ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: సింహపురికి జలకళ, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్, ఎంజీఆర్‌ సంగం బ్యారేజీ ప్రత్యేకతలు ఇవే..
Hazarath Reddyదివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి (Late CM YSR) హయాంలో జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ పనులు ప్రారంభించారు. దీంతో సింహపురి వాసుల ఆశలు ఊపిరిపోసుకున్నాయి.
Minister Botsa press Meet: సీఎం జగన్ ఉపాధ్యాయులను సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు, చంద్రబాబుకి మానవత్వం లేదని తెలిపిన మంత్రి బొత్స
Hazarath Reddyఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Andhra Pradesh: ఏపీలో రూ.81,043 కోట్ల పెట్టుబడితో ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం, 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన, ఎస్‌ఐపీబీ సమావేశం కీ పాయింట్స్ ఇవే
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan ) అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్‌ఐపీబీ) (State Investment and Promotion Board) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
Teacher’s Day 2022: తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు, జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyజాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
Teacher’s Day 2022: ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyభారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి (Teacher’s Day 2022) సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) హాజరయ్యారు. డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి
Hazarath Reddyదేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో (Weather Forecast) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని (Heavy Rains to hit in Telugu States) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
YSR's Death Anniversary: ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి, నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయంటూ సీఎం జగన్ ట్వీట్
Hazarath Reddyమహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు.
TDP leader attacked: బెజవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం..
Jai Kవిజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. దీంతో చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు.
YSR's Death Anniversary: తండ్రి దివంగత సీఎం వైఎస్సార్‌కి ఘనంగా నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్, ఆయనతో పాటే నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyవైయస్సార్‌ జిల్లా: నేడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఇడుపులపాయలో ఘాట్‌ వద్ద తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి వైయస్‌.షర్మిళ, కుటుంబ సభ్యులు, ఇతరులు
APSRTC: గుడ్ న్యూస్, ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ, అయితే ఈ చార్జీల త‌గ్గింపు తాత్కాలిక‌మేన‌ని తెలిపిన ఆర్టీసీ
Hazarath Reddyఏసీ ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను త‌గ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ చార్జీల త‌గ్గింపు తాత్కాలిక‌మేన‌ని పేర్కొంది. ఈ క్రమంలో ప‌లు రూట్ల‌లో న‌డిచే ఏసీ బ‌స్సుల్లో 10 నుంచి 20 శాతం మేర చార్జీలు తగ్గాయి.
Andhra Pradesh: స్వల్ప అస్వస్థతకు గురైన ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన వైద్యులు
Hazarath Reddyఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు.
Bulk Drug Park in AP: తెలంగాణ, తమిళనాడును కాదని ఏపీకి జై కొట్టిన కేంద్రం, కాకినాడలో రూ. 100 కోట్లతో బల్క్ డ్రగ్‌ పార్క్‌ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలోబల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు (Bulk Drug Park in AP) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇందుకోసం కేంద్రం రూ. వేయి కోట్లను కేటాయించింది.
Gas Cylinders Exploded: 300 సిలిండర్లు ఒక్కసారిగా పేలితే, ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, సిలిండర్లతో వెళుతున్న లారీలో ఒక్కొక్కటిగా పేలిన సిలిండర్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
YSR Death Anniversary: వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి , నాన్నకు తలుచుకుంటూ భావోద్వేగానికి గురైన ఏపీ సీఎం జగన్, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయంటూ ట్వీట్
Hazarath Reddyదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర తండ్రికి నివాళులు ( CM YS Jagan pays homage ) అర్పించారు.
UTS System in APSRTC: ఇకపై యూపీఐ ద్వారా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనొచ్చు, సరికొత్త యాప్‌పై దృష్టి పెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ, బస్సుల్లో ఇకపై పేపర్‌లెస్ టికెటింగ్‌పై ప్రత్యేక దృష్టి
Naresh. VNSఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ (APSRTC) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్‌ రహిత సేవలను అందించాలని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (UTS) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు.
CM Jagan YSR Kadapa Tour: వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం జగన్, కాంప్లెక్స్ ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఒకే ప్రాంగణంలోకి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.
Nellore Couple Murder Case: నెల్లూరు దంపతుల హత్య కేసు, క్యాంటిన్‌లో పనిచేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపిన వేదాయపాలెం పోలీసులు
Hazarath Reddyనెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం సంచలనం రేపిన దంపతులు హత్య కేసు మిస్టరీ (Andhra double murder case) వీడింది. జంట హత్యల కేసులను (Nellore Couple Murder Case) పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివనే (handiwork of canteen worker)వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
CM Jagan Kadapa Tour Schedule: సీఎం జగన్ మూడు రోజుల కడప షెడ్యూల్ ఇదే, వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM Jagan Kadapa Tour Schedule) మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు.. పర్యటన వివరాలను (CM YS Jagan YSR Kadapa District Tour) వెల్లడించారు.
YSR Pension Kanuka: ఉదయాన్నే ఇంటికి ఫించన్, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ, 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు విడుదల
Hazarath Reddyఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 9.20 గంటల వరకు 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆయన వెల్లడించారు.
Andhra Pradesh: షాకింగ్ వీడియో, నీటి ప్రవాహానికి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయిన ప్రైవేట్ బస్సు, ప్రయాణికులను రక్షించిన స్థానికులు
Hazarath Reddyశ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పెనుగొండ రోడ్డులో కొట్నుర్ చెరువు మరువ పారుతుండడంతో ప్రవేట్ బస్సు నీటి ప్రవాహానికి ఓవైపు ఒరిగి పోవడంతో అక్కడున్నవారు ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు