Cricket

IND vs NZ 1st ODI: బాదుడే బాదుడు, హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్, వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన యువ ఓపెనర్

Hazarath Reddy

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.

IND vs NZ 1st ODI: వీడియో ఇదే.. మరో సెంచరీ ఆశలన్నీ అడియాశలు అయిన వేళ..మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్‌ కోహ్లి

Hazarath Reddy

ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వీడియో ఇదే..

IND vs NZ 1st ODI: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత యువ ఓపెనర్, వరుసగా రెండో శతకం నమోదు

Hazarath Reddy

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్‌ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Rohit Sharma Breaks MS Dhoni's Record: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా ఫీట్ నమోదు

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

Advertisement

India vs New Zealand, 1st ODI: ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డేకు సర్వం సిద్ధం, ఉప్పల్‌ స్టేడియంలోకి వీటిని మాత్రమే అనుమతిస్తారు, టీమిండియా జట్టులో మార్పులివి

VNS

నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్మధ్య తొలి వన్డే మ్యాచ్ (1st ODI) జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

India vs New Zealand ODI Series: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు 2500 మందితో భద్రత, వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ డీసీ చౌహన్

Hazarath Reddy

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే వన్డే మ్యాచ్ కు (New Zealand vs India ODI) పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Lalit Modi Health Update: వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో లలిత్ మోడి, న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో విషమించిన ఆరోగ్యం, రెండు వారాల్లో రెండు సార్లు కరోనా

Hazarath Reddy

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం (Lalit Modi Health Update) క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.

Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు

Rudra

న్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Rishabh Pant Health Update: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్, ప్రపంచకప్‌కి దూరం కానున్న రిషభ్‌ పంత్‌, మరో ఆరు వారాల్లో మరో కీలక సర్జరీ

Hazarath Reddy

కారు ప్రమాదానికి గురైన భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంత్‌ స్వదేశంలో అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.

Babar Azam Honey-Trapped?: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సెక్స్ వీడియో లీక్, మరొక పాకిస్తానీ క్రికెటర్ స్నేహితురాలితో సెక్స్‌టింగ్ చేశాడంటూ క్లిప్ వైరల్

Hazarath Reddy

పాక్ కెప్టెన్ బాబర్ ఆజం లేటెస్ట్ సెక్స్‌టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాక్ కెప్టెన్ వేరే మహిళతో సెక్స్ ఛాటింగ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత, అతని నాయకత్వంలోని పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.

Women's IPL 2023: రూ.951 కోట్లకు మహిళల IPL మీడియా హక్కులను సొంతం చేసుకున్న Viacom18, అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ

Hazarath Reddy

ఈ సంవత్సరం జరగనున్న మహిళల IPL మీడియా హక్కులను Viacom18 చేజిక్కించుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యదర్శి జే షా అధికారిక ప్రకటన ప్రకారం.. వయాకామ్ మొత్తం ఐదేళ్లకు రూ. 951 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. భారతదేశంలో మహిళా క్రికెట్ వృద్ధిలో ఇది నిజంగా చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.

Lalit Modi: లలిత్ మోడీ సంచలన నిర్ణయం, తన కుటుంబ బాధ్యతలను కొడుకు రుచిర్ మోడీకి అప్పగించిన IPL మాజీ ఛైర్మన్, ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చేలా ప్రకటన

Hazarath Reddy

IPL మాజీ ఛైర్మన్, KK మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యుడు లలిత్ మోడీ, ఆదివారం తన కుమారుడు రుచిర్ మోడీని తన కుటుంబం నుండి తన వారసుడిగా ప్రకటించాడు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చేలా ఆయన ప్రకటన చేశారు.

Advertisement

Virat Kohli: ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసిన కోహ్లీ, ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా గుర్తింపు

Hazarath Reddy

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విశ్వరూపం చూపించిన సంగతి విదితమే. మొత్తం 167 పరుగులతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

IND v SL: మ్యాచ్ జరుగుతుండగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని, కాళ్లకు దండంపెట్టిన ఫ్యాన్, వెంటనే అతడిని పైకి లేపి హత్తుకున్న కోహ్లి

Hazarath Reddy

Kohli Helicopter Shot Video: విరాట్ కోహ్లీ హెలికాప్టర్ షాట్, 97 మీటర్ల భారీ సిక్స్‌తో ధోనిని గుర్తు చేసిన కోహ్లీ, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

IND Vs Sl 3rd ODI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన భారత్, భారీ తేడాతో శ్రీలంకపై విజయం, మూడో వన్డేలో దుమ్మురేపిన టీమిండియా బ్యాట్స్ మెన్, బౌలర్లు

VNS

మూడో వ‌న్డేలో భార‌త (India) జ‌ట్టు భారీ విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. పేస‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్ ధాటికి శ్రీ‌లంక (Sri Lanka) టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. కీల‌క‌మైన న‌వ‌నిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చ‌రిత అస‌లంక (1)ల‌ను సిరాజ్ అవుట్ చేయ‌డంతో లంక కోలుకోలేక‌పోయింది.

Advertisement

IND vs SL 3rd ODI: 3వ వన్డేలో శ్రీలంకకు ఘోర పరాజయం, 317 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసిన టీమిండియా, 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్

kanha

తిరువనంతపురం వన్డేలో భారత జట్టు 317 పరుగుల తేడాతో శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అత్యంత అధిక పరుగుల తేడాతో వన్డే క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

Lalit Modi: కోలుకుంటున్న లలిత్ మోదీ.. సోషల్ మీడియాలో పోస్ట్

Rudra

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కోలుకుంటున్నారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు వైద్యులు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం అందించారు. దీంతో కోలుకుంటున్న ఆయన ఇన్స్టాగ్రామ్ లో తన హెల్త్ అప్డేట్, ఇతర విషయాలను వెల్లడించారు.

IND Vs NZ ODI Tickets : ఉప్పల్ మ్యాచ్‌ టికెట్లు విడదల, తొలిరోజు అందుబాటులోకి కేవలం 6వేల టికెట్లు, ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎప్పటివరకు అమ్ముతారంటే?

VNS

ఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు.

India Squad for Australia Test Series: లాంగ్ గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం టీమ్ ప్రకటించిన బీసీసీఐ, రిషబ్ పంత్ ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారంటే?

VNS

గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ మధ్య చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా తొలి రెండు టెస్టుల్లో ఆడే టీమ్‌ లో చోటు సంపాదించాడు. ఇక రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా దూరం అవ్వడంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లకు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు ఈ జట్టులో ప్లేస్ దక్కలేదు.

Advertisement
Advertisement