ఆంధ్ర ప్రదేశ్
Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త
Hazarath Reddyతెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద సూసైడ్ కథనాలు (Geethanjali Suicide Case) ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ (trolled in Social Media) వల్లే తన భార్య సూసైడ్‌ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు..
Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
Hazarath Reddyవచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కు­వ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లను తగ్గించారు. .
Kodikatti Sreenu: జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను.. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి
Rudraకోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన శ్రీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు.
Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
Rudraవిశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.
Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ
Rudraవిశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి.
Amaravati Assigned Lands Case: అమరావతిలో రూ. 4,400 కోట్ల అసైన్డ్‌ భూముల కుంభకోణం, చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీఐడీ
Hazarath Reddyరూ.4,400 కోట్ల అమరావతి రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో (Amaravati Assigned Lands Case) టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు , మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ సోమవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది.
Anantapur Horror: అనంతపురం ప్రిన్సిపల్‌ మర్డర్ వీడియో బయటకు, మేనల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైన మామ రక్తపు మడుగులో.. ఘోరాన్ని చూసిన భార్య గుండెపోటుతో మృతి
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మృతి చెందింది.
Andhra Pradesh Shocker: అనంతపురంలో మేనల్లుడి చేతిలో మామ దారుణ హత్య, భర్త మరణవార్త విన్న తర్వాత గుండెపోటుతో భార్య మృతి
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్‌టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి
TTD Key Decisions: స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీకి టీటీడీ ఆమోదం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
Andhra Pradesh Elections 2024: నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌, పార్టీ నుంచి కీలక ప్రకటన
Hazarath Reddyరానున్న ఎన్నికలకు మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. గతంలో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానాన్ని దుర్గేశ్‌ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిడదవోలు అభ్యర్థిగా దుర్గేశ్‌ను జనసేన ప్రకటించింది.
Andhra Pradesh Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లు ? నేటితో తేలిపోనున్న పొత్తుల లెక్కలు, చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ
Hazarath Reddyఉండవల్లిలోని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ (BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
BJP-TDP-Jana Sena Alliance Meeting: సీట్ల పంపకాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం, మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ
Hazarath Reddyరాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్‌సభ 2024 ఎన్నికలలో సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం జరగనుంది. మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీపై కూడా చర్చించనున్నారు.
Siddham Sabha Trending in X: ఎక్స్‌ను ఊపేసిన సీఎం జగన్ సిద్ధం సభ, ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు
Hazarath Reddyబాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియాని ఊపేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ‘ఎక్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించారు.
Vande Bharat-2 Express: హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 12 నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాల మీదకు..
Hazarath Reddyహైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat-2 Express) పరుగులు పెట్టనుంది.
AP CM Jagan Medarametla Siddham Sabha: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న..ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది..మేదరమెట్ల సిద్ధం సభలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిపై సీఎం జగన్ విమర్శలు
sajayaముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం.
YSRCP Siddham Meeting: నేడు అద్దంకిలో వైసీపీ సిద్ధం 4వ సభ..భారీగా చేసిన ఏర్పాట్లు..ఇవాళ్టితో ముగియనున్న వైసీపీ సిద్ధం సభలు...
sajayaఅద్దంకి ‘సిద్ధం’ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేడు ఇక్కడ పేర్కొన్నారు. మేదరమెట్లలో జరగబోతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు.
Mudragada Joining YSRCP: బిగ్ బ్రేకింగ్...ఈనెల 14న వైఎస్సార్సీపీలో చేరనున్న కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం.. సీఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను, నా కుమారుడు గిరి పార్టీ లో చేరతాం
sajayaమాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముద్రగడ పద్మనాభం తన అనుచరులు, కాపు కార్యకర్తలతో కలిసి మార్చి 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి అధికారికంగా పార్టీలో చేరనున్నారు. ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరుతున్నారు.
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఏపీ, తెలంగాణ మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TDP-Jana Sena-BJP Alliance Official: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫార్మ్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..
sajayaవచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
TDP, BJP, Jana Sena Alliance: ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ రాక..5 సంవత్సరాల తర్వాత మరోసారి NDA కూటమిలోకి టీడీపీ
sajayaపార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.