ఆంధ్ర ప్రదేశ్

CM YS Jagan in Action: ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సీఎం జగన్ సమీక్ష, సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. తెలంగాణ, ఏపీకి నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Jai K

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

CM Jagan in Action: ఆర్బీకేల పరిధిలో సేవలన్నీ రైతులకు అందుబాటులో ఉండాలి, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై ఏపీ సీఎం సమీక్ష (CM Jagan in Action) నిర్వహించారు. ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు.

CM Jagan in Action: అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై ఏపీ సీఎం జగన్ సమీక్ష, ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు

Hazarath Reddy

అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై ఏపీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు.

Advertisement

Loan App Harassment: లోన్ యాప్స్‌పై ఏపీ ప్రభుత్వం కొరడా, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు, లోన్ యాప్ ఆగడాలు భరించలేక దంపతులు ఆత్మహత్య

Hazarath Reddy

లోన్ యాప్స్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. లోన్‌ యాప్‌ల ఆగడాలపై (Loan app harassment) కఠిన చర్యలకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Weather Forecast: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్‌ను కుమ్మేస్తున్న వర్షం

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు అల్పపీడనం ఏర్పడనుంది. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Andhra Pradesh: సచివాలయంలో 85 అదనపు పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం, సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు స‌చివాల‌య ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్ సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: అక్టోబర్ 1న దసరా మహిళా సాధికారత ఉత్సవం, ఇది ఏపీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం నినాదంతో నిర్వహిస్తున్నామని తెలిపిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

Hazarath Reddy

ఇది ఏపీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం..అనే నినాదంతో అక్టోబర్ ఒకటో తేదీన రాజమండ్రిలో 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' జరుపుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా కలిశారు.

Advertisement

Andhra Pradesh: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ సేవలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాల్లో ఇకపై ఆన్‌లైన్ సేవలు

Hazarath Reddy

రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, 57 కీలక అంశాలతో పాటు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: సీఎం వైఎస్‌ జగన్‌తో ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు భేటీ, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వల్ల సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం కాకుండా చూడాలని వినతి

Hazarath Reddy

కాకినాడ వద్ద ఏర్పాటుకానున్న మేజర్‌ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా, దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్‌ పార్క్‌ వ్యర్ధ జలాల డిశ్చార్జ్‌ పాయింట్‌ దూరం పెంచాలని సీఎంని హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

Weather Forecast: ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన, అక్కడకక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains to Continue) పలకరించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మీదుగా పయనిస్తోంది.

Advertisement

TTD: తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూసివేత, సూర్య, చంద్ర గ్రహణం కారణంగా అక్టోబర్‌ 25 రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న రాత్రి 7.20 వరకు మూసివేత

Hazarath Reddy

తిరుమల: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రోజుల పాటు అధికారులు మూసివేయనున్నారు. అక్టోబర్‌ 25, నవంబర్‌ 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నా రు. అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh: రాజ్‌భవన్‌లో క్రీడాకారులను సత్కరించిన గవర్నర్, భవిష్యత్తులో వారు దేశానికి మరెన్నో అవార్డులు అందజేయాలని ఆకాంక్షించిన బిశ్వభూషణ్ హరిచందన్

Hazarath Reddy

కామన్వెల్త్ క్రీడలు-2022 మరియు ఆర్చరీ ప్రపంచకప్ & ప్రపంచ క్రీడలు-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు.కుమ్‌ను గవర్నర్ శ్రీ హరిచందన్ సత్కరించారు.

MGR Sangam & Nellore Barrages inauguration: వీడియో. మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. వీడియో ఇదే

Nellore & MGR Sangam Barrages: ఐదు లక్షలు ఎకరాలకు సాగు నీరు అందే విధంగా ఎంజీఆర్ సంగం, నెల్లూరు బ్యారేజీ ప్రాజెక్టులు, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను ( Nellore & MGR Sangam Barrages) మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

Advertisement

Andhra Pradesh: నేరవేరిన నెల్లూరు జిల్లా వాసుల కల, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, బ్యారేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డిల విగ్రహాలు ఆవిష్కరణ

Hazarath Reddy

ఎన్నో దశాబ్దాల నెల్లూరు జిల్లా వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.

Andhra Pradesh: కాకినాడలో ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయిన 30 మంది విద్యార్థుల, వలసపాకలలోని ఓ ప్రైవేట​ ఆస్పత్రికి తరలించిన కేంద్రీయ విద్యాలయం అధికారులు

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్‌ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట​ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Andhra Pradesh: సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లు జాతికి అంకితం,ఈ లింక్ ద్వారా లైవ్ వీక్షించండి

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్నారు.

Andhra Pradesh Shocker: నెల్లూరు జిల్లాలో దారుణం, అత్యాచారానికి సహకరించలేదని బాలిక నోట్లో యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసిన ఉన్మాది

Hazarath Reddy

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ (attacked with acid in Nellore) పోసిన నిందితుడు ఆపై గొంతు (Girl's throat slit) కోశాడు.

Advertisement
Advertisement