ఆంధ్ర ప్రదేశ్
Pegasus Spyware Row: ప్రధాని మోదీ, సీఎం జగన్, గౌతం ఆదానీలపై దావా, పెగాసస్ స్పైవేర్‌‌తో అవినీతికి పాల్పడుతున్నారంటూ దావా వేసిన అమెరికా వైద్యుడు
Hazarath Reddyఅవినీతి, పెగాసస్ స్పైవేర్‌తో సహా పలు ఆరోపణలపై (Pegasus Spyware Row) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీలపై భారతీయ అమెరికన్ డాక్టర్ అమెరికాలో దావా వేశారు.
Andhra Pradesh: ఎస్ఐ పాడు బుద్ధి, డబ్బులు తీసుకుని మహిళా హోం గార్డుతో నాలుగేళ్లుగా సహజీవనం, తిరిగి డబ్బులు అడిగితే ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులు
Hazarath Reddyఏపీలోని కృష్ణా జిల్లాలో మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) ఎస్‌ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు
Andhra Pradesh: ఏపీలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఒబెరాయ్‌ గ్రూప్‌, 12,500 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyలగ్జరీ హోటల్‌ చైన్‌ ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టుల్లో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని, తద్వారా 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో సోమవారం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ రెడీ, క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు
Hazarath Reddyఏపీలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (Tata Advanced Systems Limited) ప్రతినిధులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు.
AP Inter Supplementary Results 2022 Declared: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి, సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత, bie.ap.gov.in ద్వారా ఫలితాలు
Hazarath Reddyఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు.
Power Dues Between Telugu States: ఏపీ జెన్‌కోకు బకాయిపడిన రూ.6,756.92 కోట్లు వెంటనే చెల్లించండి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ (Power Dues Between Telugu States) రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Govt) కేంద్రప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh Shocker: కాకినాడలో గర్భిణిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని వార్తలు, నిందితుడు పరారీలో..
Hazarath Reddyకాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ వ్యక్తి ఏడు నెలల గర్భిణీని కిరాతకంగా కత్తితో పొడిచి (Man brutally murders pregnant woman)చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Andhra Pradesh: కాకినాడ ప్యారీ కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు మృతి, 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం, పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళన
Hazarath Reddyఏపీలోని కాకినాడ జిల్లాలో గత వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. వాక్యామ్‌ గడ్డర్‌ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు.
Andhra Pradesh: పుల్లుగా మందేసి పోలీస్ స్టేషన్‌లోనే మహిళతో పనికానిచ్చిన ఏఎస్ఐ, రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న స్థానికులు, కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyప్రజల భద్రత చూడాల్సిన పోలీసు దారి తప్పాడు. అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ అప్పారావు ఓ మహిళతో అడ్డంగా దొరికిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాత్రి ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు (Anakapalle ASI caught with a woman) తీసుకువెళ్లాడు. అక్కడే రాసలీలలు జరిపాడు.
Andhra Pradesh: కోరిక తీర్చలేదని కామాంధుడు బరితెగించాడు, పాలు అమ్ముకుని తిరిగివస్తుండగా మహిళపై దాడి చేసి అత్యాచారయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
Hazarath Reddyఏపీలోని కడపలో దారుణం చోటు చేసుకుంది. తన కోరిక తీర్చలేదని కారణంతో ఓ వ్యక్తి సదరు మహిళను విచక్షణారహితంగా (young man brutally beat a woman) కొట్టాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
Ganji Chiranjeevi Joins YCP: మంగళగిరిలో టీడీపీకి భారీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలకనేత గంజి చిరంజీవి
Hazarath Reddyమంగళగిరి టీడీపీలో భారీ షాక్ తగిలింది. కీలకనేత గంజి చిరంజీవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.
Andhra Pradesh Shocker: మిస్టరీగా మారిన నెల్లూరు దంపతుల హత్య కేసు, నగదు కోసమే చంపారా లేక ముందస్తు ప్రణాళికతోనే హత్య చేశారా, దర్యాప్తును ముమ్మరం చేసిన సిటీ పోలీసులు
Hazarath Reddyనెల్లూరు జిల్లా కేంద్రంలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. దంపతులను హత్య (Couple Murdered in Nellore District)చేసిన అనంతరం దుండగులు ఇంట్లోని నగలు, నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన నెల్లూరు పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో విషాదాన్ని నింపింది.
Telugu Language Day 2022: తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు, ఆయన సేవలు స్మరించుకుంటూ ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyబహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు' అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
Telugu Language Day 2022 Wishes:గిడుగు రామ్మూర్తి జయంతి రోజే తెలుగు భాషా దినోత్సవం, ఈ చిత్రాల ద్వారా మీరు మీ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyవ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా (Telugu Language Day 2020) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు.
Ban on Plastic Flexis in AP: 2027 నాటికి ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీ, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం (Ban on Plastic Flexis in AP) ప్రారంభమైంది.
Hyderabad Shocker: రోగి ముక్కులో 150 గుడ్లు పెట్టిన ఈగలు, ఆ గుడ్లు పొదిగి అక్కడే లార్వాగా మారడంతో వాటిని చికిత్స ద్వారా తొలగించిన సెంచరీ ఆస్పత్రి వైద్యులు
Hazarath Reddyఅరుదైన సందర్భాల్లో, హైదరాబాద్ లోని సెంచరీ హాస్పిటల్‌లోని వైద్యులు (Doctors at Century Hospital) తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగి ముక్కు నుండి దాదాపు ఈగ యెక్క 150 మాగ్గోట్‌లను (బేబీ హౌస్‌ఫ్లైస్) తొలగించారు. మహిళ సెమీ కోమాటోస్ స్థితిలో, మతిమరుపు మరియు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకురాబడింది.
Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లకు ఆగస్టు 27న సెలవు,సెప్టెంబర్ 1న పోలవరంపై సీడబ్ల్యూసీ కీలక భేటీ, కొనసాగుతున్న సీఎం జగన్ విశాఖ పర్యటన
Hazarath Reddyరాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ (education-department) ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు.
YSRCP vs TDP: దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రండి అంటూ చంద్రబాబు సవాల్, సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్, అన్నా క్యాంటీన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
Hazarath Reddyకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
High Tension at Kuppam: కుప్పంలో అసలేం జరిగింది, పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన, వైసీపీ కార్యకర్తపై దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన వైసీపీ
Hazarath Reddyఅధికార, ప్రతిపక్షాలు (YCP vs TDP) బాహాబాహీ యుద్ధానికి దిగాయి. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు.
YSR Netanna Nestham: వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 80,546 మంది నేతన్నల ఖాతాల్లోకి రూ. 193.31 కోట్లు జమ
Hazarath Reddyమగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని, వారికి నేనున్నాననే భరోసా అందించామని అన్నారు.