ఆంధ్ర ప్రదేశ్
Ayyanna Patrudu Arrest: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు
Hazarath Reddyమాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.
IT Notice to Chandrababu: రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు, చంద్రబాబుకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
Hazarath Reddyసెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు
TTD Srivari Brahmotsavam: సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Hazarath Reddyతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు
Paidithalli Sirimanotsavam: అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు
Hazarath Reddyఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు అయిన శ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అక్టోబ‌ర్ 31న నిర్వ‌హించ‌నున్నట్లు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు.
YSR Rythu Bharosa: కౌలు రైతులకు జగన్ సర్కారు శుభవార్త, రేపే అన్నదాతల అకౌంట్లోకి రూ. 7500, వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.109.74 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyపంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం (rs 109.74 Crore ) పంపిణీ చేయనున్నారు.
Raksha Bandhan 2023: జగన్‌కు రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు, ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు. వాటిని ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి. ఫోటోలు, వీడియో ఇదిగో..
Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyసెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.
Andhra Pradesh Assembly Elections 2024: రాజానగరంలో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన రాయపురెడ్డి ప్రసాద్‌, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
Hazarath Reddyగత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్న) వైఎస్సార్‌‌సీపీలో చేరారు
Fire Accident In Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 15 షాపులు, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, రూ. 2కోట్లకు పైగా ఆస్తినష్టం
VNSఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని నంద్యాల(Nandyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. 15 షాపులు దగ్ధం అయ్యాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ(Srisaila Mallikarjuna Swamy Temple) సమీపంలో ఉన్న లలితాంబికా దుకాణ సముదాయంలో(Lalitambika Shop Complex) గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Former MLA Bhadraiah Joins YSRCP: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య అతని కుమారుడు డాక్టర్ తలే రాజేశ్
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు. ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేశ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు.
Raksha Bandhan 2023: రాఖీ పండగ సందర్భంగా సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రి విడదల రజనీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyరక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌కు రాఖీ కట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. వీడియో ఇదిగో..
Andhra Pradesh: దారుణం, పుల్లుగా తాగి స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ ఓ యువకుడు దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Srikakulam Mall Fire: పాతపట్నం స్నేహ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం, రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి, రూ. 6 కోట్ల మేర ఆస్తినష్టం
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్‌ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు.
Fake Universities: ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశంలో మొత్తం 20 యూనివర్సిటీలను ఫేక్ అని నిర్ధారించిన యూజీసీ, లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyదేశంలోని ఓ 20 యూనివర్సిటీలను ఫేక్ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీకి దిగుతుంది, ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ, పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇక్కడ పొత్తులపై చర్చించేందుకు సమయం మించిపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు.
KA Pal on Pawan Kalyan: వీడియో ఇదిగో, అడుక్కునే బతుకు మనకు అవసరమా పవన్, వెంటనే నా పార్టీలో నీ పార్టీని విలీనం చేయ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు
Hazarath Reddyపవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరిపోండి. పవన్ .. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారు.
Chandrababu Naidu: మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.
Kesalingayapalli: మా గ్రామంలో అందరూ హిందువులే, ఇతర మతాల వాళ్లు వస్తే తన్ని తరిమేస్తాం, ఏపీలోని కేశలింగాయపల్లి గ్రామస్తులు కీలక నిర్ణయం
Hazarath Reddyఇతర మతాలకు చెందిన వారిని, ముఖ్యంగా మత ప్రచారకులను తమ గ్రామంలోకి రాకుండా, తమ విశ్వాసాన్ని ప్రచారం చేయొద్దని గ్రామస్థులు బహిరంగంగా హెచ్చరించడంతో కేశలింగాయపల్లి వార్తల్లోకెక్కింది
Online Rummy Ban Row: ఏపీలో ఆన్ లైన్ రమ్మీపై హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించాలని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyహైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది.