రాష్ట్రీయం

AP Cabinet Meeting Highlights: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం, కేబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.

Video: వీడియో ఇదిగో, మహిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మనందరివి చాలా చిన్న జీవితాలు , అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను. కాబట్టి హిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Road Accident Video: వీడియో ఇదిగో, తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా మోత్కూరు తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన వీడియో ఇదిగో..

Bus Driver Dies of Heart Attack: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి, 40 మంది విద్యార్థులను కాపాడి మృత్యు ఒడిలోకి..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డు పక్కన ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు..

Advertisement

Andhra Pradesh: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటు, సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్, బస్సులో 40 మంది విద్యార్థులు

Hazarath Reddy

బాపట్ల జిల్లాలో గల ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి కుప్పకూలి మృతి చెందాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

Telangana Shocker: వీడియో ఇదిగో, వృద్ధురాలైన అత్తని చీపురుతో దారుణంగా కొట్టిన పెద్ద కోడలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న కొడుకు

Hazarath Reddy

యాదాద్రి భువనగిరిలో వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా కొట్టింది, అయితే ప్రతి రోజూ ఏదో సమయంలొ తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TSRTC Green Metro Luxury Ac Buses: హైదరాబాద్ రోడ్లపైకి గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, ఒక్కసారి ఛార్జ్ చేస్తేచాలు ఏకంగా 225 కి.మీ ప్రయాణించవచ్చు, ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

VNS

పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ తీసుకొస్తుంది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు (Green Metro Luxury Ac Buses) పరుగులు తీయనున్నాయి. ఇవాళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులను ప్రారంభించనున్నారు.

Leopard Trapped: బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలలో చిరుత కలకలం, అలిపిరి కాలినడక మార్గంలో చిక్కిన మరో చిరుత, చిన్నారి లక్షితను పొట్టనబెట్టుకున్న ప్రాంతంలోనే బంధించిన అధికారులు

VNS

ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో (Leopard Trapped In Cage)పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత దొరకడం గమనార్హం.

Advertisement

AP Cabinet Meeting: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

VNS

ఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meet) నేడు జరుగనుంది. సీఎం జగన్ (Cm YS Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meet) ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

Video: వీడియో ఇదిగో, స్మార్ట్‌గా హుండీలో నుంచి డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘటన

Hazarath Reddy

హుండీలో డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి. అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి చేతివాటం ప్రదర్శించారు. హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. వీడియో ఇదిగో..

Skill Development Scam Case: చంద్రబాబుకు మరో కేసులో షాకిచ్చిన సీఐడి, ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్

Hazarath Reddy

చంద్రబాబు పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ నంబర్ 2916/2023 పేరుతో మరో పీటీ వారెంట్ దాఖలు అయింది.ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ వేసింది సీఐడి. తెరాసాఫ్ట్ కంపెనీ కి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Advertisement

Jana Sena Gets Glass Tumbler Symbol: జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, ఈసీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది.

Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం, కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలిపిన మధుయాష్కీ

Hazarath Reddy

చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం ఉంది. కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారు - కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ

Chandrababu Arrest Row: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై విచారణ ఈ నెల 21కి వాయిదా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

Hazarath Reddy

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం నేడు వచ్చిన సంగతి విదితమే.ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌ వేశారు.

Andhra Pradesh: నేను మీ బిడ్డను, సీమ నీటి కష్టాలు నాకు తెలుసు, లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి, డోన్‌ సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటన కొనసాగుతోంది.హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు.

Advertisement

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటన ముగిసింది. తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

Congress Workers Fight Video: కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి, హుస్నాబాద్‌లొ తన్నుకున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్‌తో సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తున్నారు.

Nara Brahmani On CBN Arrest: ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు, అభివృద్ధి చేయడమే ఆయన చేసిన తప్పా అంటూ ప్రశ్నించిన నారా బ్రాహ్మణి

VNS

యువతకు బడా కంపెనీల్లో ఉద్యోగాలు రావడానికి మార్గం సుగమం చేశారని తెలిపారు. ఇన్ని మంచి పనులు చేయడం నేరమా? అని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే విడుదలవుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గెలిచి, అభివృద్ధికి బాటలు వేస్తారని అన్నారు.

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ, బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement