ఆంధ్ర ప్రదేశ్

Hindupur Lodge Death Case: హిందూపురం లాడ్జిలో యువతి హత్య మిస్టరీ వీడింది, స్నేహితుడితో కలిసి ప్రియుడే ఆమెను దారుణంగా చంపాడు, కేసు మిస్టరీని చేధించిన మిందూపురం పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లాడ్జిలో మృతి చెందిన యువతి కేసును (Hindupur Lodge Death Case) పోలీసులు చేధించారు. ఈ ఘటనలో ఆమె ప్రియుడే దారుణంగా చంపాడని (Police confirmed she was murdered)పోలీసులు నిర్థారించారు.

WhatsApp scam: మీరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నారా, అయితే మీ పని గోవిందా, ఏపీలో వాట్సప్ లింక్ క్లిక్ చేసినందుకు రూ. 21 లక్షలు పోగొట్టుకున్న టీచర్

Hazarath Reddy

ఏపీలో ఓ టీచర్ వాట్సాప్ స్కాం భారీన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

Jr NTR with kodali Nani: మాములుగా లేదుగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సన్నివేశం చూసి నవ్వులు చిందించిన వల్లభనేని వంశీ

Hazarath Reddy

కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా... ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌... త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

Andhra Pradesh: వైఎస్సార్ మీద పాట వస్తుంటే జగన్ ఏం చేశాడో చూడండి, ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచి పాట పాడిన వెంకాయమ్మ దగ్గరకు వెళ్లిన సీఎం

Hazarath Reddy

పాట‌ను కొన‌సాగించ‌డంతో ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచిన జ‌గ‌న్‌... ఒక్క ఉదుటున వెంకాయ‌మ్మ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెను త‌న రెండు చేతుల‌తో ప‌ట్టుకుని తీసుకొచ్చి, ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్ష‌ణాల వ్య‌వధిలో జ‌రిగిన స‌న్నివేశం వైర‌ల్‌గా మారిపోయింది.

Advertisement

AP Govt Teacher Jobs 2022: ఏపీలో 502 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ, జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ

Hazarath Reddy

ఏపీ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, పోలవరం కుడి కాలువలో దూకి ఆత్మహత్యా యత్నం చేసిన వృద్ధురాలు, ఆమెను కాపాడిన సమీపంలో ఉన్న హైవే పోలీసులు

Hazarath Reddy

నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గేదల అచ్చియమ్మ అనే వృద్ధురాలు పోలవరం కుడి కాలువ దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న హైవే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్దురాలిని కాలువ నుంచి బయటికి తీసారు.

Andhra Pradesh: నీవు కార్పొరేటర్‌గా కూడా గెలవలేవు పవన్, షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేనానిపై విరుచుకుపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

Hazarath Reddy

పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (AP Ex Minister Vellampalli Srinivas) మండిపడ్డారు.

Schools Bandh In Telangana, AP: రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు, తెలంగాణలో ఇంటర్ కాలేజీలు రేపు బంద్ అని ప్రకటించిన ABVP

Krishna

తెలంగాణ, ఏపీలో రేపు అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. మంగళవారం విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ‌నున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్ కు స‌హ‌క‌రించాల‌ని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.

Advertisement

Andhra Pradesh: పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు, ఇక నుంచి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, ఈనెల 29న ఏపీ కేబినేట్‌ సమావేశం

Hazarath Reddy

పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు (10th class exams with 6 papers) నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

YSRCP MLA Kodali Nani: ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించడానికే ఈ ప్లాన్, అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని

Hazarath Reddy

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని (YSRCP MLA Kodali nani) అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై స్పందించారు. కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం​ మంత్రి అమిత్‌ షా ఎవరితోనూ మాట్లాడరు. బీజేపీని విస్తరించేందుకే అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారని నేను భావిస్తున్నాను.

CM Jagan Meets PM Modi: పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయండి, ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు

Hazarath Reddy

ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

CM Jagan to Visit Delhi: పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా.. రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.

Advertisement

Andhra Pradesh: ప్రియురాలు పెళ్లి చేసుకోలేదని గోదావరిలో దూకి గల్లంతైన ప్రియుడు, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్‌లో మెసేజ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో తూర్పుగోదావరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు వైనతేయ వారధిపై నుంచి గోదావరిలో దూకి (Young man commits suicide ) గల్లంతయ్యాడు.

Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం

Hazarath Reddy

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.

Andhra Pradesh: పలాసలో తీవ్ర ఉద్రిక్తత, నారా లోకేష్‌ని అడ్డుకున్న పోలీసులు, మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్, అక్రమ నిర్మాణాల కూల్చివేతను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపిన అధికారులు

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్సన్ నెలకొంది. పలాసలో కొద్ది రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ( High Tension in palasa) నెలకొన్న సంగతి విదితమే. పలాసకు బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

Andhra Pradesh: మున్నూరు కాపు కులస్తులకు ఏపీలో బీసీ-డీ కింద గుర్తింపు, వారికి బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

మున్నూరు కాపు కులస్తులకు బీసీ-డీ కింద ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు హర్షం వ్యక్తం చేశారు

Advertisement

MLA Kapu Son-In-Law Dies: కుటుంబ గొడవలా లేక మరేదైనా..? వైసీపీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య, ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన మంజునాథరెడ్డి

Hazarath Reddy

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్నారు

Andhra Pradesh: నీకు పెళ్లయినా నన్నే ప్రేమించాలంటూ యువతికి వేధింపులు, కాదనడంతో ఆమె ఇంట్లోనే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను.. పెళ్లయిన యువతి ప్రేమించలేదని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి (Young Man attempt suicide) పాల్పడ్డాడు.

Weather Forecast: దిఘాకు సమీపంలో తీరం దాటిన వాయుగుండం, ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

Hazarath Reddy

వాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఒడిశా – పశ్చిమ బెంగాల్‌ మధ్య బాలాసోర్, సాగర్‌ ఐలండ్‌ల నడుమ దిఘాకు సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు తీరాన్ని దాటింది.

MP Gorantla Madhav Video: ఎంపీ గోరంట్ల మాధవ్ కు పెరిగిన చిక్కులు, వైరల్ వీడియోపై సీబీఐకు ఫిర్యాదు, నిజాలు తేల్చాలని విజ్ఞప్తి

Krishna

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గోరంట్ల మాధవ్ వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement