ఆంధ్ర ప్రదేశ్
Lightning: ప్రకృతి కన్నెర్ర.. కర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి.. ఏలూరులో దారుణ ఘటన
Jai Kకర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి..
AP Dharmika Parishad Committee: పదేళ్ల తరువాత ఏపీలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు, పరిషత్‌లో మొత్తం 21 మంది సభ్యులు, ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదేళ్ల తరువాత ఎట్టకేలకు ధార్మిక పరిషత్‌ (AP Dharmika Parishad Committee) ఏర్పాటైంది. ధార్మిక పరిషత్‌ను నెలకొల్పుతూ జగన్‌ సర్కార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్‌లో మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు.
Andhra Pradesh Shocker: పోలీసులమంటూ పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు
Hazarath Reddyఏపీలోని మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల మంటూ ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి (raping woman in Andhra Pradesh) చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
CM Jagan Atchutapuram Tour: వచ్చే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు ఏపీకి, రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు, అచ్యుతాపురంలో ఏటీజీ టైర్స్ కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
Hazarath Reddyఅచ్యుతాపురంలో ఏటీజీ టైర్స్ కంపెనీని సీఎం జగన్ ( CM Jagan Mohan Reddy) ప్రారంభించారు. జపాన్‌కు చెందిన యోకహామా గ్రూప్‌కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల (Rs 1500-crore ATG tyre unit ) అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది.
Andhra Pradesh: వివిధ జైళ్ల నుంచి 162 మంది ఖైదీలు విడుదల, 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyభారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ( YS Jagan Government) క్షమాభిక్ష ప్రసాదించడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి పలువురు ఖైదీలు సోమవారం విడుదలయ్యారు.
Weather Forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది.
Independence Day 2022: ఏపీ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ
Hazarath Reddyఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక జెండా ఆకర్షణగా నిలిచింది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్ని మాపక, పోలీస్‌ సిబ్బంది ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Independence Day 2022: స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా, స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Hazarath Reddyస్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP Chief Minister YS Jagan) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ గండం, మూడు రోజుల పాటూ భారీగా వర్షాలు కురిసే అవకాశం. ఏయే జిల్లాలకు భారీ వర్షసూచన ఉందంటే?
Naresh. VNSఉత్తర బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా (low-pressure) మారి తుపానుగా (Cyclne) మారే అవకాశం ఉన్నది. అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణితో ముడిపడి ఉండి.. ఉపఖండం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ (IMD) పేర్కొన్నది.
CM Jagan in Action: ఏపీలో ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ సదుపాయం, ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం, విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష (CM YS Jagan Review Meeting) చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి (Review Meeting on Education Department) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Impact Fee in AP: రహదారుల పక్కన కొత్త భవనాలు నిర్మిస్తే ఇంపాక్ట్ ఫీజు, అమల్లోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyనగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారు (City Level Infrastructure ) ఇంపాక్ట్ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Andhra Pradesh Horror: కోడలి తల నరికి ఆ తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన అత్త, అన్నమయ్య జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న‌మ‌య్య జిల్లాలో రాయచోటి కేంద్రంలోని కె రామాపురంలో కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త (aunt who killed the daughter-in-law)... ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు ( took her head to the police Station) వెళ్లి లొంగిపోయింది.
Andhra Pradesh: ఆ కామాంధుడు ఇక జీవితాంతం జైల్లోనే, గతేడాది 5 ఏళ్ళ బాలుడిపై దారుణంగా అత్యాచారం చేసిన నిందితుడు, దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి
Hazarath Reddyవిజయవాడలో గతేడాది బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో (Man gets life) పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్‌ ఎస్‌.రజని మంగళవారం తీర్పు చెప్పారు.
YS Vijayamma: ఒక్కసారిగా పేలిపోయిన రెండు కారు టైర్లు, ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ వైఎస్ విజయమ్మ
Hazarath Reddyకర్నూలు నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మకు (Ys Vijayamma) ఘోర ప్రమాదం తప్పింది ఓ పంక్షన్ లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు.కార్యక్రమానికి హాజైర తిరిగి వస్తుండగా నగరంలోని గుత్తి రోడ్డులు ఆమె ప్రయాణిస్తున్న రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
Weather Forecast: మళ్లీ ఇంకో ముప్పు..ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు
Hazarath Reddyఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడిందని.. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
Jagananna Vidya Deevena: ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష, కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి, బాపట్లలో విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Hazarath Reddyబాపట్ల సభలో సీఎం జగన్‌ ప్రసంగం అనంతరం 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను (CM YS Jagan Disbursed of Third tranche) సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు.
MP Gorantla Madhav: నాది చూడాలనుకుంటే మీ ఇంటికి వచ్చి చూపిస్తా, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల మాధవ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
Hazarath Reddyఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు.
Andhra Pradesh: తాగిన మత్తులో భార్య బుగ్గను రక్తం వచ్చేలా కొరికిన భర్త, లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భార్య, కేసు నమోదు చేయాలని వినతి
Hazarath Reddyఏపీలో ఆసక్తికరఘటన చోటు చేసుకుంది. ఓ భర్త మద్యం మత్తులో తన భార్య బుగ్గను కొరికాడు. దీంతో భార్య కెవ్వున అరించింది. వెంటనే నా భర్త నా బుగ్గ కొరికాడంటూ పోలీసులను (Man booked for biting wife's cheek) ఆశ్రయించింది.
Jagananna Vidya Deevena: మరి కాసేపట్లో జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల, రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ఏపీ సీఎం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు.
MP Gorantla Madhav: వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, నాపై వాళ్లు ముగ్గురు కుట్ర చేశారని వెల్లడి, ఆ వీడియో ఫేక్ అని తెలిపిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూడ్ మార్ఫింగ్‌ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav) విలేకరుల సమావేశంలో క్లారిటీ (Gorantla Madhav clarified) ఇచ్చారు.