ఆంధ్ర ప్రదేశ్

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

Hazarath Reddy

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

Andhra Pradesh Elections 2024: ఎర్రకండువాతో ఓటేయడానికి వచ్చిన ఓటరు, తీవ్ర అభ్యంతరం తెలిపిన వంగా గీత, నాగబాబు దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: చీరాలలో రక్తమొచ్చేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

Advertisement

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు

Hazarath Reddy

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు.

Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్, ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు వేసేందుకు మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు నాల్గవ దశలో ఈరోజు ఏకకాలంలో ఓటింగ్ జరుగుతోంది.

Advertisement

Tender Vote: మీ ఓటును మరొకరు వేశారా? అయితే, బాధ పడొద్దు. టెండర్ ఓటు/చాలెంజ్ ఓటు వేయొచ్చు. ఆ ఓటును ఎలా వేయాలంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయాల్లో దొంగ ఓట్లు వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం ఎక్కువగా కనిపిస్తుంది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పోటెత్తిన ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి భారీ క్యూలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పిఠాపురంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్నారు. ఉప్పాడలో ఓటర్లు భారీగా ఓటు వేయడానికి కదలి వచ్చారు.

Andhra Pradesh Elections 2024: పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్, వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ విమర్శలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో (Chittoor) టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ కలకలం రేపింది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో పులివెందుల భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు.

Advertisement

Lok Sabha Elections 2024 Phase 4: ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్‌ ఉదయగం 7 గంటల నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.

Rain Alert For AP: వాతావ‌ర‌ణ శాఖ చెప్పిన న్యూస్ తో అభ్య‌ర్ధుల గుండెల్లో ద‌డ‌, రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే మొద‌లైన వాన‌లు

VNS

ఏపీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థుల చేతిలో కంటే వరుణుడి(Rains) చేతిలో ఓటమి పాలవుతామన్న బెంగ వారిలో కనబడుతుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological department ) హెచ్చరించడం అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతుంది.

Vizag Bike Accident, Viral Video: విశాఖ - ఎన్ఏడి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..వీడియో చూస్తే షాక్ తింటారు..

sajaya

ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి విశాఖ - ఎన్ఏడి ఫ్లైఓవర్ పై డ్యూక్ బైక్ పై అతివేగంతొ డివైడర్‌ను ఢీకొని ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ ముగ్గురు యువకులు. ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

Advertisement

Rain Alert to AP: కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.. రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..

Rudra

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Case Against Actor Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు.. నంద్యాలలో నమోదు.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ కేసు

Rudra

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.

Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు

Rudra

అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.

AP Elections: నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఏకంగా రూ. 3వేల‌కు పైగా ఎక్కువ‌గా వ‌సూలు, టోల్ గేట్ల ద‌గ్గ‌ర భారీ క్యూ, ఓటేసేందుకు సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు

VNS

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం (AP Elections) నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు.

Advertisement
Advertisement