రాష్ట్రీయం
YCP Sitting MLAs Issue: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న జగన్.. దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా నో టికెట్
Rudraఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.
Yadagirigutta Dhanurmasam Celebrations: నేటి నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు
Rudraయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Free Ticket Fine: అమ్మల్లారా.. అక్కల్లారా.. జర పైలం... ఐడీ కార్డు లేకుంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే.. లేదంటే 500 ఫైన్‌ కట్టాల్సిందే! తేల్చిచెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇప్పటికే పక్కాగా అమల్లోకి వచ్చిన నిబంధనలు
Rudraబస్సు కండక్టర్ కు ఐడీ కార్డు చూపిస్తూనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. లేదంటే టిక్కెట్టు చార్జీ చెల్లించాలి.
Telangana CM Revanth Reddy: ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం, పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా : సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం
ahanaపదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు
Weather Forecast: చెన్నైని ఇంకా వీడని వర్షాలు, ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్, తెలంగాణను వణికిస్తున్న చలి, ఈ రోజు వాతావరణం పూర్తి అప్‌డేట్స్ ఇవిగో..
Hazarath Reddyమిచౌంగ్‌ తుఫాన్‌ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.
Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!
Rudraతెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు.
Hyderabad Thief: దొంగతనం చేసి భయంతో చెరువు మధ్యలో బండరాయిపై కూర్చున్న దొంగ.. నిన్న సాయంత్రం నుంచి పోలీసుల పడిగాపులు.. 'పుణ్యం ఉంటది రారా.. బాబూ' అంటూ వేడుకోలు.. సీఎం రేవంత్ వస్తేనే, బయటకు వస్తానంటున్న దొంగ.. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఘటన (వీడియోతో)
Rudraహైదరాబాద్‌ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పనితో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన డ్రామా ఇంకా కొనసాగుతున్నది.
Revanth Reddy on Ex DSP Nalini: మళ్లీ విధుల్లోకి మాజీ డీఎస్పీ నళిని, పోలీస్ శాఖలో వీలుకాకపోతే వేరేశాఖలో జాబ్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ నిర్ణయం
VNSతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డిప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
New Bangkok Flight From Vizag: ఏపీ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త, విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్, వారంలో ఈ మూడు రోజులు మాత్రమే సర్వీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్‌ ఎయిర్‌ ఏషియా
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, ఎట్టకేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు
Hazarath Reddyవైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.వీడియో ఇదిగో..
AP Cabinet Meeting Highlights: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం, పెన్షన్‌తో పాటు 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyసీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Andhra Pradesh state cabinet meeting) ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో గల మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై (AP Cabinet Meeting Highlights)చర్చించారు.
Don't Stop Traffic for Me: నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వెల్లడి
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: సీఎం జగన్‌తో మిచౌంగ్‌ తుపాను కేంద్ర బృందం భేటీ,పంట నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడి
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Andhra Pradesh: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 30 లక్షలు చెక్ అందించిన సీఎం జగన్
Hazarath Reddyవిధి నిర్వహణలో ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్‌ సత్యకుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్‌ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అన్నారు.
Stray Dog Attack on Boy: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆగని వీధి కుక్కల దాడి, తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంట్లోకి వచ్చి మరీ బాలుడిని కరచిన కుక్క
Hazarath Reddyహైదరాబాద్‌లో వీధికుక్కల దాడి కొనసాగుతూనే ఉంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు.అతను తన అపార్ట్‌మెంట్ వెలుపల మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది.
Shaik Sabjee Dies: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Telangana Assembly Session 2023: ఇది నిజమైన ప్రజా పాలన, అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్, డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు
Telangana Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, భార్యా పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్‌ గన్‌మెన్‌, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.
KCR Discharged from Yashoda Hospital: యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేంత వరకు నందినగర్‌లో విశ్రాంతి
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు.
Gas EKYC: గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్‌ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
Rudraగ్యాస్‌ సిలిండర్‌ ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధికారులు వినియోగదారులకు సూచించారు.