ఆంధ్ర ప్రదేశ్

Balakrishna Swearing: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

YS Jagan Swearing Video: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

Babu-Pawan Swearing: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)

Rudra

ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.

AP CM Chandrababu: శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు.. సగౌరవంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి తిరిగి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడం, చంద్రబాబు భార్య ప్రస్తావనను తీసుకురావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆయన అప్పటి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించారు.

Advertisement

Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి

Rudra

వెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.

Food Adulteration: పాలల్లో సర్ఫ్‌.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్‌.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు

Rudra

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.

Road Accident Video: వీడియో ఇదిగో, అతి వేగంతో ఆటోను దాటబోయి కారును ఢీకొట్టిన బైక్, యువకుడు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

పశ్చిమగోదావరి - తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

CM Chandrababu on Amaravati: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అమరావతిని నాశనం చేశారని వైసీపీపై మండిపాటు

Hazarath Reddy

అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకు వచ్చిన సీట్లకు సరిపోలుతోంది.

Advertisement

Rushikonda Palace Controversy: రుషికొండ ప్యాలెస్‌‌పై ముదురుతున్న వివాదం, ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడారంటే..

Hazarath Reddy

విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ మీద ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటీ పోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇంతకీ రుషికొండ ప్యాలెస్ జగన్ సొంతదా..లేక ప్రభుత్వానిదా..

Dwaraka Tirumala Rao: ఏపీ పోలీస్ బాస్‌గా ద్వారకా తిరుమలరావు, పోలీసు దళాల అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది

CM Chandrababu Amaravati Visit: వీడియో ఇదిగో, అమరావతి శంకుస్థాపన ఏరియాలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు

AP Police Rescue 6 Pilgrims: శభాష్ ఏపీ పోలీస్, సూర్యలంక బీచ్‌లో భారీ అలలకు మునిగిపోతున్న 6 మంది యాత్రికులను కాపాడిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ పోలీసులు మరోసారి అందరిచేత శభాష్ అనిపించుకునే వీడియో ఇది. నిన్న సూర్యలంక బీచ్‌లో మునిగిపోతున్న 6 మంది యాత్రికులను ఏపీ పోలీసులు రక్షించారు.

Advertisement

First Day of Pawan Kalyan as Dy CM: డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!

Rudra

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన జనసేనా అధినేత పవన్ కల్యాణ్ తొలి రోజునే పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టం చేశారు.

AP IAS Transfers: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం

VNS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ ( IAS transfers ) చేసింది. వివాదస్పదులుగా ఉన్న వారిని జీఏడీకి (GAD) అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి(Sri Laxmi) ,ను జీఏడీ(GAD) కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Andhra Pradesh: విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో దారుణం, బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ భుజంపై మోసుకెళ్లిన తండ్రి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేజీహెచ్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ భుజంపై మోసుకెళ్తున్న తండ్రి వీడియో వైరల్ అవుతోంది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ప్రసూతి ఆస్పత్రిలో శిరీష ఆమె మహిళ నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో, ఆ శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు చెప్పారు.

Andhra Pradesh: శ్రీకాకుళం సిరిమానోత్సవంలో తీవ్ర విషాదం, మాను పైనుంచి జారిపడి పూజారితో సహా మరొ వ్యక్తి మృతి, విషాదకర వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానిక దేవతా పండుగ సిరిమానోత్సవం విషాదంగా మారింది. ‘సిరిమాను’ అనే పొడవాటి చెక్క స్తంభం పైన ప్రత్యేక పూజలు చేస్తున్న పూజారి, మరొక వ్యక్తి ఒక్కసారిగా జారి కిందపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌, పలు దస్త్రాలపై సంతకాలు చేసిన జనసేన అధినేత వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు.

Free Text Books for Inter Students: ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త.. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు.. నోడల్ ఆఫీసర్ నియామకం

Rudra

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే నిరుపేద, మధ్యతరగతి ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.

YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

Rudra

చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.

Viral Video: వీడియో చూశారా, పుల్లుగా మందు తాగి పిల్లికి వైద్య చేయాలంటూ వైద్యులతో గొడవ పడిన మందుబాబు, తీరా అది కుక్క అని తెలిసి..

Hazarath Reddy

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఒక జంతువును సంకలో పెట్టుకుని తీసుకువచ్చి ఔట్ పేషెంట్ వైద్యుల వద్దకు వచ్చి తనవద్ద ఉన్న జంతువుకు వైద్యం చేయాలని అది చాలా నీరసంగా ఉందని చెప్పాడు.

Advertisement
Advertisement