రాష్ట్రీయం

Skill Development Scam: తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, ఏసీబీ కోర్టులో స్వయంగా వాదించిన చంద్రబాబు, కొనసాగుతున్న ఇరుపక్షాల వాదనలు

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.

Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.

Skill Development Scam: వీడియో ఇదిగో, సిట్ అధికారుల ముందు చంద్రబాబు, కొన్ని పత్రాలపై సంతకాల కోసంమళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు

Hazarath Reddy

శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు.

Chandrababu Arrest: మంచోడు జైల్లో..పిచ్చోడు లండన్‌లో, సీఎం జగన్ బస చేసిన లండన్ హోటల్ ముందు నిరసన తెలిపిన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

Advertisement

Video: రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ పిచ్చి పనులు చేయకుండి, షాకింగ్ వీడియో ద్వారా హెచ్చరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి. తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి అంటూ హెచ్చరించారు.

Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

Rudra

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.

Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం

Rudra

మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Advertisement

John Cena Viral: హైద‌రాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్ల‌ర్‌.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే

Rudra

జాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు.

Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు.

Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్

ahana

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమంచిపల్లిలో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడు, నారా లోకేష్ ను సైతం విచారణ చేస్తాం..ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడి..

ahana

‘‘ప్రభుత్వ సొమ్ము అక్రమంగా ఎవరి ఖాతాలకు మళ్లించబడిందో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ పాత్రపై కూడా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కిలారు రాజేష్‌ పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలపై కూడా లోతుగా విచారణ జరుపుతాం.

Chandrababu Arrest: లోకేష్‌ని విచారించాల్సి ఉంటుంది, లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటాం - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

ahana

ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అసలు ఏం జరిగింది..చంద్రబాబును అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే..

ahana

ప్రభుత్వ నిధులను ప్రైవేట్‌ సంస్థలకు షెల్‌ కంపెనీల ద్వారా తరలించేందుకు చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కుట్ర జరిగిందని, ఈ పథకం వెనుక ప్రధాన సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్లు విచారణలో తేలిందని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌.సంజయ్‌ శనివారం ఇక్కడ తెలిపారు.

Chandrababu Arrest: చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు..నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌

ahana

చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడు.. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడు.. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌

Advertisement

Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..

Rudra

బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.

Chandrababu Health Update: అరెస్టు తర్వాత దిగజారిన చంద్రబాబు ఆరోగ్యం.. అసలేం జరిగింది?? వీడియోతో

Rudra

అరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్‌ ఉన్నట్టు తేలింది.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. ప్రయాణికులకు ఇబ్బందులు

Rudra

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన

Rudra

స్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement