ఆంధ్ర ప్రదేశ్
APSRTC: తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు, 2400 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ..పూర్తి వివరాలివే
Arun Charagondaసంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.
Tirumala: అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..లక్ష రూపాయలు వసూలు చేసిన కేటుగాడు, మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన భక్తుడు
Arun Charagondaఅభిషేకం టికెట్ల పేరుతో టోకరా చేశాడు. టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేశాడు. కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో
JC Prabhakar Reddy: పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్...కరెంట్ ఛార్జీల పెంపుపై ధర్నా చేస్తారా?, చంద్రబాబు లేకపోతే మీ గతంటో తెలుసా? అని తీవ్ర ఆగ్రహం
Arun Charagondaవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు.
Andhra Pradesh: కులం పేరుతో దూషిస్తున్నారు...ఎక్సైజ్ సీఐపై కానిస్టేబుల్ ఆరోపణ, పీఎస్ ముందు బైఠాయించి నిరసన..వీడియో
Arun Charagondaకులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారు అని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులపై కానిస్టేబుల్ శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. సీఐ తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.
Father Wax Statue: లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తండ్రి.. ఆయన విగ్రహం సాక్షిగా కూతురు పెళ్లి.. కొత్తగూడెంలో అరుదైన ఘటన
Rudraతండ్రిపై ఆ కూతురికి ఉన్న మమకారం ఆకాశం కంటే పెద్దది. అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
Andhra Pradesh: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్
Arun Charagondaకడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.
Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక
Arun Charagondaఅధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
No Darshan Quota For TG Leaders: అవన్నీ పుకార్లే..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో శ్యామలరావు
Arun Charagondaతెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.
Viral Video: హోంగార్డు వర్సెస్ కానిస్టేబుల్..మద్యం మత్తులో హోంగార్డును చితకబాదిన కానిస్టేబుల్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన,వీడియో
Arun Charagondaమద్యం మత్తులో హోంగార్డును కర్రతో చితకబాదాడు కానిస్టేబుల్. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Ind Vs Aus: టెస్టు క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు
Arun Charagondaఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.
Truck Rams Into Temple: తిరుపతి ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్.. అసలేం జరిగిందంటే?
Rudraతిరుపతి వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది.
Suicide Warning Letter: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్ కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
Rudraఅభిమానులు చేసే కొన్ని పనులు వింతగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదా పడుతుండటం తెలిసిందే.
Mother-In-Law Should Die Soon: ‘మా అత్తయ్య త్వరగా చనిపోవాలి’.. అంటూ 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు.. ఎక్కడ?
Rudraదేవుడి హుండీల్లో డబ్బులు, నగలతో పాటు కొన్నిసార్లు విచిత్రమైన లెటర్స్ దొరకడం చూస్తూనే ఉంటాం. అయితే, కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది.
AP Sankranti Holidays: జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ ఏపీలో సంక్రాంతి సెలవులు.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి
Rudraఏపీవాసులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉండటం ఆనవాయితీ.
Special Buses Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు
Rudraహైదరాబాద్ లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ఆంధ్రవాసులకు శుభవార్త. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది.
Manmohan Singh Funeral Updates: నేటి ఉదయం.11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్ బోధ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు (లైవ్)
Rudraమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరుగుతాయని ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Imtiaz Ahmed Resigns: కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం
Hazarath Reddyవైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు.