ఆంధ్ర ప్రదేశ్

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కార్తీక్‌పై హత్యాయత్నం

Rudra

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

Taaraka Ratna Health Update: తారకరత్న 100శాతం కోలుకుని తిరిగి వస్తాడు, ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన మంచు మనోజ్, భావోద్వేగంగా పోస్టు పెట్టిన హీరో

VNS

తొందరలోనే రికవరీ అయి మన ముందుకు వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో తారకరత్న ఆరోగ్యంపై నిన్నటి దాకా టెన్షన్‌ పడ్డ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లిన మంచు మనోజ్‌.. ఐసీయూలో ఉన్న తారకరత్నను (taraka ratna) చూశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీని పరామర్శించారు.

Vande Bharat Express: వందే భారత్ లో ఇకపై సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ.. బోగీ మొత్తం చెత్త చెత్తగా మారిన ఫోటోలపై కేంద్ర మంత్రి స్పందన

Rudra

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. రైలు బోగీ మొత్తం చెత్తచెత్తగా మారిన ఫొటోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Condoms Sale Went Up: కొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం పైపైకి..

Rudra

కొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం అంతకంతకూ పెరిగింది. ఇదే సమయంలో గర్భ నియంత్రణ ఆపరేషన్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, 2021-22లో 25 శాతం తగ్గాయి.

Advertisement

Batchula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

Rudra

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు.

Vatti Vasanth Kumar Passed Away: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత.. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వట్టి

Rudra

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. వట్టి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్టణంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

India-Pakistan Relation: కశ్మీర్ విషయాన్ని మర్చిపోండి. భారత్ తో స్నేహపూర్వకంగా ఉండండి.. పాకిస్తాన్ కు సౌదీ అరేబియా, యూఏఈ హితవు

Rudra

తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ సాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తున్నది. ఈ క్రమంలో పాక్ కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే సౌదీ అరేబియా, యూఏఈ పాక్ కు హితవు పలికాయి.

Hyderabad Road: హైదరాబాదులో 10 అడుగుల మేర కుంగిన రోడ్డు... వీడియో ఇదిగో!

Rudra

హైదరాబాదులో ఇటీవల తరచుగా రోడ్లు కుంగిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గోషామహల్ లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హిమాయత్ నగర్ లో తాజాగా చోటుచేసుకుంది.

Advertisement

Taaraka Ratna Health Bulliten: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు, ఆందోళనలో నందమూరి అభిమానులు

VNS

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న (Taaraka Ratna Health) అత్యంత విషమంగా ఉంది. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో ఆయన్ను బతికించేందుకు నారాయణ హృదయాలయ వైద్యలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెలూన్‌ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

YSRCP MP Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఎదుట హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి

kanha

2019లో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు.

Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం.. షెడ్యూల్ ఇదిగో

Rudra

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం

Rudra

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరుకు తరలించారు.

Advertisement

Former Collector Fires On SI: బైకర్‌ను కొట్టిన ఎస్సై.. సారీ చెప్పించి కేసు పెట్టించిన భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి

Rudra

ద్విచక్ర వాహనంపై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు కూడా నమోదు చేయించారు.

Ratha Saptami Celebrations: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

Rudra

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

Ratha Saptami: నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు

Rudra

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.

Selfie With Snake Turns Fatal: పాముతో సెల్పీ దిగాలని మెడలో వేసుకున్న యువకుడు, బుసలు కొడుతూ కాటేయడంతో మృతి, ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్ది కూరపాడుకు చెందిన ఓ యువకుడు పాముతో సెల్పీ దిగుతూ అది కాటేయడంతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ మణికంఠ నడుపుతున్న లస్సీ దుకాణం వద్దకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫోటో దిగాలని మణికంఠ సరదా పడ్డాడు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచాడు.

Advertisement

Srikakulam Man Dies in America: పొట్టకూటి కోసం అమెరికాకు, ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే కంటెయినర్‌పై నుంచి జారిపడి మృతి చెందిన శ్రీకాకుళం వాసి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన (Srikakulam Man Dies in America) చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం యువకుడు లాస్‌ ఏంజెల్స్‌ పోర్టులో మృతి చెందాడు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

APPSC Group 1 Preliminary Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ

I-PAC: మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో కథనం ఫేక్, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపిన I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్

Hazarath Reddy

నిరాధారమైన, అసమంజసమైన సమాచారాన్నే అందులో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఇలాంటి లేనిపోని, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ తెలిపారు.

AP Police: దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ పోలీస్ శాఖ, ప్రజలపై విశ్వాసం, సమర్థత,నిజాయితీలో ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం, సీఎం జగన్‌ను కలిసిన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివమణి పరమేష్‌

Hazarath Reddy

ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం. సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటిస్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
Advertisement