రాష్ట్రీయం

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..

Hazarath Reddy

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్ల నిధులను.. (Jagananna Videshi Vidya Deevena) సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు.

Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి!

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

Rudra

కరోనా (Corona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది.

New Year 2024: అశ్లీల నృత్యాలకు నో పర్మిషన్, రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలి, న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు ఇవిగో

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

New Ration Cards: తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పులు, చేర్పులు కూడా అప్పటి నుంచే..

Hazarath Reddy

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో అర్థరాత్రి 36 ఏళ్ల వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచిన దుండగులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, మహ్మద్ తారిఖ్ అలీ క్వాద్రీ అనే 36 ఏళ్ల వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ హత్య సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. డిసెంబరు 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు

Congress Six Guarantees: కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలకు 28 నుంచి దరఖాస్తులు.. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక

Rudra

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.

South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో

Rudra

రైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement

RGV on JD Tweet: 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి వచ్చేది బానిసత్వమే, బానిసలుగా మారకండి అంటూ జేడీ చేసిన ట్వీట్‌పై స్పందించిన వర్మ

Hazarath Reddy

బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా?

Telangana Elections 2024: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం, పీఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ (PAC) కృతజ్ఞతలు తెలిపింది.

Telangana Horror: నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఇంటి కోసం స్నేహితుడి కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన మరో స్నేహితుడు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఇంటి కోసం (House Dispute) ఇంటిల్లిపాదిని విడివిడిగా ఓ స్నేహితుడు చంపేసినట్లు ( Six members of the same family were Murder) తెలుస్తోంది

Woman Gang Raped in Hyderabad: తార్నాకలో మహిళపై అర్థరాత్రి గ్యాంగ్‌రేప్‌, లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మబలికి దారుణానికి తెగబడిన కామాంధులు

Hazarath Reddy

తార్నాకలో లిఫ్ట్‌​ పేరిట ఒక మహిళపై ఐదుగురు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు.

Advertisement

Aarogyasri Scheme Upgraded: పేదవాడికి ఖరీదైన వైద్యం కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన, వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు..

Hazarath Reddy

ఏపీలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంను (Aarogyasri Scheme Upgraded) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

Dog Attack in Hyderabad: హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి,రెండు రోజుల్లో ఇది రెండో ఘటన

Hazarath Reddy

తెలంగాణలో జరిగిన షాకింగ్ సంఘటనలో, హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. మైనర్ బాలుడు బోరబండలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కుక్కల దాడి సంఘటన డిసెంబర్ 16, శనివారం జరిగింది.

Andhra Pradesh Boat Capsize: ఏపీలో విషాదకర ఘటన, రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా పడి ఒకరు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని రేవుపోలవరం తీరంలో పడవ బోల్తా పడటంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు ఈ ఘటనను ధృవీకరించారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు, బాధితురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

Rudra

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.

Advertisement

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

CBN Meets Pawan Kalyan: టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై సుధీర్ఘ చర్చ, పవన్ కల్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు

VNS

భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్‌ దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. చక్కటి పరిపాలన అందించడానికి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎలా కలిసి పనిచేయాలి? పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉండే విధంగా ఈ చర్చలు సంతోషకరంగా జరిగాయి.

AP Weather: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఎఫెక్ట్

VNS

వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange alert) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది.

IAS Transfers: తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు షురూ, 11 మందికి స్థాన‌చ‌ల‌నం, కీల‌క శాఖ‌ల కార్య‌ద‌ర్శులు మార్పు

VNS

అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్‌ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Advertisement
Advertisement