మహిళా జట్టు ఓటమి, 5 టీ 20 మ్యాచుల సిరీస్ లో 2-1తో రాణించిన ఆసీస్..

kanha

బుధవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 21 పరుగుల తేడాతో ఓడిపోయారు.

Ranji Trophy 2022-23: సెంచరీతో కదం తొక్కిన సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్

Hazarath Reddy

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది (Arjun Tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Advertisement

Udhayanidhi Stalin: క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి

Hazarath Reddy

తమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు.

PAK vs ENG 2nd Test: వైరల్ వీడియో, అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను అలా..

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ పరాజయంతో పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ వేసిన బాల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు దిమ్మతిరిగిపోయేలా చేసింది.

Virat Kohli Fans in Pakistan: కోహ్లీ..ఓ సారి పాకిస్తాన్‌కు వచ్చి ఆడు ప్లీజ్, ప్లకార్డులను పట్టుకుని అభిమానం చాటుకున్న దాయాది దేశం ఫ్యాన్స్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని పాక్ అభిమానులు ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్‌ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్‌ ఆడాలని మొరపెట్టుకున్నారు.

IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 405 మంది ప్లేయ‌ర్లు, వీరిలో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు, డిసెంబ‌ర్ 23వ తేదీన కొచ్చిలో మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వేలం పాట

Hazarath Reddy

స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆట‌గాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాల‌క మండలి మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. 405 మంది ప్లేయ‌ర్లు వేలంలో నిలిచారు. వీళ్ల‌లో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆట‌గాళ్లు పేర్లు న‌మోదుచేసుకున్నారు.

Advertisement
Advertisement