ఆంధ్ర ప్రదేశ్
Weather Forecast: ఏపీలో రేపు భారీ వర్షాలు, ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల (ఆగస్టు) 5వ తేదీన శుక్రవారం విస్తారంగా వానలు పడతాయని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ (Amaravati Meteorological dept) ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains in AP) పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
AP PGECET Result 2022: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, మీ యొక్క ఫలితాలను రిజల్ట్స్‌ను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET) 2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
AP High Court: ఏపీ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం, కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌
Hazarath Reddyఏవీ రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్‌ హరిచందన్‌ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు.
Coastal Area in AP: ఏపీ తీర ప్రాంతానికి పెను ముప్పు, 20 శాతానికి పైగా తీవ్ర కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువని తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు (coastal area under the threat) ఎదుర్కొంటున్న తీరప్రాంతం 20 శాతానికి పైనే ఉన్నట్లు ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (INCOIS Report) అధ్యయనంలో తేలినట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ (Union Minister Nithyanandra Roy ) చెప్పారు.
Andhra Pradesh: ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు, విద్యార్థినులకు పాఠాలు చెబుతూ తాకరాని చోట తాకుతూ వేధింపులు, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyవిద్యా బుద్దులు నేర్పించాలని గురువు దారి తప్పాడు, పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో పనిచేసే సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు.
AP Shocker: వరుసకు అన్న..అయినా తనను ప్రేమించలేదని యువతిని కారుతో గుద్దిన ప్రేమోన్మాది, తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన యువతి
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తన ప్రేమను నిరాకరించిందని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు.భాస్కర్‌ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్‌ ప్రేమను యువతి (opposing his love in Anantapur) నిరాకరించింది
Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్, సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఏపీ సర్కారు ఆదేశాలు, 121 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపిన మంత్రి
Hazarath Reddyఅచ్యుతాపురం సెజ్‌లో (Visakhapatnam Gas Leak) మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్‌ సీడ్స్‌–2 కంపెనీలో పనిచేసే 121 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడని వర్షాల ముప్పు, రానున్న రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల పాటు (Telugu States For Next 2-3 Days) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) తెలిపింది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
AP 10th Supplementary Results: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి, రిజల్ట్స్‌‌ను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyపదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల (AP 10th Supplementary Result) చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Gas Leakage in Achutapuram: కంపెనీ తెరిచిన 10 రోజులకే మరో ప్రమాదం, వైజాగ్‌లో మరోసారి విషవాయువులు లీక్, 50 మంది మహిళలకు అస్వస్థత, అచ్యుతాపురం సెజ్‌లో ఘటన, గతంలోనూ రెండుసార్లు ఇదే కంపెనీ నుంచి గ్యాస్ లీక్
Naresh. VNSవిశాఖ అచ్యుతాపురం సెజ్‌లో (Achutapuram SEZ) మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మ‌హిళా ఉద్యోగులు అస్వ‌స్థ‌త‌కు (fell ill) గు‌రయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచ‌నాలు చేసుకుని స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన కంపెనీ యాజ‌మాన్యం స్పందించింది. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని ఆసుపత్రులకు తరలించింది.
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌తో టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ భేటీ, రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టాలని కోరిన ముఖ్యమంత్రి
Hazarath Reddyటెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన గుర్నానీ సీఎం జగన్ ను సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం సీఎం జగన్ కూడా మర్యాదపూర్వకంగా గుర్నానీని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.
AP Shocker: కూతురిపై వేధింపులు.. అల్లుడి గొంతు కోసి చంపేసిన మామ, చిత్తూరులో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకుమార్తెపై వేధింపులకు తన అల్లుడిని..ఓ మామ గొంతు కోసి హత్య (Slitting His Throat For Harassing) చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. నిందితుడిగా యూసుఫ్ ఖాన్, బాధితుడిగా సాయిబాబాను గుర్తించారు.
NTR Daughter Uma Maheswari Died: ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం, నందమూరి కుటుంబంలో విషాదం, కన్నీటి సంద్రంలో నందమూరి అభిమానులు..
Krishnaదివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.
Merger of Schools in AP: తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు, సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌
Hazarath Reddyఏపీలో తరగతుల విలీనంపై కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ (Principal Secretary of AP Education Department Rajasekhar) మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నాం ఆయన సచివాలంలో మీడియాతో మాట్లాడారు.
CM Jagan in Action: గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం రివ్యూ, హాజరయిన ఉన్నతాధికారులు
Hazarath Reddyనవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.
Andhra Pradesh: బాబాయి చెవి ఊడేలా కొరికిన అబ్బాయ్! కుటుంబ తగాదాల్లో విచక్షణారహితంగా దాడి, చెవి కొరకడంతో సగం ఊడి వచ్చిన చెవి, సగం చెవితో ఆస్పత్రికి పరుగులు పెట్టిన వ్యక్తి
Naresh. VNSఓ బాలుడు తన బాబాయి చెవిని కొరికేశాడు. అది మామూలుగా కూడా కాదు, పంటిగాట్లు పడేట్లు కూడా కాదు, ఏకంగా చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసింది. బాపట్ల జిల్లా (Bpatla) కొల్లూరు గ్రామంలో ఒక కుటుంబంలో తల్లికి చిన్నకొడుక్కి మధ్య మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని ఆమె తన పెద్ద కొడుక్కి చెప్పింది
AP Shocker: భార్యపై పదే పదే అనుమానం, తట్టుకోలేక రోకలి బండతో తలపై కొట్టి చంపిన భార్య, కృష్ణా జిల్లాలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath ReddyAndhra Pradesh Shocker, Andhra Pradesh, Shocker, AP Shocker, Woman kills husband, Krishna District, భర్తను చంపిన భార్య, కృష్ణా జిల్లా, కుటుంబ గొడవలు, భార్యపై అనుమానం
Indian Navy: విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై ఇండియన్ నేవీ సీరియస్, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఫిర్యాదు..
Krishnaవిశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై భారత నావికా దళం, నేడు విశాఖ పోలీస్‌ కమిషనర్‌, జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కోరింది.
Andhra Pradesh: గుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు, అలర్ట్ అయిన కేంద్రం, బాలుడికి గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక చికిత్స..
Krishnaగుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు. బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Godavari Floods: షాకింగ్ వీడియో చూడండి.. అందరూ చూస్తుండగానే గోదావరి వరదల్లో కొట్టుకుపోయిన ఆలయం, భయంతో బయటకు పరుగులు పెట్టిన భక్తులు
Hazarath Reddyమధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురై అందరూ బయటకు వచ్చారు. సాయంత్రానికి ఆలయం మరింతగా నీటిలోకి ఒరిగి, మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే తీరం కోతకు గురై ఇలా జరిగిందని గ్రామస్థులు వాపోయారు. వీడియో ఇదే..