ఆంధ్ర ప్రదేశ్
Peddagattu Jathara: రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. వీడియోతో
Rudraపెద్దగట్టు జాతరగా పిలిచే సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి వారి జాతర రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై భార్యను రాడ్డుతో కొట్టి చంపేసిన భర్త.. వీడియోతో
Rudraహైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో నిన్న దారుణం చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశాడో భర్త.
Union Budget 2023: బడ్జెట్‌లో ఏపీకి రూ.8,406 కోట్లు, తెలంగాణకు రూ.4,418 కోట్లు, రైల్వే విభాగంలో ఈ నిధులు కేటాయించినట్లు తెలిపిన మంత్రి అశ్విని వైష్ణవ్‌
Hazarath Reddyబడ్జెట్ 2023లో (Union Budget 2023)రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) కలిపి రూ.12,824 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
APSFDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌‌గా పోసాని కృష్ణ మురళి, సినీ ఇండస్ట్రీకి చెడు మాత్రం చేయను, చనిపోయేవరకు జగన్ జెండానే పట్టుకుంటానని తెలిపిన పోసాని
Hazarath Reddyఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీపార్వతి, చల్లా మధుసూధన్‌రెడ్డి, పైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి, కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Andhra Pradesh: జగనన్నకు చెబుదాం కార్యక్రమ సన్నాహాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర చర్చ
Hazarath Reddyఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్షించారు
Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, వంకరకుంట నుండి ఓదులపల్లి వరకు 6-లేన్ రహదారికి ఆమోదం, ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి గడ్కరీ
Hazarath Reddyఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ హైవేలా భాగంగా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ NH-544Gని.. వంకరకుంట నుండి ఓదులపల్లి వరకు 6-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ ద్వారా తెలిపారు.
Kakani vs Kotamreddy: టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్‌, కోటంరెడ్డిపై మండిపడిన మంత్రి కాకాణి, సీఎం జగన్‌ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం అని వెల్లడి
Hazarath Reddyవైసీపీపై తిరుగుబాటు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (kotam reddy sridhar reddy ) ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి పార్టీపై విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి (Kakani vs Kotamreddy) స్పందించారు.
Kotamreddy Sridhar Reddy: జగన్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాను, నన్ను అనుమానించడం వల్లే పార్టీకి దూరమవుతున్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం తాను శ్రమించానని, అయితే అనుమానించిన చోట ఉండొద్దనే ఇప్పుడు దూరం జరుగుతున్నానని పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?
Rudraవచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.
Mulugu Horror: పాఠశాలలో పురుగుల మందు తాగిన నాలుగో తరగతి బాలికలు.. ములుగు జిల్లాలో కలకలం
Rudraపాఠశాలలో తరగతులు జరుగుతుండగా నాలుగైదు తరగతులు చదువుతున్న బాలికలు ముగ్గురు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిందీ ఘటన.
Nellore Politics: నువ్వు అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం, ఆనంపై విరుచుకుపడిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించిందని సెటైర్స్
Hazarath Reddyరాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారని నేదురుమల్లి మండిపడ్డారు.
Adala Prabhakar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్‌ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపిన ఆదాల
Hazarath Reddyగత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన నెల్లూరు రూరల్ రాజకీయనికి తెరపడింది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు.
Andhra Pradesh: విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేలా చేయూతనివ్వండి, విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
Hazarath Reddyతాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. సబ్జెక్టుల వారీ టీచర్లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌బీ, టీవీ స్క్రీన్లు, వీటిలో ఉంచాల్సిన పాఠ్యాంశాలు, బైజూస్‌ ట్యాబుల వినియోగం, స్వచ్ఛ, విద్యార్థులకు రాగి జావ, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.
Mekathoti Sucharita: జగనన్నతోనే నా రాజకీయ ప్రయాణం, పార్టీ మార్పు రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీలోనే ఉంటానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్నీ రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) తెలిపారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె (former Home Minister) మాట్లాడారు.
Union Budget 2023: బడ్జెట్లో కనిపించని పోలవరం ప్రస్తావన, తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలమ్మ, బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఏం వచ్చాయంటే..
Hazarath Reddyపోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్‌ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో ఏపీ ప్రజల నుంచి తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కేవలం యూనివర్సిటీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
Andhra Pradesh Shocker: బాత్ రూంలో దూరి బాలికపై మేనమామ అత్యాచారం, అరుస్తుందని నోట్లో యాసిడ్ పోసిన కామాంధుడు, చికిత్స పొందుతూ బాలిక మృతి
Hazarath Reddyకంటికి రెప్పలా చూసుకోవాల్సిన మేనమామ బాలిక పాలిట కామాంధుడు అయ్యాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు బాత్ రూంలో దూరగా తలుపులు పగలగొట్టి దారుణానికి ఒడిగట్టాడు. మేనమామ. బాలిక అరుస్తుందని నోట్లో బాత్ రూం కడిగే యాసిడ్ పోసి పరార్ అయ్యాడు.
Anam Vijay vs Kotamreddy: నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీతో కుమ్మక్కై వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడని ఆనం విజయ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎ‍మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆనం విజయ్‌కుమార్ రెడ్డి (Anam Vijay Kumar Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . నెల్లూరు జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Kotamreddy Sridhar Reddy: వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బై చెప్పినట్లే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం, ఆడియో టేప్‌పై స్పందించిన సజ్జల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు.
Union Budget 2023: రాయలసీమలో వెనుబడిన జిల్లాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందా, కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం గంపెడాశలు, జగన్ ప్రభుత్వం ఆశలు ఇవే..
Hazarath Reddyఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై (Union Budget 2023) ఏపీ ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవిన్యూ లోటు ఇంకా అలానే ఉంది. మరో వైపు కోవిడ్‌తో రాష్ట్రం (Andhra Pradesh) భారీగా ఆదాయం కోల్పోయింది.
Andhra Pradesh Capital: ఇంకో మూడు నెలల్లో విశాఖకు అన్నీ షిఫ్ట్ చేస్తాం, రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని వెల్లడి
Hazarath Reddyఏపీ రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌లోపే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు.