ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: భర్త అక్రమ సంబంధం, తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న భార్య

Hazarath Reddy

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా (Mother along with two children) తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి.

Pawan Kalyan Health Update: వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెల 31న జ‌న‌వాణికి అంతా రెడీ, ఉభ‌య గోదావ‌రి జిల్లా పర్యటనలో వైర‌ల్ ఫీవ‌ర్ బారిన పడిన జనసేనాధినేత

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవ‌లే ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని ప‌ర్య‌ట‌న‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్ బారిన ప‌డ్డార‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌క‌టించారు.

New Judges to AP High Court: ఏపీ హైకోర్టుకు మ‌రో ఏడుగురు న్యాయ‌మూర్తులు, సిఫార‌సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hazarath Reddy

ఏపీ హైకోర్టుకు ఏడుగురు నూత‌న న్యాయ‌మూర్తుల‌ను సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం సిఫార‌సు చేసింది. ఈ సిఫార‌సుల‌కు రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించ‌గానే.. ఏడుగురు న్యాయ‌మూర్తులు హైకోర్టులో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

AP Shocker: బంగారు నగల కోసం మహిళ దారుణ హత్య, విజయవాడ రైల్వే క్వార్టర్స్‌ మహిళ మర్డర్ కేసును చేధించిన పోలీసులు, ఆరుగురు నిందితులు అరెస్ట్

Hazarath Reddy

దొంగిలించిన చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో (6 Including Juvenile Held) కేసు చిక్కుముడి వీడింది.

Advertisement

Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్‌ పనులను ప్రారంభించిన సీఎం జగన్, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమం

Hazarath Reddy

ఏపీ రామాయపట్నం పోర్ట్‌ భూమి పూజ కార్యక్రమం పనులను సీఎం జగన్ ప్రారంభించారు. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో (CM YS Jagan lays foundation) పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు ( Ramayapatnam Port) పైలాన్‌ను ఆవిష్కరించారు.

Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు భూమి పూజ కోసం బయలు దేరిన ఏపీ సీఎం జగన్, అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి

Hazarath Reddy

రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఉన్నారు. రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది.

Polavaram Project: సెగలు పుట్టిస్తున్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు, ఎన్నికలు కోసం ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని మండిపాటు, కొత్త వివాదాన్ని సృష్టించొద్దన్న అంబటి రాంబాబు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో (Polavaram Project) భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉందన్న తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో అగ్గిని రాజేస్తున్నాయి. దీనిపై వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు వేస్తున్నారు

Polavaram Project: పోలవ‌రం, ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన, 2024 జులై నాటికి ప్రాజెక్టు పూర్తి చేయ‌డం సాధ్యమవుతుందని వెల్లడి, ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని తెలిపిన నిత్యానంద రాయ్‌

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి నిర్దేశించిన గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు పొడిగించింది. 2024 జులై నాటికి (Centre extends the deadline to 2024) ఈ ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి సాధ్య‌ప‌డుతుందని కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంగ‌ళవారం పార్ల‌మెంటులో ఓ ప్ర‌క‌ట‌న చేసింది

Advertisement

Polavaram Project Row: ఏపీ ఆదాయం తగ్గింది..ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా? తెలంగాణ మంత్రి పువ్వాడ పోలవ‌రం ప్రాజెక్టు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి బొత్స

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో (Polavaram Project Row) భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ స్ప‌ష్టం చేసిన సంగతి విదితమే. దీనిపై ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ (AP Minister botsa satyanarayana) స్పందించారు. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.

Graduate MLC Elections: వైసీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే, త్వరలో 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు

Hazarath Reddy

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. త్వరలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్‌.... ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్‌.... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం, ఒక్కో ఎమ్మెల్యే ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశాలు

Hazarath Reddy

గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు.

Andhra Pradesh: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్, కొత్తగా 3.36 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, ఇందుకోసం రూ.137 కోట్ల నిధులు విడుదల, వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మంది ఎంపిక

Hazarath Reddy

సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని భావించిన జగన్ ప్రభుత్వం (CM YS Jagan Mohan Reddy Govt) కొత్తగా అర్హత ఉండి పథకాలు అప్లయి చేసుకున్నవారికి లబ్ది చేకూర్చేందుకు సిద్ధమయింది.

Advertisement

Presidential Election 2022: అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత, ఒట్టు తీసి గట్టున పెట్టేశాడని వైసీపీ ఎంపీ వ్యంగ్యం

Hazarath Reddy

దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు.

Weather Forecast: ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు, రేపు చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

ఏపీలో మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని (Weather Forecast) అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది.

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక.. తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు

Hazarath Reddy

టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ( Balakrishna, Butchaiah Chowdary) తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది.

Andhra Pradesh Floods: వచ్చే 48 గంటల్లో ఆ ఇళ్లకు రూ. 2 వేలతో పాటు 25 కేజీల బియ్యం అందాలి, అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Godavari Floods: గోదావరి వరదలతో దెబ్బతిన్నాం, తక్షణమే ఏపీని ఆదుకోండి, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రభుత్వం, పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెల్లిన వైసీపీ ఎంపీలు

Hazarath Reddy

గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి సంభవించిన వరదలతో (Godavari floods) పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, కొనసాగుతున్న 16వ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఎన్టీఏకు అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత వినియోగించుకున్నారు. వారితోపాటు ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు.

Monkeypox: విజయవాడలో మంకీపాక్స్ కలకలం, దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలో మంకీపాక్స్ లక్షణాలు, బెంబేలెత్తిన బెజవాడవాసులు, పరీక్షల్లో మంకీపాక్స్ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు

Naresh. VNS

విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్ లభించింది. దుబాయ్ నుంచి వచ్చిన వారికి మంకీపాక్స్ (monkey pox) లేదని పుణె వైరాలజీ ల్యాబ్ తేల్చింది. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ఆ కుటుంబానికి ఇతర కాంటాక్టులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించింది. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో (Vijayawada hospital) చిన్నారికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

YSRCP Support For Dhankar: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు పలికిన వైఎస్సార్సీపీ, ట్విట్టర్ ద్వారా ధన్‌కర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ విజయసాయి రెడ్డి..

Krishna

వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కే మద్దుతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు తెలిపి వైఎస్సార్సీపీ, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది.

Advertisement
Advertisement