ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని వెల్లడి
Hazarath Reddyఅనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు.
Divya Vani Resigns Row: టీడీపీకి దివ్యవాణి రాజీనామా, వెంటనే వెనక్కి తగ్గిన సీనియర్ నేత, మహానాడులో ఘోర అవమానం జరిగిందని ఆవేదన
Hazarath Reddyతెలుగుదేశం పార్టీకి సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి దివ్యవాణి షాక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
Fact Check: జగనన్న అమ్మఒడి రద్దు..ఈ న్యూస్ అంతా ఫేక్, అధికారికంగా క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, అటువంటి వారిపై సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం రద్దు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అటువంటి ఖాతాలను గుర్తించి సైబర్ క్రైం చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Andhra Pradesh Shocker: వీడు భర్తేనా.. భార్యను చంపి సూట్‌కేసులో మృతదేహాన్నిపెట్టి చెరువులో పడేశాడు, తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyబాలాజీ జిల్లా తిరుపతి నగరంలో షాకింగ్‌ ఘటన చోటు (Andhra Pradesh Shocker) చేసుకుంది. ఓ భర్త.. తన భార్యను దారుణంగా హత్య (Husband brutally murders wife) చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన ( dumps body in a pond in Tirupati) కలకలం సృష్టించింది.
Andhra Pradesh Shocker: కుటుంబంలో గొడవలు, అత్తతో పాటు భార్యను కత్తితో పొడిచి పరారయిన భర్త, హిందూపురంలో దారుణ ఘటన
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్‌ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు.
Andhra Pradesh: మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్, మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyమీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం.
Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, సిమెంటు లారీని ఢీకొట్టిన మినీ లారీ, ఆరుగురు అక్కడికక్కడే మృతి, పలువురుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Palnadu Road Accident) చోటు చేసుకుంది. భక్తిశ్రద్ధలతో దైవదర్శనం చేసుకుని ఇంటికి తిరిగివస్తున్న వారిని మృత్యువు కాటేసింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరతారనగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం( 6 killed, 3 injured in road mishap in Palnadu) పాలయ్యారు.
Tirumala Darshan: తిరుమల వెళ్లేవారికి అలర్ట్, దర్శనానికి 48 గంటల సమయం, తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలంటూ భక్తులకు టీటీడీ సూచన
Naresh. VNSక్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతుంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం (Darshan) పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ (TTD) సిబ్బంది తెలిపారు.
MLA Sridhar Reddy Health Update: నిలకడగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం, ఎవరూ ఆందోళన పడవద్దని తెలిపిన అపోలో వైద్యులు, రేపు యాంజియోగ్రామ్, లేజర్ అబ్లేషన్ పరీక్షలు
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు (MLA Sridhar Reddy Health Update) గురయ్యారు.
Andhra Pradesh: మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థంగా..ఉదయగిరి మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏపీలో రెండవది
Hazarath Reddyనెల్లూరుజిల్లాలోని ఉదయగిరి మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం (Jagan government) తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
TDP Mahanadu: అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు, రాష్ట్రంలో ఉన్మాది పాలన, చేతకాని దద్దమ్మ జగన్, మహానాడు వేదికగా సీఎంపై విరుచుకుపడిన చంద్రబాబు
Hazarath Reddyమహానాడు(Mahanadu) తెలుగుజాతికి పండుగ అని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు.
Samajika Nyaya Bheri Bus Yatra: రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర, పాత గాజువాక వైఎస్సార్‌ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభం, 17 మంది మంత్రులతో సామాజిక న్యాయభేరి
Hazarath Reddyఆంధ‍్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని తానేటి వనిత అన్నారు.
Konaseema Riots: కోనసీమ అల్లర్లు, 46 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్‌ఐఆర్‌ అమలాపురం పీఎస్‌లో నమోదు
Hazarath Reddyకోనసీమలో విధ్వంసకారులు విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఈ ఘటనలో పోలీసులు వాహనాలు ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురు పోలీసులు ఆందోళనకారుల దాడిలో గాయపడిన సంగతి విదితమే. అమలాపురంలో పోలీస్‌ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో (Konaseema Riots) 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
Konaseema Violence: విధ్వంసం నుంచి కోలుకున్న కోనసీమ, పరిస్థితులు అదుపులోకి, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపై పోలీసులు ఉక్కుపాదం, పలువురు అరెస్ట్, మరికొందరిపై కేసులు నమోదు
Hazarath Reddyకోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన విధ్వంసకారుల దుశ్చర్యలతో అట్టుడికిన కోనసీమలో (Konaseema Violence) బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది
Ex Driver Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్‌ వేటు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
Hazarath Reddyడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది
Bypoll 2022: దేశంలో ఉప ఎన్నికల నగారా, జూన్ 23న ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంకు ఆ రోజే ఉప ఎన్నిక
Hazarath Reddyదేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఏర్పడిన పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.
CM YS Jagan Davos Tour: విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధి, దావోస్‌లో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ నాలుగో రోజు సమావేశం హైలెట్స్ ఇవే..
Hazarath Reddyదావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) తెలిపారు.
Konaseema Violence: కోనసీమలో నిప్పు రాజేసిందే వాళ్లే, ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మంత్రి బొత్స, ప్లాన్‌ ప్రకారమే అమలాపురంలో విధ్వంసమని తెలిపిన సజ్జల, మంటల్లో కాలిపోయిన ఇంటిని పరిశీలించిన విశ్వరూప్
Hazarath Reddyకోనసీమ అమలాపురం ఘటన దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన (Konaseema Violence) వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అల్ల
CM Jagan Davos Tour: మచిలీపట్నంలో మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు, ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదర్చుకున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyమచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై ఏంఓయూ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్‌ చలమలశెట్టిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.