ఆంధ్ర ప్రదేశ్

AP EAPCET Results Declared: ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల, వ్యవసాయ విభాగంలో 95.03 శాతం, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత, ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

CM Jagan Visits Konaseema: కొనసాగుతున్న సీఎం జగన్ కోనసీమ పర్యటన, గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను పరామర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం జి.పెద‌పూడి చేరుకున్నారు. పెద‌పూడిలో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ వ‌ర్షంలోనే వ‌ర‌ద బాధితుల వ‌ద్ద‌కు సీఎం చేరుకున్నారు. గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముచ్చ‌టించారు.

State Wise Debt in India 2022: ఏపీ అప్పులు రూ.3.98 లక్షల కోట్లు, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నిరాష్ట్రాల అప్పుల వివరాలను తెలిపిన కేంద్రం, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం

Hazarath Reddy

రాష్ట్రాల అప్పుల వివరాలను (State Wise Debt in India 2022) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు (Congress MP Uttam Kumar reddys Question) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా వివరాలను (Central Govt releases Debts of states) అందించారు.

AP Weather Forecast: ఏపీలో 16 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం

Hazarath Reddy

AP రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది.మిగతా చోట్ల స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది

Advertisement

Minister Ambati Rambabu: కాసులకు కక్కుర్తిపడిన చంద్రబాబు, పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపిన మంత్రి రాంబాబు

Hazarath Reddy

పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మండిపడ్డారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి పోలవరం ( Polavaram Project) విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు.

CM Jagan to Visit Konaseema: రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే.., గోదావరి వరద ప్రాంతాల బాధితులతో నేరుగా మాట్లాడనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతం కోనసీమ జిల్లాలో (CM Jagan to Visit Konaseema) పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.

APMDC Donation: వరద బాధితులకు అండగా.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన APMDC

Hazarath Reddy

ప్ర‌భుత్వ వ‌ర‌ద బాధితుల‌కు అందిస్తున్ సాయానికి ద‌న్నుగా నిలిచేందుకు ఏపీ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ముందుకు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్‌)కు రూ.5 కోట్ల విరాళాన్ని అంద‌జేసింది.

Weather Forecast: ఏపీకి అలర్ట్, రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణం వైపు చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

Hazarath Reddy

APలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. కోస్తా, రాయలసీమల్లో సోమవారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (rains for next two days) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2, 3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నా

Advertisement

Mangampeta Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకే కుటుంబంలో 5 మంది మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

Hazarath Reddy

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా మంగంపేట వద్ద జరిగిన ప్రమాదంలో ( Five dead as a lorry collides an auto) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో (Mangampeta Road Accident) మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Subhash Patriji Died: పిరమిడ్ గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత, కిడ్నీవ్యాధితో బాధపడుతూ మృతి, సుభాష్ జీవిత చరిత్ర ఇది

Naresh. VNS

ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (brahmarshi patriji) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో (Kidney desease) బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని (Kadthal) కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రానికి (Maha Dyanapyramid) తీసుకువచ్చారు.

Neeraj Chopra: ప్ర‌పంచ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా, భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రాకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Krishna

ఒలింపిక్ ఛాంపియ‌న్‌,భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రా మ‌రోసారి భార‌త జాతి గ‌ర్వ‌ప‌డేలా చేశాడు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఫైన‌ల్లో….రెండో స్థానంలో నిలిచి ర‌జ‌త ప‌త‌కం సొంతం చేసుకున్నాడు.

Floating Solar Power Plant: విశాఖలో మరో అద్భుతం, దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్, ఎన్నో ప్రత్యేకతలతో నిర్మాణం, ఆకట్టుకుంటున్న జీవీఎంసీ చేపట్టిన నిర్మాణం, డ్రోన్ విజువల్స్ అదరహో

Naresh. VNS

ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో మరో ప్రత్యేకాకర్షణ జత అయింది. ఇప్పటికే ఆ నగరంలో అనేక టూరిస్ట్ స్పాట్‌ లు ఉన్నాయి. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఓ ప్రాజెక్టు టూరిజం స్పాట్ గానే కాకుండా...పర్యావరణ హితంగా, డబ్బులు ఆదా చేసేదిగా ఉంది.

Advertisement

Trans Woman Gang Rape Case: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది, 50 ఏళ్ళ హిజ్రాపై గ్యాంగ్ రేప్, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 5 గురు పరారీలో..

Hazarath Reddy

పులివెందులలో ఓ హిజ్రాపై (50) అత్యాచారానికి పాల్పడిన కేసులో (Trans Woman Gang Rape Case) 8 మందిని అరెస్టు చేశామని, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు.

Jagananna Mahila Mart: కేవలం రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో కోటి టర్నోవర్ సాధించిన జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్, వీడియోను షేర్ చేసిన ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్

Hazarath Reddy

కేవ‌లం రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో మొద‌లైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి ట‌ర్నోవ‌ర్ సాధించింది. ఈ ఘనత సాధించింది ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఏర్పాటైన జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్.

CM YS Jagan In Action: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి, డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలు పరిశీలన

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు

AP High Court Move Row: కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు, హైకోర్టుతో సంప్ర‌దింపులు జ‌రిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి, లోకసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు మీద గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమరావతి నుంచి కర్నూలుకు ఏపీ హైకోర్టును (Andhra Pradesh High Court) తరలించాలనే ప్రతిపాదన చేసింది. దాజాగా దీనిపై లోకసభలో న్యాయశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Andhra Pradesh: షాకింగ్ వీడియో... చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం, గోదావరిలో బోల్తా పడిన బోటు, గోదావరి నదిలో పడిపోయిన టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అందరూ సేఫ్

Hazarath Reddy

కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు.

Andhra Pradesh: తిరుమలలో దారుణం, మూత్ర విసర్జన చేస్తుండగా భక్తుడిని బండరాయితో బాది చంపిన దుండగుడు, సీసీటీవీ పుటేజీలో వీడియో రికార్డు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తిరుమలలో ఓ భక్తుడిని దుండగులు బండరాళ్లతో కొట్టి (Devotee crushed to death with boulder ) చంపారు. బుధవారం అర్ధరాత్రి ఎస్‌వీ మ్యూజియం సమీపంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

AP Shocker: ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డు, నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి చంపేసిన భార్య, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి

Hazarath Reddy

విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తని దారుణంగా ( Woman gets husband killed) చంపేసింది. భర్త అడ్డును తొలగిస్తే మన సంబంధానికి (extra-marital relationship) అడ్డే ఉండదంటూ ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఓ కిరాతక భార్య పాల్పడింది.

Hyderabad: 13 మందిని పెళ్ళి చేసుకున్న ఘనుడు అరెస్ట్, పలు సెక్షన్ల కింద పలు స్టేషన్లలో కేసులు నమోదు

Hazarath Reddy

హైదరాబాద్ లో 13మందిని పెళ్లి చేసుకున్న ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్‌ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివశంకర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది.

Advertisement
Advertisement