రాష్ట్రీయం
Andhra Pradesh: వీడియో ఇదిగో, మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు, ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుందని వెల్లడి
Hazarath Reddyమహిళ కడుపులో 570 రాళ్లను సర్జరీ చేసి డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది.
New Ration Cards: రేషన్ కార్డుల జారీపై గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ ముగియగానే కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Rudraకొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
Rudraతెలంగాణ రైతన్నలకు శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana: వీడియో ఇదిగో, పెట్రోల్ పంపులోకి వచ్చిన లారీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమైన ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది
Hazarath Reddyతెలంగాణలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది త్వరగా ఆలోచించడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది.ఇంధన స్టేషన్‌లోకి ప్రవేశించిన లారీలో మంటలు అంటుకున్నాయి, అయితే వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి భారీ అగ్ని ప్రమాదం జరగకుండా ఆపగలిగారు.
Leopard in Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం, అలిపిరి నడకదారిలో కనిపించిన రెండు చిరుతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyతెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది.
Wife Beat Husband: నన్ను నా భార్య కత్తితో చంపేందుకు ప్రయత్నిస్తోంది, పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త, వీడియో ఇదిగో..
Hazarath Reddyతన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.
Chudidar Gang in Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో చుడిదార్ గ్యాంగ్ కలకలం, 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీ, మగవారా లేక ఆడవారా అని వెతికే పనిలో పోలీసులు
Hazarath Reddyఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.
Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు
Hazarath Reddyకామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు.
TS ECET Result 2024 Out: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.
Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్‌, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyబెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.
Telangana Horror: దారుణం, కూతురు మానసిక స్థితి సరిగా లేదని గొంతుకు నూలు దారం బిగించి హత్య చేసిన తల్లిదండ్రులు, చేతబడి చేశారని నమ్మించే ప్రయత్నం..
Hazarath Reddyరాజన్న సిరిసిల్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదని కన్న కూతురిని చంపేశారు తల్లిదండ్రులు.. మృతురాలికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.
Road Accident Video: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ.. టాటా ఏస్ వాహనాన్ని వెనుకనుండి గుద్దడంతో ప్రమాదం.. 8 మందికి తీవ్రగాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
Andhra Pradesh Rains: ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Hazarath Reddyఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
TG Cabinet Meeting Today: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ
Rudraతెలంగాణ మంత్రిమండలి సమావేశం నేడు జరుగనున్నది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనున్నది.
TET Exams: తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు... జూన్ 2 వరకు ఎగ్జామ్స్.. రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు.. ఈ ఏడాది టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు
Rudraతెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేటి నుంచి ప్రారంభం కానున్నది. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.
Deepthi Jeevanji Wins Gold Medal: ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు
Rudraజపాన్ లోని కోబెలో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్‌ సమావేశానికి షరతులు విధించిన సీఈసీ..
sajayaహైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్‌ సమావేశానికి షరతులు విధించిన సీఈసీ.. కేబినెట్‌లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచన.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచన.