ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: సీతాపాలెం బీచ్‌లో ఘోర విషాదం, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం,కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు ( Seven Students missing) గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్‌ కాలేజీ నుంచి బీచ్‌కు 15 మంది విద్యార్థులు వెళ్లారు. వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతయిన విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటువానలు

Hazarath Reddy

హైదరాబాద్ మహానగరాన్ని వర్షం (Rain) వీడడం లేదు. నేడు మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ (LB Nagar), దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది.

Chandrababu Visits Bhadrachalam: 19 ఏళ్ళ తరువాత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న చంద్రబాబు, గోదావరి ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న టీడీపీ అధినేత పర్యటన

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్నఏపీలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాలన్నిటినీ కలిపి ప్రత్యేక పోలవరం జిల్లాగా చేస్తా. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి కానుకగా ఇస్తానని ప్రకటించారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు, ప్రజలు వరదల్లో ఏమైపోయినా తమకేంటి అనుకుంటున్నారా అంటూ ధ్వజం

Hazarath Reddy

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చి పది రోజులు దాటినా ముంపు గ్రామాల్లో సహాయ చర్యలు సరిగ్గా చేపట్టలేదని విమర్శించారు.

Advertisement

YSR Kapu Nestham: వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులు విడుదల, అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయం అందించిన సీఎం జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సీఎం జగన్‌ బటన్ నొక్కి నగదు జమచేశారు.

YSR Kapu Nestham: మూడో విడత వైఎస్సార్ కాపు నేస్తం నిధులు మరికాసేపట్లో విడుదల, గొల్లప్రోలుకు చేరుకున్న సీఎం జగన్, అర్హులైన 3,38,792 మంది అకౌంట్లలో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం

Hazarath Reddy

కాపు నేస్తం పథకం (Kapu Nestham Scheme )లో వరుసగా మూడో ఏడాది నగదును ప్రభుత్వం నేడు మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (Ys Jagan) ఈ పథకం మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌

CM Jagan in Action: విద్యుత్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష, థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా (Plan for Coal reserves) చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

AP Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై ప్రతి శుక్రవారం జాబ్‌ మేళా డే, ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్‌ డే, జాబ్‌ మేళా క్యాలెండర్‌ విడుదల చేసిన ఏపీఎస్‌ఎస్‌డీసీ

Hazarath Reddy

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్‌ మేళాలు (AP Job Calendar) నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ప్రకటించింది.

Advertisement

GVMC Standing Committee Polls: జగన్ మరో క్లీన్ స్వీప్, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ పార్టీ

Hazarath Reddy

పాలనలో దూసుకుపోతున్న జగన్ సర్కారు మరో సంచలన విజయం (GVMC Standing Committee Polls) నమోదు చేసింది. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSR Congress Party) క్లీన్‌ స్వీప్‌ చేసింది. పది స్థానాలకు గాను పదీ గెల్చుకుంది.

Andhra pradesh: భర్త మంచాన పడటంతో కోరికలు ఆపుకోలేక 15 ఏళ్ల బాలుడితో జంప్, ఆ వీడియోలు చూపించి బాలుడ్ని బుట్టలో వేసుకున్న 30 ఏళ్ల మహిళ, ఏకంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి రూమ్‌లో కాపురం పెట్టిన వివాహిత

Naresh. VNS

ఇంటి ఎదుట ఉండే 30 ఏళ్ల మహిళ కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. దాంతో సాంకేతిక సాయంతో వారి ఆచూకీని గుర్తించారు. హైదరాబాద్‌ లోని బాలానగర్ లో వీరిద్దరూ ఒకరూంలో ఉంటున్నట్లు గుర్తించారు. అసలు వీరిద్దరూ ఎందుకు ఊరొదిలి వెళ్లిపోయారనే ప్రశ్నకు మహిళ చెప్పిన సమాధానం విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది.

