రాష్ట్రీయం

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ, పొత్తు పొడించిందని తెలిపిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు, 13 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల్లో కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 13 నియోజకవర్గాలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని అధ్యక్షుడు కేఎ పాల్ తెలిపారు. లిస్టు ఇదిగో..

Hyderabad Fire: వీడియో ఇదిగో, కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్, ఒక్కసారిగా ఎగసిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు

Hazarath Reddy

హైదరాబాద్ లోని కొంపల్లి సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రధాన రహదారి రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి స్థానికులు పరుగులు పెట్టారు

Hyderabad: ఏపీ ట్రాన్స్‌ జెండర్‌ను పెళ్లాడిన తెలంగాణ యువకుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను ఖమ్మం జిల్లా‌కు చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు

Advertisement

Jagananna Arogya Suraksha: పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా ప్రభుత్వానిదే బాధ్యత, జగనన్న ఆరోగ్య సురక్షపై రివ్యూలో సీఎం జగన్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

సీఎం జగన్ మాట్లాడుతూ..జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారుల వద్ద ప్రస్తావించారు.

FiberNet Scam Case: ఏపీ ఫైబర్‌నెట్‌ కేసు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌, 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన

Hazarath Reddy

ఏపీ ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది.చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

KTR Dance Video: వీడియో ఇదిగో, చలో దేఖ్ లేంగే పాటకు మాస్ స్టెప్పులు వేసిన మంత్రి కేటీఆర్, కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని మండిపాటు

Hazarath Reddy

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్స్‌లు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Telangana Elections 2023: సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానం, కౌంటర్ విసిరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపాటు

Hazarath Reddy

నేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.

Advertisement

Telangana: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం, అప్రమత్తమైన పైలెట్, సేఫ్‌ ల్యాండింగ్‌

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్‌ వెంటనే లోపాన్ని గుర్తించి హెలిక్యాప్టర్‌ను సేఫ్‌ ల్యాండింగ్‌ చేశాడు.

Vijayawada Bus Accident: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఘటనపై విచారణకు ఆదేశాలు

Hazarath Reddy

విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Chandrababu Health Update: చంద్రబాబు కంటికి రేపు క్యాటరాక్ట్ ఆపరేషన్, నేడు కూడా ఏఐజీ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు ఈరోజు మరోసారి ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.

Vijayawada Bus Accident: బస్సు గేర్ సరిగా పడకపోవడం వల్లే ప్రమాదం, విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

Hazarath Reddy

విజయవాడ నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌తో పాటు ఓ మహిళ చెందారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)

Rudra

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Rajasthan Accident: రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి రైలు పట్టాలపై పడ్డ బస్సు.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 34-38 మంది ప్రయాణికులు

Rudra

రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు.

Rains Alert in Telangana: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌

Rudra

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు

Rudra

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.

Advertisement

Hyderabad Metro New Record: హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణం..

Rudra

హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. మూడు కారిడార్‌ లలో ఉన్న మెట్రో మార్గాల్లో ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు సాగించారు.

Thummala Counter To KCR: పువ్వాడ పూజకు పనికి రాని పువ్వు! కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, నేను రైతులకు ఉపయోగపడుతానంటూ కామెంట్

VNS

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్(KCR), తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) కౌంటర్ ఇచ్చారు.

Sachin Tendulkar at Hyderabad: హైదరాబాద్ లో నేడు సచిన్ టెండూల్కర్ సందడి, హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ ప్రారంభం..

ahana

హైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు.

Minister Sabitha Indra Reddy: మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య, కన్న కూతురు ముందే గన్‌తో కాల్చుకొని మృతి

ahana

తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి భద్రతా అధికారి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement
Advertisement