రాష్ట్రీయం
TS to TG: ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీ.. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్‌ మార్పు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.. మరి వాడుకలో ఉన్న వాహనాలకు ఏ గుర్తు ఉండాలి? టీఎస్ కొనసాగించవచ్చా??
Rudraతెలంగాణలోని వాహనాల నంబర్ ప్లేట్లపై ఇకపై టీఎస్‌ స్థానంలో టీజీ కనిపించనున్నది. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్‌ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Hyderabad Rains: మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం రాజధాని హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
CM Jagan on AP Election Results: వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
Tirumala Car Fire Video: తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారులో మంటలు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో బయటపడిన భక్తులు
Hazarath Reddyతిరుపతి: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో కారులో మంటలు చెలరేగాయి; డ్రైవర్ అప్రమత్తం కావడంతో భక్తులు సురక్షితంగా వాహనం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ambati Rambabu: చంద్రబాబు పంచన నాలుగో కూటమిగా పోలీసులు చేరినా జగనన్నదే విజయం, ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyకూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా... జగన్ అన్నదే విజయం అని ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు జారీ
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ఇంట్లోకి కుక్క వచ్చిందని దాని యజమానిపై, భార్యపై కర్రలతో దాడి, వీడియో ఇదిగో..
Hazarath Reddyరహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chittoor: వ‌రిగ‌డ్డితో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్, ఎదురుగా వెళ్తున్న మ‌రో లారీని డీకొట్ట‌డంతో న‌లుగురు మృతి, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం
VNSచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం (BangaruPalyam) మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా (4 Dead), మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయపడిన వారిని పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
BRS Protest: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్న‌దాతల ఆందోళ‌న‌లు, పిలుపునిచ్చిన మాజీ సీఎం కేసీఆర్
VNSరైతువ్యతిరేక విధానాలను ఈ ఖండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తీరును ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు.
Telangana: సినీ అభిమానులకు షాక్, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు మూసివేత, కారణం ఏంటంటే..
Vikas Mతెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ యాజమాన్యాలు ఆదరణ లేకపోవడంతో నష్టాల దృష్ట్యా సినిమా ప్రదర్శనలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 450.
Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు
Hazarath Reddyనిన్న జరిగిన ఎన్నికల్లో ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది.
Doctors Remove Mutton Bone From Throat: గొంతులో ఇరుకున్న మటన్ బొక్కను విజయవంతంగా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల రోగి గుండె దగ్గర అన్నవాహికలో ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. ఎముక ఒక నెల పాటు అల్సర్‌లతో సహా తీవ్రమైన సమస్యలను కలిగించింది.కక్కిరెన్ గ్రామానికి చెందిన రోగి శ్రీరాములు ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొన్నాడు,
Telangana: గేదెలను దొంగతనం చేస్తున్న మహిళను పట్టుకొని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు,బర్లను తీసుకొచ్చి కోసి అమ్ముతున్నట్లు తెలిపిన మహిళ
Hazarath Reddyవరంగల్ జిల్లా సర్వపురం గ్రామంలో వేముని స్వామి అనే వ్యక్తి తన ఇంటి ముందు కట్టేసిన నాలుగు బర్లను నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి దొంగిలించి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంబడించారు. ముగ్గురు తప్పించుకుపోగా మేరీ అనే మహిళను పట్టుకొని స్తంభంకి కట్టేశారు
Andhra Pradesh Elections 2024: దారుణం, వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఓ కసాయి కొడుకు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, భూమా అఖిలప్రియ బాడీగార్డును కారుతో ఢీకొట్టిన దుండగులు, పరిస్థితి విషమం
Hazarath Reddyగత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్‌ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
White Tiger Died: నెహ్రూ జూ పార్క్ లో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి, అరుదైన వ్యాధితో క‌న్నుమూసిన తెల్ల‌పులి
VNSహైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్ (White Tiger) మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి (Tiger) గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ ప‌ర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నిక‌ల సంఘం
VNSగత రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది
Andhra Pradesh Elections 2024: వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు
Hazarath Reddyఏపీ ఎన్నికల వేళ నరసరావుపేట (Narasaraopet)లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు (YCP Leaders) ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.