రాష్ట్రీయం

HCA Elections: ముగిసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు, మొత్తం 173కు గానూ 169 ఓట్లు పోల్, ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

HCA Elections: వీడియో ఇదిగో, HCA ఎన్నికల్లో TSRTC తరపున ఓటు హక్కును వినియోగించుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీ ముకుంద్‌, అతని కొడుకు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Hyderabad: వీడియో ఇదిగో, వాహనాలు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు, తీవ్ర గాయాలపాలైన పోలీస్

Hazarath Reddy

రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా ఏకంగా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.

Advertisement

Rahul Gandhi Makes Dosa Video: దోసెలు వేయడం నేర్చుకున్న రాహుల్ గాంధీ, రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె వేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణాలో కాంగ్రెస్ విజయభేరియాత్రలో జగిత్యాలకు వెళ్లే సమయంలో నూకపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె చేయడం ఎలాగో నేర్చుకున్నారు.వీడియో ఇదిగో..

AP FiberNet Scam Case: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట, ముందస్తు బెయిల్‌‌పై విచారణ నవంబర్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

Revanth Reddy on KTR: రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్, నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. నేతలు పరస్పర దూషణలకు దిగడంతో పాటుగా హామీలతో దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బస్సు యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళు, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.

Advertisement

ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

Rudra

పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి

Rudra

ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు.

TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ

Rudra

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

CM YS Jagan in Kodali Nani Niece Wedding: వీడియో ఇదిగో, కొడాలి నాని మేనకోడలు పెళ్లికి హాజరైన సీఎం జగన్, వధూవరులను ఆశీర్వదించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మేనకోడలు వివాహా వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌. కంకిపాడు అయాన కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్‌ దీపక్‌లను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

Advertisement

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురును వాతావరణ శాఖ అందించింది.ముఖ్యంగా ఏపీలో మళ్లీ వానలు భారీగా కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.

Congress Bus Yatra: కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన రాహుల్ గాంధీ, కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ విమర్శలు

Hazarath Reddy

కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు కోసం ఓయూలో ఉరేసుకుని వినూత్నంగా నిరసన

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వినూత్నంగా ఉరి తాళ్లతో ఉరేసుకుని నిరసన తెలిపారు.

Andhra Pradesh: అర్చకులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Konda Surekha Injured: రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి, బైక్ నడుపుతూ కింద పడ్డ కొండా సురేఖ, ముఖానికి, చేతికి గాయాలు

Hazarath Reddy

కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు

YSR Lifetime Achievement Awards: వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ గ్రహితలు వీరే, నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు అవార్డులు ప్రదానం

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు.

Skill Development Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ, దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ అయింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది.

Jagananna Chedodu: మీ బిడ్డగా తలెత్తుకుని చెబుతున్నా, 52 నెలల పరిపాలనలో ప్రతీది మీ ఇంటికే నేరుగా చేరింది, జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని అన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు.

Advertisement
Advertisement