రాష్ట్రీయం
Tirupati Stampede: తిరుపతిలో తీవ్ర విషాదం, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి, ముగ్గురు భక్తులు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు.
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: వీడియో ఇదిగో, ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు
Fact Check: ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు ప్రచారం అబద్దం, క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు, ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని సూచన
Hazarath Reddyఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది.
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు
ACB Questions Arvind Kumar: ఆరు గంటల పాటు ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణ..ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ
Arun Charagondaఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.
CM Chandrababu on PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడంటూ కితాబు, రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
Hazarath Reddyఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ (PM Modi) అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Nara Lokesh on Chandrababu Vision 2020: వీడియో ఇదిగో, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్‌టెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
Jagan on YSRCP Activists: వీడియో ఇదిగో, ఇక నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటా, వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyనేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం
Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్
Hazarath Reddyనేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం
PM Modi Road Show in Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రోడ్ షో వీడియో ఇదిగో, పూల వర్షం కురిపించిన ప్రజలు
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఈ రోజు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు
KCR Missing Poster Viral: కేసీఆర్ కనబడుట లేదు...తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్,ప్రతిపక్ష నేత కనబడుట లేదని ఎక్స్‌లో పోస్ట్ చేసిన బీజేపీ
Arun Charagondaమాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను
Sri Chaitanya College: శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి..కాలేజీ ఎదుట తల్లి ఆందోళన..వీడియో
Arun Charagondaశ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని
Telangana: బంగారు మైసమ్మ ఆలయంలో చోరి.. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు...పోలీస్ విచారణ
Arun Charagondaమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది.
Hyderabad Fire: వీడియో ఇదిగో, మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం, కృష్ణ కిచెన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyహైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.
Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.
AP High Court: టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
Arun Charagondaగేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ
KTR: కేటీఆర్‌కు రిలీఫ్..ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి, లాయర్‌ను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటని ఏసీబీకి ప్రశ్న?
Arun Charagondaకేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.
Telangana: 40 అడుగుల బ్రిడ్జిపై నుండి కుక్కలను కింద పడేసిన దుర్మార్గులు.. 20 కుక్కలు మృతి.. తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Arun Charagondaకుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు దుండగులు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతి.. 11 కుక్కలకు గాయాలు అయ్యాయి.