Vizag Woman Missing Case: విశాఖలో మిస్సైన సాయి ప్రియ గాలింపు కోసం కోటి రూపాయలు ఖర్చు.. చివరకు నెల్లూరులో తేలిన వివాహిత, ట్విస్టులతో సాగుతున్న ఎపిసోడ్

Hazarath Reddy

వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి ప్రియుడితో ప‌రారైన సాయి ప్రియ వ్య‌వ‌హారంలో బుధ‌వారం మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం (Missing woman from Vizag) వెనుక పక్కా ప్లాన్‌ బయటపడింది

AP Shocker: పెళ్లై నలుగురు పిల్లలు, అయినా 14 ఏళ్లు బాలుడితో సహజీవనం, బాలుడ్ని తీసుకుని హైదరాబాద్ పరార్, పోలీసులు రంగ ప్రవేశంతో కథ సుఖాంతం

Hazarath Reddy

కృష్ణా జిల్లా గుడివాడలో రెండు రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ (Gudivada woman) ఎట్టకేలకు పోలీసులకు దొరికింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గుడివాడ టూ టౌన్‌ సీఐ వి.దుర్గారావు మీడియాకు వెల్లడించారు.

Advertisement

Andhra Pradesh: ట్విస్టులు మీద ట్విస్టులు, ఆర్కే బీచ్ నుంచి నెల్లూరు, అక్కడి నుంచి బెంగుళూరు, భర్తతో పాటు పోలీసులకు చుక్కలు చూపిస్తున్న సాయిప్రియ

Hazarath Reddy

వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి ప్రియుడితో ప‌రారైన సాయి ప్రియ వ్య‌వ‌హారంలో బుధ‌వారం మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం (Missing woman from Vizag) వెనుక పక్కా ప్లాన్‌ బయటపడింది.

Andhra Pradesh: ఏపీకి భారీ షాక్ ఇచ్చిన కేంద్రం, కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రకటించడం సాధ్యం కాదని వెల్లడి, ఏపీ త‌న వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపిన కేంద్ర మంత్రి

Hazarath Reddy

ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను (Railway projects) ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Center) తేల్చి చెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ నిరాక‌ర‌ణే కారణ‌మ‌ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పార్ల‌మెంటు వేదిక‌గా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, వరదల్లో కొట్టుకుపోతున్న 350 ఆవులు, ప్రాణాలకు తెగించి రక్షించిన జాలర్లు, హ్యాట్సాప్ అంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

AP Shocker: ఇద్దరితో వివాహేతర సంబంధం, ఒకరిని గొడ్డలితో, కత్తితో దారుణంగా నరికేశారు, నిందితులంతా పరార్, పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

ఏపీలో కృష్ణా జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెంలో (Allavaripalem in Krishna district) ఈ హత్య చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ హత్యతో ( Software Engineer murdered) గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Advertisement

AP & TS Assembly Seats Row: నియోజకవర్గాల పెంపు, ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు, అయితే 2026 జనాభా లెక్కల వరకు వేచి చూడాలని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు (assembly seats) పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. జీవీఎల్‌ (GVL) ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని సూచించారు.

Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వానలే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, గత అర్థరాత్రి హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షాలు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain Alert ) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.

MP Sri Krishna Devarayalu Lavu: టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంట్లో వైసీపీ ఎంపీ, ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు

Hazarath Reddy

వైసీపీ యువ నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీల‌తో కలిసి దర్శనమిచ్చారు. టీడీపీతో పాటు మ‌రికొన్ని పార్టీల ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న నేరుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు.

CM Jagan Konaseema Tour: సీఎం జగన్ జేబులో పెన్ను తీసుకున్న బాలుడు, వెంటనే తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వ‌దించిన ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

క్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన స‌మ‌యంలో ఆమె కుమారుడిని సీఎం వైయ‌స్ జగన్ చంక‌నెత్తుకోగా..అ బాలుడు సీఎం జేబులోని పెన్ను తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌మ‌నించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌.. 8 నెలల బాబుకు తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వ‌దించాడు.

Advertisement
Advertisement