రాష్ట్రీయం

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Vijayawada Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలోని విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి బైకును లారీ ఢీకొట్టింది. బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

CM Revanth Reddy: మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన

Arun Charagonda

మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Drunk And Drive: పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..మందు బాబుల విన్యాసాలు, పోలీసులతో వాగ్వాదం...వీడియోలు ఇవిగో

Arun Charagonda

న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు.

Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే

Arun Charagonda

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా

MLA Majid Hussain: అంబేద్కర్ ఫోటోలతో తమాశ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆ తర్వాతే అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని మజ్లిస్ ఎమ్మెల్యే ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.

Harishrao: విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి

Arun Charagonda

సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

Andhra Pradesh: మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు...మన్యం జిల్లాలో ఘటన, బలవంతంగా కిందకు దించిన ప్రజలు...వీడియో

Arun Charagonda

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు ఓ వ్యక్తి. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించాడు ఓ తాగుబోతు.

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్

Arun Charagonda

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.

K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Andhra Pradesh: జనసేనలో చేరిన ఆప్కో మాజీ ఛైర్మన్‌ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ప్రజావాణిలో అర్ధ నగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త, ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని నిరసన

Hazarath Reddy

పెద్దపల్లి - ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజా వాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం.

Hyderabad Fire: కొండాపుర్‌లో భారీ అగ్నిప్రమాదం, గాలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోని కొండాపుర్ లో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గెలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

Andhra Pradesh Horror: దారుణం, తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి, చావు బతుకుల్లో చిన్నారి

Hazarath Reddy

ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు

Accident Caught on Camera: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి, తృటిలో తప్పించుకున్న ఓ మహిళ

Hazarath Reddy

విశాఖపట్నం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఎస్సీ బాలుర హాస్టల్‌లో నిద్రపోయిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకు ముందు కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు.

Telangana: ఖమ్మంలో గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు.

Cop Saves Woman: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గమ్మ దర్శనం క్యూలో కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్

Hazarath Reddy

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నారు వన్ టౌన్ పోలీసులు. 1వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు ఆమెను తన చేతులతో 1వ సహాయ కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.

Chandrababu: చంద్రబాబు కాఫీ తయారుచేసిన వీడియో ఇదిగో, ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Hazarath Reddy

పల్నాడు జిల్లా యలమందలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు... వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు.

Advertisement
Advertisement