ఆంధ్ర ప్రదేశ్
206 Feet Ambedkar Statue: 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని వీడియో ద్వారా కోరిన సీఎం వైఎస్ జగన్
Hazarath Reddyవిజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు.
New IPS Officers For Telugu States: తెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఆరుగురు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు.
Sankranti Celebrations: వీడియో ఇదిగో, అల్లుడికి 300 రకాల వంటలు వడ్డించిన అత్తింటివారు
Hazarath Reddyసోమవారం మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో సాయి గోపాల్ కుటుంబం వారి కొత్తగా పెళ్లయిన కూతురు రిషిత మరియు అల్లుడు దేవేంద్రకు 300 ఆహార పదార్థాలను వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Sankranti Celebrations: వీడియోలు ఇవిగో, కోడిపందాల బెట్టింగ్, ఎన్టీఆర్ జిల్లాలో రక్తమొచ్చేలా తన్నుకున్న ఇరు వర్గాలు, పోలీసులు రావడంతో పరార్..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాల బెట్టింగ్ సందర్భంగా గ్రూప్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన వారిని చెదరగొట్టారు
GVL Rode Rickshaw Video: వీడియో ఇదిగో, విశాఖ వీధుల్లో రిక్షా తొక్కిన జీవీఎల్, రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించిన బీజేపీ ఎంపీ
Hazarath Reddyవిశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి రిక్షా తొక్కారు.తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించారు
PM Modi Inaugurates NACIN: పాల సముద్రంలో నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయిందని తెలిపిన భారత ప్రధాని
Hazarath Reddyప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.నాసిన్‌ను రిమోట్‌ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు.
PM Modi on Lord Ram: ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయిందని తెలిపిన ప్రధాని మోదీ, నాసిన్‌ను రిమోట్‌ నొక్కి ప్రారంభించిన భారత ప్రధాని
Hazarath Reddyప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.నాసిన్‌ను రిమోట్‌ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు.
PM Modi Address in AP: పాలసముద్రంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపిన ప్రధాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని పాలసముద్రంలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఐటీ చెల్లింపుల విధానాన్ని సరళతరం చేశామని తెలిపారు. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటీకేడు పెరుగుతుందని అన్నారు.
PM Modi at NACIN: వీడియో ఇదిగో, నాసిన్ క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ, మరి కాసేపట్లో అకాడమీని ప్రారంభించనున్న భారత ప్రధాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త అత్యాధునిక క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ. అక్కడి విషయాలను ప్రధాని మోదీకి వివరించిన అధికారులు
Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, ఏపీ పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ఆసక్తికర ట్వీట్
Hazarath Reddyషర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, శ్రీ రామ జయ రామ అంటూ భగవంతునికి భజన చేసిన ప్రధాని మోదీ, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు
Hazarath Reddyవేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు.
PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ, శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ..
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు.
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు, 17ఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలు, కేసు సీజే బెంచ్‌కు బదిలీ
Hazarath Reddyతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Scam Case) మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పులో (Supreme Court Verdict on Chandrababu Case) 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పును వెలువరించారు.
Sankranti Celebrations: వీడియో ఇదిగో, 250 రకాల వంటలతో ఇంటి అల్లుడుకి భోజనం వడ్డించిన అత్తమామలు
Hazarath Reddyసంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. తాజాగా కృష్ణా జిల్లాలో చిట్టూర్పు గ్రామానికి చెందిన జీ సాయినాథ్ కుటుంబం 250 రుచులతో కూడిన వంటకాలను తమ ఇంటి అల్లుడికి వడ్డించారు. నూతన దంపతులు రేవంత్- నవ్య‌కు మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చారు.
Skill Development Scam Case: చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు, 17, 19వ తేదీల్లో బాబుకు సంబంధించి రెండు కీలక కేసులపై విచారణ
Hazarath Reddyతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Sankranti Celebrations 2024: వీడియో ఇదిగో, మెగాస్టార్ చిరంజీవి పాటకి స్టెప్పులేసిన పల్నాడు జిల్లా కలెక్టర్
Hazarath Reddyపల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటకి స్టెప్పులేసి అదరకొట్టాడు.
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.
Rudraప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.
DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్‌ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్‌ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
Rudraవిమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.
PM Modi Andhra Pradesh Tour: రేపటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన, పాలసముద్రంలో NACIN నూతన భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ వచ్చే రెండు రోజులు ఏపీలో పర్యటించనున్నారు. రేపు (జనవరి 16) సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.