ఆంధ్ర ప్రదేశ్
Jagananna Thodu: 5.81 లక్షల మంది లబ్ధిదారు­ల ఖాతాల్లో రూ.13.64 కోట్లు, జగనన్న తోడు పథకం 8వ విడత నిధులు విడుదల ఏపీ సీఎం
Hazarath Reddyజగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ( Jagananna Thodu scheme funds) ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు.
Adala Clarity on Party Change Rumors: పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyనెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ వార్తలపై ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Swachh Survekshan 2023: దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల (Swachh Survekshan 2023) పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు (Four National awards and one State Award) గెలుచుకుంది.
Girl Attacked by Dogs: వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి, భయంతో అరుస్తూ పరుగులు తీసిన చిన్నారి
Hazarath Reddyదేశంలో వీధుల్లో ఎక్కడ చూసిన వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. దారిన పోయేవారిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఆరేళ్ల బాలికపై కుక్కల దాడి చేశాయి. గుంటూరులోని సంపత్ నగర్‌లొ నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ.. పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు.
Minister Roja Plays Kabaddi: 'చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ' అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా (Viral Video)
sajayaచెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ' అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా. ‘ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థినులతో కలిసి మంత్రి రోజా కబడ్డీ ఆడి సందడి చేశారు.
Ambati Rayudu: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు, నా కల వైసీపీతో నెరవేరేలా లేదంటూ ట్వీట్, పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని వెల్లడి
Hazarath Reddyతాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.
Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల
sajayaసంక్రాంతికి జనవరి 12న విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతినిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. అటు ఏపీలో 50 రూపాయల హయ్యెస్ట్ హైక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Guntur Karam Ticket Price Hike: గుంటూరు కారం టికెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం, జీవో ఇదిగో..
Hazarath Reddyసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది
MP kesineni Nani on Chandrababu: ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన
Hazarath Reddyవిజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.
APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు
Sanjeev Kumar Resigns to YCP: కర్నూలులో వైసీపీకీ మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌, త్వరలో టీడీపీలో చేరే అవకాశం
Hazarath Reddyఏపీలో వైసీపీకీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.
Kesineni Nani Resigns to MP: ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కి వినతి
Hazarath Reddyఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా (Kesineni Nani Resigns to MP) చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు.
MP Kesineni Nani Meet CM Jagan: సీఎం జగన్‌‌తో ముగిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ, కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.
Anticipatory Bail to Chandrababu: మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులలో బెయిల్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు (AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ సందర్భంగా దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎక్కడా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.
Sankranthi 2024: పందెం కోడి ధర రూ.3 లక్షలు, గుడ్డు ధర 3 వేలు, ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఆ పందెం కోడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..
sajayaమామూలుగా ఒక పందెం కోడి పుంజు ధర ఎంతుంటుంది. మా అంటే వెయ్యి రూపాయలు. అంతకు మించి అంటే పందెం కోళ్లకు వేలల్లో డిమాండ్ ఉంటుంది. కానీ.. ఏకంగా 3 లక్షల రూపాయల కోడి పుంజు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. 3 లక్షల రూపాయల కోడి పుంజు ప్రత్యేకత ఏంటి? దాని ఒక్క కోడి గుడ్డు ధర 3 వేల రూపాయలు అట. షాకింగ్ గా ఉంది కదా
Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath Reddyఅకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Tamil Nadu Rains: తమిళనాడులో పది జిల్లాలకు రెడ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన, వరదలకు వాగుల్ని తలపిస్తున్న చైన్నై రోడ్లు
Hazarath Reddyతమిళనాడును మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్‌, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
TTD Website Update: టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ పేరును మారోసారి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది.
TDP-Janasena Election Song: టీడీపీ జనసేన ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ఇదిగో, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తలదించుకు పాటను గుర్తుకుతెస్తున్న సాంగ్
Hazarath Reddyఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా... తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో అనర్హులుగా 5 లక్షల 64వేలకు పైగా ఓటర్ల పేర్లు, దొంగ ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా
Hazarath Reddyఆయన మాట్లాడుతూ.. ఓట్ల నమోదుకు సంబంధించి డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని ఆయన (AP CEO Mukesh Kumar Meena) చెప్పారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని తెలిపారు.