ఆంధ్ర ప్రదేశ్

TTD Dharmic Programs: టిటిడి ధార్మిక కార్యక్రమాలపై ప్రశంసలు కురింపించిన శ్రీస్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి

Hazarath Reddy

లోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి ఉద్ఘాటించారు.

Andhra Pradesh:అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు, బయటకు పరుగులు తీసిన కార్మికులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Hazarath Reddy

ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Visakhapatnam To Be New Capital of AP: ఏపీ రాజధానిగా విశాఖపట్నం, స్పష్టం చేసిన సీఎం జగన్, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. Global Investors Summit 2023లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి విశాఖ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

Vizag To Be Capital Of Andhra Pradesh: ఏపీ రాజధానిగా విశాఖపట్నం, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం మాట్లాడుతూ..విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు చెప్పారు.

Advertisement

Global Investors Summit 2023: రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని వెల్లడి, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. Global Investors Summit 2023లో భాగంగా విశాఖ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

IT Raids on Vasudha Pharma: వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐటీ దాడులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఐటీ

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల పై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

Union Budget 2023: ద్రవ్యలోటు, మూలధన వ్యయం.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Rudra

ద్రవ్యలోటు, ప్రజాపద్దు, ప్రభుత్వ ఖాతా.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Gas Cylinder Delivery Charges: గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనంగా డబ్బులు చెల్లించొద్దు.. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలి.. ఏపీ పౌరసరఫరాల శాఖ

Rudra

గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వారికి అదనంగా రుసుము చెల్లించాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని అన్నారు.

Advertisement

Green Comet: మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. స్పష్టంగా చూసే అదృష్టం విజయవాడ వాసులకే!

Rudra

మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కొమెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు.

Etela Rajender: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్… వీడియోతో

Rudra

తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నప్రచారంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే కొనసాగుతానని అన్నారు.

Rain Alert In AP: ఫిబ్రవరి 1న శ్రీలంకలో తీరం దాటనున్న వాయుగుండం.. నేడు ఏపీకి వర్ష సూచన

Rudra

ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో నిన్న అక్కడక్కడ వర్షాలు కురిశాయి.

Amara Raja Battery Industry Fire accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని అనుమానం

kanha

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది.

Advertisement

Andhra Pradesh Shocker: విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య, డాక్టరైన భర్త కట్నం వేధింపులే కారణం, కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు

Hazarath Reddy

వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు. అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్‌ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్‌ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని (Woman software employee commits suicide) ఉంది.

Kajal Aggarwal Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కాజల్ అగర్వాల్, వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో..

Hazarath Reddy

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు #TTD అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.

Andhra Pradesh: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్‌, ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్

Hazarath Reddy

ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య తలెత్తిందని పైలట్‌ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు.

CM Jagan on Chandrababu: వీడియో, గతంలో ముసలాయన ప్రభుత్వంలో దొంగల ముఠా ఉండేది, దోచుకో పంచుకో తినుకో అనేదే వాళ్ళ సిద్ధాంతం వాళ్లది, సీఎం జగన్ కొత్త డైలాగులు

Hazarath Reddy

ప్రతిపక్షాలపై సీఎం జగన్ వినుకొండ సభలో కొత్త డైలాగులతో మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో ముసలాయన కావాలా? రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతున్న యువకుడైన తాను కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారు.

Advertisement

CM Jagan on Chandrababu: వచ్చే ఎన్నికల్లో మీకు ముసలాయన కావాలా, యువకుడైన నేను కావాలా, వినుకొండ సభలో కొత్త డైలాగులు పేల్చిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమంలో మూడో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కొత్త డైలాగులతో మండిపడ్డారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు.

Mahatma Gandhi Death Anniversary: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ట్వీట్ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు . ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్‌ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు.

Jagananna Chedodu: గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు ప్రచారం, ఏపీ గ్రోత్‌ రేట్‌ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది, జగనన్న చేదోడు కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

మన ప్రభుత్వ పాలనలో నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Jagananna Chedodu: జగనన్న చేదోడు పథకంలో మూడో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్, రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330.15 కోట్ల లబ్ధి

Hazarath Reddy

జగనన్న చేదోడు పథకంలో భాగంగా.. మూడో విడత సాయం నిధులు నేడు సీఎం జగన పల్నాడే వేదికగా విడుదల చేయనున్నారు. జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330.15 కోట్ల లబ్ధి చేకూరనుంది.

Advertisement
Advertisement