రాష్ట్రీయం
Telangana: సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారట, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇంకా మమల్ని దోపిడీ చేస్తున్నారు,
Huge Python: వీడియో ఇదిగో, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ, పామును చూసిన ఒక్కసారిగా షాక్‌కు గురయిన దుకాణదారులు
Hazarath Reddyతిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు.
Harishrao: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న హరీశ్
Arun Charagondaపుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Andhra Pradesh Shocker: రూ.300 కోసం ఘర్షణ..కర్రతో దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి, పరారీలో నిందితుడు!
Arun Charagondaకృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో విషాదం చోటు చేసుకుంది. రూ.300 కోసం సతీష్, వెంకటేశ్వరరావు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్ పై కర్రతో దాడి చేశారు వెంకటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందగా పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కి.మీ. మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఆయన తెలిపారు.
Dil Raju: ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పజెప్పారన్న దిల్ రాజు..ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి
Arun Charagondaతెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అని స్పష్టం చేశారు.
Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన
Arun Charagondaహెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ
Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన
Arun Charagondaటాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.
BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు
Arun Charagondaమాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు
Kamareddy SP Sindhu Sharma: సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం..ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణలు తెలుస్తాయన్న ఎస్పీ సింధు శర్మ
Arun Charagondaకామారెడ్డి ఎస్సైతో పాటు లేడి కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యపై స్పందించారు ఎస్పీ సింధు శర్మ . చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయని...సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం అన్నారు.
Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్
Hazarath Reddyకూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం
Arun Charagondaతెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.
Andhra Pradesh: హిజ్రాను ప్రేమించిన కొడుకు, హిజ్రాలతో వాగ్వాదం...అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..నంద్యాలలో షాకింగ్ సంఘటన
Arun Charagondaఏపీలోని నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాలలో నివాసముంటున్న సుబ్బరాయుడు-సరస్వతి దంపతుల కుమారుడు సునీల్.
Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు
Arun Charagondaకామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.
Notices To Errolla Srinivas: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు... ఇంట్లో తలుపులు పెట్టుకుని బయటకు రాని ఎర్రోళ్ల శ్రీనివాస్..అరెస్ట్ చేస్తారని ప్రచారం
Arun Charagondaబీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు అందించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.
CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ
Arun Charagondaపుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు
Arun Charagondaఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!
Arun Charagondaకామారెడ్డి మిస్టరీ డెత్స్ కలకలం రేపింది. చెరువులో మహిళా కానిస్టేబుల్ శవం.. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ శవం లభించింది. ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు గజ ఈతగాళ్లు.
CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు
Arun Charagondaమెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.