ఆంధ్ర ప్రదేశ్

Rottela Panduga 2022: నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ, ఈ నెల 13 వరకు జరగనున్న వేడుక, భక్తుల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన బారాషహీద్‌ దర్గా

Hazarath Reddy

కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ (Rottela Panduga 2022) మంగళవారం నుంచి మొదలైంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన (Rottela Panduga begins in Nellore) పండగ 13వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది.

AP ECET Results Declared: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల, మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు cets.apsche.ap.gov.in ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) డిప్లోమా విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు

Andhra Pradesh: వీడు మాములోడు కాదు.. ఏకంగా ఆర్టీసీ బస్సుతో పరారయిన దొంగ, విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన, ఎట్టకేలకు అధికారులకు చిక్కిన బస్సు

Hazarath Reddy

Balineni Srinivasa Reddy: నేను జనసేనలోకి వెళ్లడం లేదు, ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే, పుకార్లపై స్పష్టతనిచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

Hazarath Reddy

జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Former Minister Balineni Srinivasa Reddy ) ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు నాపై దుష్ప్రచారం ( false propaganda Against Him) చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు.

Advertisement

Mangamaripeta Beach Vizag: విశాఖలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ, సెంటోసా దీవుల తరహాలో మంగమారిపేట బీచ్‌ను అభివృద్ధి చేయనున్న అధికారులు

Hazarath Reddy

విశాఖ నగరాన్ని పర్యాటక రంగంగా తీర్చి దిద్దేందుకు ఏపా ప్రభుత్వం మరింతగా అడుగులు ముందుకు వేస్తోంది. పర్యాటకంగా విశాఖ నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Weather Forecast: వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం

Hazarath Reddy

ఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.

Andhra Pradesh Shocker: కత్తులు, బీరు బాటిళ్లతో వెంబడించి కానిస్టేబుల్ దారుణ హత్య, నంద్యాలలో నడిరోడ్డు మీద దారుణం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని నంద్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు.డీఎస్పీ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్‌ (37) (constable surendra kumar) విధులు ముగించుకొని ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు.

CM Jagan In Action: కనీస మద్దతు ధర కన్నా ఒక్క పైసా కూడా తగ్గకూడదు, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని సీఎం ఆదేశాలు, RBKsపై సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ (YS Jagan reviews on RBKs) చేపట్టారు.

Advertisement

Drug Racket Busted in Vizag: విశాఖలో మళ్లీ డ్రగ్స్ కలకలం, అయిదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారని వెల్లడి

Hazarath Reddy

విశాఖలో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం (Drug Racket Busted in Vizag) కలకలం రేపింది. నెలరోజుల కిందట 61 ఎల్‌ఎస్‌డీ బోల్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, తాజాగా గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను యాంటీ నార్కోటిక్‌ సెల్‌ అధికారులు అరెస్టుచేశారు.

Weather Forecast: వాయుగుండగా మారుతున్న అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది.

AP Road Accident: తిరుపతి దర్శనానికి వెళుతూ అనంతలోకాలకు, అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై (Amaravati-Anantapur National Highway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో (Five dead as car hits lorry) ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు.

Chandrababu Meets Modi: ఐదేళ్ల తర్వాత ప్రధానితో చంద్రబాబు భేటీ, ఏకాంతంగా చర్చించుకున్న ఇరువురు నేతలు, ఢిల్లీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఇరువురి భేటీ

Naresh. VNS

ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ(Modi), తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu )సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం ఈ కలయిక జరిగింది. సమావేశం అనంతరం మోదీయే చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించారు. అనంతరం ఇద్దరూ కాస్త పక్కకు వెళ్లి సుమారు 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు.

Advertisement

Weather Forecast: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం,ఆగస్టు 10 వరకు తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఈ నెల 8 వరకు జోరు వానలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన వాతావరణశాఖ

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది.

Weather Forecast: ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

CM Jagan in Action: వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష, డ్రోన్ల వినియోగం పెంచి, రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలోని రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Andhra Pradesh: మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన సీఎం జగన్, చిన్నారికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయంతో పాటు పింఛను మంజూరు, రూ. 35 వేల వీల్ చైర్

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పాయకరావుపేటలో పర్యటించిన సందర్భంలో ఓ తల్లి కష్టం చూసి చలించిపోయిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.శరీర వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డకు సాయం (Mentally retarded boy to get pension) అందించాలని ఓ తల్లి ఆయన్ని దీనంగా వేడుకుంది.

Advertisement

Andhra Pradesh: కుప్పం నుంచే ఆరంభం, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మనవే, కుప్పం నియోజక వర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైసీపీ (YCP) విజయం సాధించే దిశగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు

CM Jagan Humanity: కాన్వాయ్ ఆపి మానవత్వం చాటుకున్న సీఎం జగన్, అనారోగ్యంతో బాధపడుతున్న బాబుకు సత్వర సాయం అందించాలని ఆదేశాలు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా CM Jagan.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని గుర్తించి.. తన కాన్వాయ్‌ను ఆపించి దిగారు. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకుని.. ఆమె కష్టానికి చలించిపోయారు.

MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ వైరల్ వీడియో, అది మార్ఫింగ్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎంపీ, వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపిన సజ్జల

Hazarath Reddy

అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు ( Hindupur MP Gorantla Madhav Video) అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడారంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) స్పందించారు.

MLA Kotamreddy Sridhar Reddy: దటీజ్ ఎమ్మెల్యే, జోరు వానలో రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన కారును ముందుకు నెట్టి దారి క్లియర్ చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి 

Hazarath Reddy

ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు.

Advertisement
Advertisement