రాష్ట్రీయం
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుండి రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్ర నాగమణి అనే మహిళ వేలిముద్ర ద్వారా ఆమె ఖాతానుండి వాలంటీర్ డబ్బులు కాజేసాడు, మోసపోయిన మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వీడియో ఇదిగో..
Annamayya Violence Case: ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, టీడీపీ అధినేతతో సహా 20 మందిపై కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని
Hazarath Reddyఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు
TSRTC MD VC Sajjanar Tweet: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి
Hazarath Reddyఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.
Vaarahi Yatra: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధం, వైజాగ్‌ నుంచి మూడో విడత యాత్రను ప్రారంభించనున్న జనసేనాని, ఆగస్టు 19 వరకు మూడో విడత యాత్ర
VNSజనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి యాత్ర (Vaarahi Yatra) ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని (Janasena) ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
TSRTC MD Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రైలు డోర్ దగ్గర నిలబడిన యువతి, రెప్పపాటులో పక్కనుంచి ట్రైన్ రావడంతో షాక్
Hazarath Reddyరైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది.
Andhra Pradesh: అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం, అనకాపల్లి జిల్లాలో డోలి యాత్ర నిర్వహించిన ఆదివాసీలు, గ్రామానికి రోడ్లు, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్
Hazarath Reddyఅంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో 'డోలి యాత్ర' నిర్వహించారు. జిల్లాలోని గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదీవాసీలు డిమాండ్ చేశారు. వీడియో ఇదిగో..
Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా..
Hazarath Reddyమీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు
Hyderabad Shocker: ప్రియురాలికి పిజ్జా తీసుకెళ్లిన ప్రియుడు, ఆమె తండ్రి వస్తున్నాడనే భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకిన లవర్, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyహైదరాబాద్‎లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలు కోరిందని ప్రేమతో పిజ్జా తీసుకెళ్లిన కుర్రాడు నాలుగో అంతస్తు నుంచి దూకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.బోరబండలో ఈ ఘటన జరిగింది. యువకుడి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Jahnavi Dangeti: పేద విద్యార్ధి కల సాకారం కోసం ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్, జాహ్నవి దంగేటి పైలెట్‌ శిక్షణ కోసం ఆర్థిక సాయానికి సానుకూల స్పందన
Hazarath Reddyగ్రామీణ పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి. సానుకూలంగా స్పందించిన సీఎం.
Pinnelli vs Nara Lokesh: లోకేష్ నువ్వు మగాడైతే, చంద్రబాబుకే పుట్టి ఉంటే.. అంటూ ఫైర్ అయిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ యువనేత తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
Hazarath Reddyహైదరాబాద్ శివార్లలోని బాలాజీ నగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న మహిళను వివస్త్రను చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
Hyderabad Shocker: సిగ్గు సిగ్గు.. ఓ తాగుబోతు నడిరోడ్డు మీద మహిళను నగ్నంగా మార్చుతుంటే వీడియోలు తీసిన పాదచారులు, దారుణమైన వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.బాలాజీనగర్‌ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు.
Hyderabad: వీడియో ఇదిగో, గంజాయి పుల్లుగా తీసుకుని ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ముగ్గురు యువకులు, సూరారం పీఎస్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ - సూరారం పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద దాడి చేసి ముగ్గురు గంజాయి బ్యాచ్. హైదరాబాద్‌లోని సూరారం పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ పై దాడి చేసి పారిపోవడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేష్ సంచలన హామీ, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి రూ. 15 వేలు అకౌంట్లో వేస్తామని ప్రకటన
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది, అప్పుడే హామీల వర్షం మొదలయింది. తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో సంచలన హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15,000, ఇద్దరు ఉంటే రూ.30000, ముగ్గురు ఉంటే రూ.45000ల చొప్పున నేరుగా బిడ్డ తల్లి అకౌంట్లో చదువు కోసం వేస్తామని నారా లోకేష్ తెలిపారు.
Couple Dies in Road Accident: విశాఖలో తీవ్ర విషాదం, పుల్లుగా తాగి కారు నడిపి భార్యభర్తలను ఢీకొట్టిన మందుబాబులు, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలిన దంపతులు
Hazarath Reddyవిశాఖలోని బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద మద్యం మత్తులో అరుగులు యువకులు కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో ఉన్న కారు అదుపు తప్పి డీవైడరును ఢీ కొట్టి, పక్క రోడ్డులో వెళ్తున్న మరో బైకును ఢీ కొట్టగా బైక్ మీద ఉన్న దంపతులు పృధ్వీరాజ్ (28), ప్రియాంక (21) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.కారులో ఉన్న ఆరుగురిలో ఓ యువకుడు కూడా దుర్మరణం చెందాడు.
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణం.. మృతుడిని ఒడిశా వాస్తవ్యుడిగా గుర్తించిన పోలీసులు
Rudraప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tomato Prices: సామాన్యులకు ఊరట.. హైదరాబాద్‌ లో దిగొస్తున్న టమాటా ధర.. మార్కెట్‌ కు నిన్న 2,450 క్వింటాళ్లు.. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 63
Rudraపెరిగిన టమాటా ధరలతో కుదేలైన సామాన్యులకు ఊరటనిచ్చే విషయమిది. మార్కెట్లోకి టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌ కు నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి.
Jayaprakash Narayan: వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?
Rudraఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరయ్యారు.