రాష్ట్రీయం
CM Jagan Review on Cyclone Michaung: రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు, మిచాంగ్ తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షా సమావేశం
Hazarath Reddyమిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Telangana CLP Meeting: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్, ఈ రోజు రాత్రికి సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు
Cyclone Michaung Update: తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, రేపు తీరం దాటనున్న తుఫాను
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన సైక్లోన్ మిచాంగ్ (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది
Cyclone Michaung Update: నెల్లూరుకు దగ్గరలో మైచాంగ్ తుఫాను, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మైచాంగ్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, గెలిచిన 119 అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది.
Telangana Rains: తెలంగాణపై మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్, పలు జిల్లాలకు యెల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాకాతంలో విలయతాండవం సృష్టిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను విలయతాండవం, 100 అడుగుల మేర ముందుకు దూసుకువచ్చిన సముద్రం, రేపు తుఫాను తీరం దాటే వరకు అల్లకల్లోలంగా సముద్రం
Hazarath Reddyబంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను విలయతాండవం సృష్టించనుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. నిడుముసలి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. కృష్ణపట్నం పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఏడు స్థానాలను నిలుపుకున్న ఎంఐఎం, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తగ్గిపోయిన ఓటు బ్యాంకు
Hazarath Reddyఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అసెంబ్లీలో తన ఏడు స్థానాలను నిలుపుకుంది. రెండు సీట్లలో ఓడిపోయింది. అలాగే సాంప్రదాయక కోటలో ఆ పార్టీకి ఓట్ల శాతం కూడా తగ్గింది. ఎఐఎంఐఎం అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించగా, మరో ఐదు సెగ్మెంట్‌లను మెజారిటీతో నిలబెట్టుకున్నారు.
IAF Aircraft Crashlands in Toopran: తూప్రాన్‌ లో కూలిన శిక్షణ హెలికాప్టర్‌.. ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసుల అనుమానం
Rudraమెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది. హైదరాబాద్‌ కు చెందిన హెలికాప్టర్‌ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది.
Bus Accident in Nalgonda: హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం.. నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘటన
Rudraహైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన.
Kamareddy Result: గత సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా.. కామారెడ్డి వీరుడు వెంకటరమణారెడ్డి స్పందన ఇది..
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం కామారెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి.. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.
TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
Rudraతెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు.
KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
Cyclone Michaung Alert: నేడు, రేపు స్కూళ్లకు సెలవు...నెల్లూరు, ప్రకాశం వైపు దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాను
ahanaఅయితే మైచాంగ్ మరింత బలపడకముందే ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని సూచన సూచిస్తుంది. మైచాంగ్ తుఫాను సోమవారం తెల్లవారుజామునకు పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని IMD తెలిపింది.
Telangana CM: రేపు ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం..గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధం
ahanaహైదరాబాద్‌: రేపు ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం.. గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు చెప్పాం.. కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారని వెల్లడించాం -డీకే శివకుమార్‌
Women MLAs in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది మ‌హిళ‌లు, ఈ సారి రికార్డు సృష్టించిన యువతులు, అతిపిన్న వ‌య‌స్సులో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలు వీళ్లే!
VNSకొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్‌ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని , నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, నర్సాపూర్‌లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
RGV on Revanth Reddy & KTR: రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై ఆర్జీవీ సెన్సేష‌న‌ల్ పోస్ట్, ఇంత‌వ‌ర‌కు ఇలాంటి నాయ‌కుల‌ను చూడ‌లేదంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రామ్ గోపాల్ వ‌ర్మ‌
VNSఈ ట్వీట్ కి ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ.. “ఇప్పుడు ఈ ఓటమి మీద మీరు చేసిన మాటలకు కూడా అంతం లేదు సర్. ఎందుకంటే ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది” అంటూ ట్వీట్ చేశారు.
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా ర‌విగుప్తా, ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం, రేవంత్ ను క‌లిసింద‌నందుకు డీజీపీ అంజ‌నీకుమార్ పై వేటు
VNSడీజీపీ అంజనీ కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవి గుప్తా వచ్చారు. రేవంత్ రెడ్డిని (Revanth Reddy) అంజనీ కుమార్ కలవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది.
Cyclone Michaung Alert: దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాన్...డిసెంబర్ 5న దక్షిణ ఆంధ్ర తీరాన్ని తాకనున్న తుఫాన్..రాబోయే 4 రోజులు భారీ వర్షాలు..
ahanaబంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'మైచాంగ్' ప్రభావంతో కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.