ఆంధ్ర ప్రదేశ్

Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న

Hazarath Reddy

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా వంద మంది బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Leopard In Srishailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. పాతాళ గంగ మెట్ల దారిలో కనిపించిన మృగం (వీడియో)

Rudra

శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది.

Advertisement

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన

Rudra

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.

JC Prabhakar Reddy: సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

Arun Charagonda

సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని ఘాటుగా విమర్శించారు.

Vangalapudi Anitha: ఖైదీల రక్షణే ముఖ్యం...జైలులో సెల్‌ఫోన్స్‌, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి వంగలపూడి అనిత, గంజాయి సరఫరాపై ఆగ్రహం

Arun Charagonda

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Home Minister Vangalapudi Anitha: విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత, జైలు తనిఖీకి వచ్చిన అనిత...వీడియో

Arun Charagonda

విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్స్ బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనికీలకు వచ్చారు

Saree In Matchbox: తిరుమల శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీర.. సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వరి దేవి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

Rudra

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

TTD Chairman on Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి దర్శనంపై టీటీడీ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు, ఈ నెల 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్న బీఆర్ నాయుడు

VNS

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన (Vaikunta Ekadashi) టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు (BR naidu) మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను (Vaikunta Ekadashi Tokens) జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు

Advertisement

Alert For Srisailam Devootees: శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి! స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం

VNS

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి (Sparsha Darshanam) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.

JC Prabhakar Reddy Dance Video: వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత

Hazarath Reddy

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.

Pawan Kalyan At Game Changer Pre Release: అన్నింటికీ ఆద్యుడు ఆయనే..ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఓజీ..ఓజీ అంటూ అభిమానుల నినాదాలు

Arun Charagonda

తాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా

Game Changer Ticket Price Hike: ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి

Arun Charagonda

ఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

Advertisement

Game Changer Pre Release: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, స్పెషల్ గెస్ట్‌గా రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం

Arun Charagonda

శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. రాజమండ్రి వేదికగా ఇవాళ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా స్పెషల్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు.

Vangalapudi Anitha PA Suspend: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్

Arun Charagonda

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్‌పై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ తొలగించారు. పది సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు.

Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో 150 కిమీలో ఈత...విశాఖ టూ కాకినాడ తీరం వరకు శ్యామల సాహసయాత్ర...వీడియో ఇదిగో

Arun Charagonda

52 ఏళ్ల వయసులో 150 కి.మీ ఈదింది ఓ మహిళ. ఒడిస్సీ ఓషన్‌ స్విమ్మింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర చేపట్టారు.

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

VNS

ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ (GO's in Telugu) చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

Advertisement
Advertisement