రాష్ట్రీయం
Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Rudraతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.
Vizag Horror: విశాఖపట్నంలో ఎన్‌ఏడీ జంక్షన్‌ లో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసిన యువకుడు.. వీడియో వైరల్
Rudraవిశాఖపట్నంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ లో ఓ మందుబాబు ఫూటుగా తాగి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేశాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Revanth Reddy Review on Kaleshwaram Project: రాబోతున్న వ‌ర్షాకాలం! కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిపేర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క మీటింగ్, మ‌రోసారి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం
VNSసచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్రెడ్డి వివరించారు
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా
VNSనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కేబినెట్‌ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసీని కోరింది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్ల‌పై ప‌లు డిమాండ్లు..లేక‌పోతే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ మొద‌లు పెడ‌తామంటూ హెచ్చ‌రిక‌
VNSముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల కొనుగోలుపై పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
Hyderabad Rains: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో బీభ‌త్సం, వ‌నస్థ‌లిపురంలో రోడ్డుపై నిలిచిన వ‌ర‌ద నీరు
VNSహైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది
New SP's For Three Districts: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామ‌కం, ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్ గా శ్రీ‌కేష్‌ బాలాజీ
VNSఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల(SPs) ను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి(Gautami Shali ) , తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్(Harshavardhan) ‌, పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌ (Malika Garg) ను నియమించారు.
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
sajayaపోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు. మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించిన పోలీసులు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించిన మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి.
TSPSC Group-IV Update: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్.. అన్ని సిద్ధం చేసుకోవాలంటూ టీఎస్‌పీఎస్సీ సూచన
Rudraతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Hyderabad Metro Timings Extended: హైదరాబాదీలకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు.. చివరి సర్వీసు బయల్దేరు సమయం మరో 45 నిమిషాలు పెంపు.. ఇక నుంచి చివరి రైలు 11.45 గంటలకు.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే తొలి రైలు కూత
Rudraమెట్రో రైలు వేళల్లో మార్పు చేసిన అధికారులు సమయాన్ని పొడిగించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
TS to TG: తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు
Rudraతెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామానికి రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకూ ‘టీఎస్’గా ఉన్న సంక్షిప్త నామాన్ని ఇకపై ‘టీజీ’గా (TS to TG) మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, ఆస్తి కోసం రెండు రోజులుగా కన్న తల్లి అంతక్రియలు చెయ్యని కొడుకు, కూతుర్లు, రూ.20 లక్షలు సమానంగా పంచుకున్నా..
Hazarath Reddyసూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్
Hazarath Reddyవిజయవాడలోని అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఈ దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడికి వెళ్లి బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Telangana Techie Dies in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి, ఒక ప్రమాదం నుంచి బయటపడినా మరో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyఅమెరికాలోని చోర్లెట్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని అత్తను చంపాలని చూసిన కోడలు
Hazarath Reddyబేగంబజార్‌లో నివాసం ఉండే రామేశ్వరం తల్లి గంగ పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ డబ్బులకు ఆశపడి రామేశ్వరం భార్య తన బంధువులతో కలిసి రామేశ్వరంపై, గంగపై దాడి చేయించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
Hazarath Reddyహైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్‌ వరకు, మేడ్చల్‌ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.
Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు
Hazarath Reddyఆంధ్రప్ర­దేశ్‌లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కార­ణాలను ఈ నివేదికలో నివేదించారు
Andhra Pradesh Elections 2024: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు ఓవర్ యాక్షన్, సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి విచక్షణా రహితంగా దాడి
Hazarath Reddyతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.
Jr NTR Approached High Court: భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం
Rudraటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఈ మేరకు అయన హైకోర్టును ఆశ్రయించారు.