రాష్ట్రీయం
Andhra Pradesh: హిజ్రాలు ప్రజలను ఎలా వేదిస్తున్నారో తెలిపే వీడియో ఇదిగో, అనంతపురంలో రోడ్డు మీద కాపు కాసి రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు వసూలు
Hazarath Reddyకళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి 2 వేల నుండి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు
Hazarath Reddyమంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..
Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం
Hazarath Reddyతెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..
Skill Development Scam Case: నేడు చంద్రబాబు పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని టీడీపీ అధినేత న్యాయవాదికి సూచన
Hazarath Reddyఈ రోజు ప్రస్తావనకు అనుమతించడానికి CJI మొగ్గు చూపలేదు. ప్రస్తావన జాబితాలోకి రేపు రావాలని లూథ్రాను కోరారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు.
Hyderabad: వీడియో ఇదిగో, 21 కిలోల లడ్డూను మండపం నుంచి ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు, చార్మినార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyస్కూల్‌ విద్యార్థులు 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. విద్యార్థులు స్కూల్‌ నుంచి వెళ్తూ చార్మినార్‌ పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడ ఉన్న పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు స్టూడెంట్స్. లడ్డును తీసుకువెళుతున్న వీడియో ఇదిగో..
Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన
Rudraదళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bridges On Musi: మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన
Rudraవిశ్వనగరం హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది.
TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??
Rudraడిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
Yellow Alert For TS: తెలంగాణకు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్, పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?
VNSతెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Chandrababu Naidu Remand: చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు
ahanaచంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు న్యాయస్థానం తెలిపింది.
Viral Video: రూ. 2.20 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి మండపం అలంకారం, గుంటూరు జిల్లాలో అద్భుతం, వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..
ahanaగుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు.
Viral Video: వరంగల్ నగరం నడిబొడ్డులో మొసలి ప్రత్యక్షం, వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..
ahanaవరంగల్‌ పట్టణంలోని పద్మాక్షిరోడ్డుకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం మొసలి కలకలం రేపింది. స్ధానికులు, జూపార్క్‌ రెస్క్యూ టీం కథనం ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు జూపార్క్‌, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్
Rudraరూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌ లో కన్నుమూశారు.
Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!
Rudraమాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.
Navdeep: డ్రగ్స్‌కేసులో ముగిసిన నవదీప్‌ విచారణ, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్ ఆధారంగా విచారించిన నార్కొటిక్స్ అధికారులు, అన్ని విషయాలు చెప్పానన్న నవదీప్‌
VNSమదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ (Navadeep) శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు.
Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టిన సింటెక్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం
VNSతెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ (Sintex) కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్‌ గ్రూప్ (Welson) కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి
CID Investigation Of Chandrababu: తొలిరోజు చంద్రబాబుకు ముగిసిన సీఐడీ విచారణ..చంద్రబాబుపై 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ బృందం..
ahanaతొలిరోజు చంద్రబాబుకు ముగిసిన సీఐడీ విచారణ.. తొలిరోజు చంద్రబాబుపై 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ బృందం.. సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు విచారణ.. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఇంటరాగేషన్‌.. ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు.. రేపు కూడా చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ.
Ganesh Nimajjan: గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం
ahanaతెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం... గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం సిద్దిపేటలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా, వినాయకుడిని పూజిస్తూ తరిస్తున్న భక్తులకు, ముస్లిం సోదరులు అన్నదానం చేశారు.
Posani Krishna Murali Video: బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. అప్పుడు పురందేశ్వరి వేడుకుంటే వైఎస్ఆర్ కాపాడారు - పోసాని కృష్ణమురళి
ahanaబాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. అప్పుడు పురందేశ్వరి వేడుకుంటే వైఎస్ఆర్ కాపాడారు - పోసాని కృష్ణమురళి
Viral Video: వరంగల్ వాసవీ నగర్లో కోటి రూపాయల గణేష్ మండపం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaదేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. పలు మండపాల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అయితే వరంగల్ నగరంలోని వాసవీ నగర్లో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరించారు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.