రాష్ట్రీయం
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Telangana Schools Reopen: తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు, పిల్లలను బడికి పంపేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు, వేసవి తీవ్రత కొనసాగడమే కారణం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ బడులు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. గత విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 22వ తేదీతో ముగియగా అప్పటి నుంచి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని రకాల గురుకులాలు కలిపి దాదాపు 41 వేల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.
Half-Day Schools in AP: విద్యార్థుల భవిష్యత్ కోసం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ఈ తరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు, నేటి నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు
Hazarath Reddyరాష్ట్రంలో వేసవి సెలవులు అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఈ నెల 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Jagananna Vidya Kanuka: స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక, నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందించిన సీఎం జగన్
Hazarath Reddyనాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్‌ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరు స్కూల్‌లో డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించిన సీఎం జగన్‌.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు.
Amit Shah Slams YS Jagan Govt: వీడియో ఇదిగో, నాలుగేళ్ల పాలనపై వైఎస్ జగన్‌ సిగ్గుపడాలంటున్న అమిత్ షా, అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని వెల్లడి
Hazarath Reddyరైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి. విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు.
GVL Fail to Translate Amit Shah's Speech: వీడియో ఇదిగో, అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడిన జీవీఎల్, అసహనం వ్యక్తం చేసిన హోం మంత్రి
Hazarath Reddyబీజేపీ నిర్వహించిన వైజాగ్ సభలో అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడ్డాడు రాజ్య సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు. నేనేం చెప్తున్నా నువ్వేం అనువదిస్తున్నావు అంటూ అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా. వీడియో ఇదిగో..
BRS MLC Kaushik Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు.. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.
Tiger Eats Grass: మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు.. అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.. ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు
Rudraఎంత కరువొచ్చినా పులి గడ్డి మేయదని సామెత. అయితే, ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన పరిస్థితి. అవును. పులి క్రూర జంతువు, మాంసాహారి అని అందరికీ తెలుసు. ఐతే, అలాంటి పులి గడ్డి తింటోందంటే మీరేమంటారు?
Road Accident In EG: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి.. మృతుల్లో రెండేండ్ల చిన్నారి కూడా..
Rudraతూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Amit Shah In AP: ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే, కేంద్రం ఇస్తున్న బియ్యంపై జగన్‌ ఫొటో వేసుకుంటున్నారు..ఏపీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్
kanhaప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖ పట్నంలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే.. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని విమర్శించారు.
JP Nadda Slams AP Govt.: ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లే.. డబ్బు సంపాదనలో బిజీగా వైసీపీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ పై బీజేపీ నేత జేపీ నడ్డా ఫైర్..
Rudraవైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లేనని ఆరోపించారు.
Female Constable Saves Woman: రైలు కిందపడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్.. మణుగూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలు వరంగల్‌లో ఆగుతున్న సమయంలో ఘటన
Rudraకదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదంలో కిందపడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత..
TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన
Rudraతెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.
Minister KTR: ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యం, ఎంతపనిచేసినా మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు దక్కవు, హైదరాబాద్ జనాభా కోటీ 25 లక్షలు దాటిందన్న కేటీఆర్
VNSతెలంగాణ రాష్ట్రం 9 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ద‌శాబ్ది ఉత్స‌వాల్లో ఇవాళ సుప‌రిపాల‌న దినోత్స‌వం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుప‌రిపాల‌న అందిస్తున్నాం. గ‌తంలో 10 జిల్లాలు ఉండేవి. స్వ‌రాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండ‌లాలు, గ్రామ‌పంచాయ‌తీలు ఏర్పాటు చేసుకున్నాం.
Satyavati Rathod Tattooed KCR Name: కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్‌ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి, ఇప్పటికే కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్న సత్యవతి
VNSముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ (Minister Satyavati Rathore) చాటుకున్నారు. త‌న చేతిపై కేసీఆర్ పేరును ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు (Satyavati Rathod Tattooed KCR Name) స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీం స‌హ‌చ‌రుని వారసుల‌తో మంత్రి స‌త్య‌వ‌తి ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు, పని టెన్సన్ తట్టుకోలేక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య, భర్తతో గొడవపడి ఎయిర్‌పోర్ట్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇల్లాలు
Hazarath Reddyకొండాపూర్ పరిధిలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిగా.. మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
Fire Accident In Khammam: ఖమ్మం మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 1500 బస్తాల పత్తి పూర్తిగా దగ్ధం
kanhaఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. ఈ ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1500 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన పత్తి బస్తాలుగా గుర్తించారు.
Cyclone Biparjoy: గుజరాత్ వైపు కదిలిన బిపర్‌జాయ్ తుఫాన్, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక, తితాల్ బీచ్‌ను మూసివేసిన అధికారులు
Hazarath Reddyబిపర్‌జాయ్ తుఫాన్ ముప్పు తీవ్రమవుతోంది. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాన్ మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ నేడు (శనివారం) తెలిపింది
Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి
Rudraతెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ
Rudraతెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.