రాష్ట్రీయం

Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?

Rudra

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసం, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు సృష్టించి నిరుద్యోగుల నుంచి రూ.49 లక్షలు స్వాహా , నిందితులను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

Hyderabad Shocker: కొంపల్లిలో దారుణం, ఫోన్ ఆశ చూపి మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంపల్లిలో ఓ మైనర్‌ బాలిక(7)పై తండ్రి, కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

CM Jagan Speech in Amalapuram: ఈ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు, మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి, అమలాపురంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్‌ నొక్కి నేరుగా నగదు జమ చేశారు.

Advertisement

YSR Sunna Vaddi Scheme: 1,05,13,365 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Hazarath Reddy

. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నేడు జమ చేశారు.

Bholaa Shankar Movie: భోళా శంకర్ టికెట్ల ధర పెంపు వార్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నమ్మవద్దని సూచన

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది.

Hyderabad Shocker: శంషాబాద్‌లో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అగంతకులు, కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

శంషాబాద్‌లో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది.శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

Pawan Kalyan on Jagan: వీడియో ఇదిగో, తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణం, భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణమంటూ పవన్ కళ్యాణ్ తన యాత్ర సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఆంధ్ర ప్రదేశ్ లాగా తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ చేయరు. దీనిపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

Maruti Car Caught Fire: వీడియో ఇదిగో, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు, రోడ్డు మీద మంటల్లో పూర్తిగా దగ్ధమైన మారుతి కారు

Hazarath Reddy

హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు.

Palamuru Rangareddy Lift Irrigation: తెలంగాణలో మరో భారీ సాగునీటి ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ, ఇకపై చకచకా పనులు పూర్తిచేసేందుకు కార్యాచరణ

VNS

సీఎం కేసీఆర్‌ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) పర్యావరణ అనుమతులను సాధించింది

Budvel Lands Auction: బుద్వేల్ భూములు బంగారం, 100 ఎకరాల భూమికి ఏకంగా 3వేల 600 కోట్లకు పైగా ఆదాయం, ఎకరాకు రూ. 40 కోట్లు దాటిన ధర, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన బుద్వేల్ భూములు

VNS

బుద్వేల్‌ భూములు కూడా వేలకోట్ల వర్షం కురిపించాయి. ఎకరం భూమి కనీస ధర 20కోట్లుగా నిర్ణయిస్తే.. మొదటి సెషన్‌లో 40కోట్ల వరకు అమ్ముడుపోయాయ్‌. బుద్వేల్ భూ వేలంలో.. తొలి సెషన్ వేలంలో ప్లాట్ నెం.1, 2, 4, 5, 8, 9, 10లకు బిడ్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లను సమర్పించారు. అయితే మొదటి సెషల్‌లో ప్లాట్‌ నెంబర్‌ 4కి అత్యధిక రేటు పలికింది.

Renu Desai: పవన్ కల్యాణ్ వల్ల చాలా బాధపడ్డా కానీ ఆ విషయంలో ఆయనకే నా మద్దతు, సంచలన వీడియో పోస్ట్ చేసిన రేణుదేశాయ్, పిల్లల్ని రాజకీయాల్లోకి లాగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక (వీడియో ఇదుగోండి)

VNS

రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. తాజాగా రవితేజ హీరోగా న‌టిస్తున్న టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో కీ రోల్ ప్లే చేస్తుంది.

Advertisement

Padala Aruna Joins Janasena: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్

Hazarath Reddy

విశాఖపట్నంలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి PawanKalyan ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. వీడియో ఇదిగో..

AP Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్ బస్సు- ట్యాంకర్ ఢీ, అక్కడికక్కడే ఇద్దరు డ్రైవర్లు మృతి

Hazarath Reddy

Bandi Sanjay on BRS Govt: కేసీఆర్ సర్కారు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు.

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు చేసిన పోలీసులు, నలుగురు అరెస్ట్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఫేక్ కరెనీ నోట్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు, మోచి కాలనీలో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటిపై Children Bank of India" అని ముద్రించిన Fake Notesని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఇదిగో..

Advertisement

Video: షాకింగ్ వీడియో ఇదిగో, దుర్వాసన వస్తోందని ఇంట్లో నుంచి వృద్ధురాలిని ఈడ్చుకువెళ్లిన పక్కింటి మహిళ, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నూజివీడు పోలీసులు

Hazarath Reddy

కృష్ణా జిల్లా - నూజివీడులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్ళారు. చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల వల్ల దుర్వాసన వస్తుందని ఆమె ఇంటిపక్కనే ఉన్న సికాకొల్లు శ్యామల దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పని సరిగా చేయని వీఆర్ఓ చెంప చెళ్లు మనిపించిన మహిళ, కర్నూలు జిల్లాలో ఘటన

Hazarath Reddy

కర్నూలు - తొమ్మిది ఎకరాల భూమి రెడ్ మార్క్ నుంచి తొలగించాలని పదే పదే కోరినా పట్టించుకోని విఆర్ఓ వేణు గోపాల్.నిన్న గోనెగొండ్ల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు, భర్త మాజీ సర్పంచ్ వీరన్న. విసిగిపోయి చెంప చెళ్లుమనిపించిన మహిళ.

Vijayasai Reddy Counter to Chiranjeevi: సినీ రంగమేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారంటూ ట్వీట్

VNS

ఏపీ ప్రభుత్వంపై నటుడు చిరంజీవి(Actor Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరుస కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్‌ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు. సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.

Telangana Elections 2023: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు, అజారుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య భగ్గుమన్న గొడవలు

Hazarath Reddy

జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో అజారుద్దీన్‌ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది

Advertisement
Advertisement