రాష్ట్రీయం
Telangana High Court: మురికివాడ ప్రజలకు దశాబ్దాలు దాటినా పరిహారం ఇవ్వరా? కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ భూసేకరణ అధికారి, కమిషనర్‌లపై హైకోర్టు ఆగ్రహం
Hazarath Reddyహైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌, బాపూనగర్‌లోని సర్వే నంబర్లు 58, 59, 60లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల భూమి సేకరణ తర్వాత పరిహారం ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దశాబ్దాలు దాటినా మురికివాడల్లోని ప్రజల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది.
Telangana: ఆ 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, అవన్నీఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపిన ధర్మాసనం, ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం
Hazarath Reddyఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది.
AP Assembly Elections 2024: మళ్లీ జగన్ సర్కారుదే అధికారం, నవరత్నాలే కారణం, సినీ నటుడు సుమన్ ఆసక్తిర వ్యాఖ్యలు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అంద­జేయడంతో మరోసారి వైఎస్సార్‌ సీపీ ప్రభు­త్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్‌ చెప్పారు.
CM Jagan in Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, ఏపీకి రావలసిన నిధులు,బకాయిలపై చర్చ, హోంమంత్రి, ఆర్థికమంత్రిలతో కూడా సమావేశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై ధ్వజమెత్తే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Tomato Prices: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు, ఏకంగా రూ. 150కి చేరిన కిలో టమాటా ధర, మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం
VNSకూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతున్నది.
Hyderabad: వీడియోలు ఇవిగో, మద్యం తాగి మృతి చెందిన మందుబాబు, అతన్ని బయటకు లాగి పడేసిన వైన్స్ నిర్వాహకులు, కోపంతో షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyహైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు.
Rains In AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే?
VNSనైరుతి రుతుపనాల (Monsoon) ప్రభావంతో ఆంధ్రప్రదేశంలో వర్షాలు (Rains in AP) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా
Bandi Sanjay: బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించారని ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్
kanhaబండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం పట్టణం బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్.
Komatireddy Rajagopal Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...ఏ పదవి ఇవ్వకపోవడంతో అలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
kanhaఏ పదవి ఇవ్వకపోవడంతో అలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిక కోసమే ఈ భేటీ అంటూ సమాచారం.
AP Minister Nagarjuna: ఉమ్మడి పాలన కన్నా ఇప్పుడు తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది..ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున
kanhaఉమ్మడి పాలనకన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. తెలంగాణలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది, అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. - ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున
Bandi Sanjay Emotional Statement: ఇకపై కార్యకర్తగానే ఉంటా, బండి సంజయ్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇదిగో, పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే..
Hazarath Reddyబండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన హస్తినకు వెళ్లారు.తాజాగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించిన కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం
Ronald Ross As GHMC New Commissioner: జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రొనాల్డ్ రోస్, న‌లుగురు ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు
Hazarath Reddyతెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియ‌మించింది. ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా ముషార‌ఫ్ అలీ ఫారుఖీ, రాష్ట్ర అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా లోకేశ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
G. Kishan Reddy: తెలంగాణ బీజేపీ కొత్త బాస్ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదిగో, సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా..
Hazarath Reddyలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి సంజ‌య్‌ను తొల‌గించింది. కొత్త‌గా ఆ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.
Daggubati Purandeswari: ఏపీ బీజేపీ కొత్త బాస్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం ఇదిగో, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి..
Hazarath Reddyఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ... చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది.
BJP Appoints New State Chiefs: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ మంగళవారం తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు రాష్ట్ర చీఫ్‌లను నియమించింది. కాంగ్రెస్ టర్న్‌కోట్ సునీల్ జాఖర్‌కు పంజాబ్ బాధ్యతలు దక్కగా, బాబులాల్ మరాండీ.. జార్ఖండ్ యూనిట్‌ను చూసుకుంటారు
Bandlaguda Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, బండ్లగూడలో మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి
Hazarath Reddyబండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం
Hazarath Reddyఅనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
Chittoor Dairy Restoration: చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, పవన్‌ ప్యాకేజీ శూరుడు, చిత్తూరు వేదికగా మండిపడిన సీఎం జగన్, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ
Hazarath Reddyహెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.
Telangana: 100 శాతం మెడికల్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్, మెడిసన్ చదవాలనుకునే విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్
Hazarath Reddyవైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేశారు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, సన్ సిటీ వద్ద వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు, తల్లికూతురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyబండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.