ఆంధ్ర ప్రదేశ్

Roja Quits Jabardasth Show: జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై, నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నగరిఎమ్మెల్యే, వీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని తెలిపిన ఆర్కే రోజా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో (Confirmation of Cabinet berth) నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.

YS Jagan Cabinet 2.0: నేడు కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం, 14 మంది కొత్త ముఖాలకు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు, 11 మంది సీనియర్లకు మరోసారి అవకాశం, మొత్తం 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నేడు నూతన కేబినెట్‌ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం (new cabinet to take oath ) చేయించనున్నారు.

AP Cabinet 2022 Final List: ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకునేవాళ్ల జాబితా ఇదే, ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఫైనల్ చేసిన సీఎం జగన్

Krishna

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం జాబితా ఖరారయింది. మరికాసేపట్లో రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితా వెళ్లనుంది. పది మంది పాత మంత్రులకు తిరిగి జగన్ కొత్త కేబినెట్ లో అవకాశం కల్పించారు. పదిహేను మందికి కొత్త వారికి ఈ కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు.

AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి, సీల్డ్ కవర్‌లో రాజ్‌భవన్‌కు 25 మంది మంత్రుల జాబితా, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసిన సీఎం జగన్

Naresh. VNS

కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం సమీపిస్తుండటంతో.. ఏపీ మంత్రుల రాజీనామా లేఖలు రాజ్‌భవన్‌కు చేరాయి. ఉదయం 11 గంటల తర్వాత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గెజిట్‌ (gazette)విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత.. లిస్ఠ్ ఫైనల్ చేసి కొత్త మంత్రులకు సమాచారమిస్తారు.

Advertisement

Sri Rama Navami Celebrations: భద్రాద్రిలో కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు, రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా భక్తులకు నేరుగా తిలకించే అవకాశం, వేలాదిగా చేరుకుంటున్న భక్తులు

Naresh. VNS

భద్రాచలంలో (Badrachalam) రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు (Sri ramanavami) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో (Mithila stadium) జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 11న అసెంబ్లీ భవన ప్రాంగణంలోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం..

Krishna

ఏపీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్సయింది. ఈనెల 11వ తేదీ సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమవ్వనుంది.

Power Holiday In AP: పరిశ్రమలకు శుక్రవారం నాడు పవర్‌ హాలిడే, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నామన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ రావు

Hazarath Reddy

ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే (Power Holiday In AP) అమలు చేయనున్నట్లు సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

TS SSC Exams: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం (time was extended to 30 minutes) పొడిగించారు.

Advertisement

Andhra Pradesh: పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలు, నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబుపై మండిపడిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఎల్లో మీడియా, చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో (TDP for misleading public by false news) రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌

Andhra Pradesh: ఏపీలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లుగా నిరసన, తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం

Hazarath Reddy

తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేశారని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లు నటించి నిరసన తెలిపారు. తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Power Holiday in AP: ఆంధ్రప్రదేశ్‌లో పవర్ హాలిడే, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీలో విద్యుత్ సంక్షోభం, వేసవితో పెరిగిన డిమాండ్, బొగ్గుకొరతతో తగ్గిన సప్లై, పలు జిల్లాల్లో అమల్లోకి రానున్న పవర్ హాలిడే

Naresh. VNS

తీవ్ర విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలు (Power Cuts) అమలు చేయనున్నట్లు ఏపీఎస్పీడీఎస్ సీఎండీ హరనాథరావు తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 1,696 పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుందని తెలిపారు. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50శాతం విద్యుత్తే వాడుకోవాలని సూచించారు.

AP Cabinet Dissolved: ఆ ఐదారుగురు ఎవ‌రు? ఏపీలో హాట్ టాఫిక్‌గా మారిన కొడాలి నాని వ్యాఖ్యలు, ప‌ద‌వుల‌తో పాటు కాన్వాయ్‌ల‌నూ వ‌దిలేసిన 24 మంది మంత్రులు, సీఎం జగన్ స్పందన ఇదే

Hazarath Reddy

ఏపీ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (Andhra Pradesh Cabinet dissolved) ఇంటికి వెళ్లే సంద‌ర్భంగా త‌మ‌కు ప్ర‌భుత్వం కేటాయించిన కాన్వాయ్‌ల‌ను కూడా వ‌దిలేసి బ‌య‌లుదేరారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం అమ‌రావ‌తి ప‌రిధిలోని ఏపీ స‌చివాల‌యంలో కీల‌క స‌న్నివేశం క‌నిపించింది.

Advertisement

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ క్యాబినెట్‌ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం, పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు , వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం

Hazarath Reddy

ఏపీ క్యాబినెట్‌ సమావేశం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో (AP Cabinet Meeting) పలు కీలక అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ మిల్లెట్‌ మిషన్ ‌2022-23 నుంచి 2026-27 పాలసీకి ఆమోదం (AP Cabinet approves several key decisions) తెలిపింది.

AP Cabinet Dissolved: మంత్రిగా తనకు అవకాశాలు తక్కువని తెలిపిన కొడాలి నాని, అయిదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

Hazarath Reddy

ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.

AP Cabinet Dissolved: ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపిన జగన్ సర్కారు

Hazarath Reddy

రంజాన్ మాసంలో ఏప్రిల్ 3 నుండి మే 2 వరకు అన్ని పని దినాలలో సాయంత్రం ఒక గంట ముందుగా కార్యాలయాలు/పాఠశాలలను వదిలి వెళ్ళడానికి ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు కార్మికులు అందరూ అనుమతించబడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Ram Navami 2022: ఈ నెల 10 నుంచి 19వ వరకు ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, 15 న ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణ వైభవం, ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి ఘనంగా (Ram Navami Celebrations in vontimitta) నిర్వహించనున్నామని కలెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. ఇందులో భాగంగా 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే కల్యాణోత్సవానికి (Ram Navami 2022) ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

AP Cabinet Rejig: ఇవాళ రాజీనామా చేయనున్న ఏపీ మంత్రివర్గం, ఈనెల 11న ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ, గవర్నర్‌ను కలిసి క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారో లిస్ట్ రెడీ చేసిన జగన్

Naresh. VNS

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించారు జగన్. ఈ నెల 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ (Cabinet rejig)చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం (Swearing) చేయించాలని గవర్నర్‌ను కోరారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు, 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Hazarath Reddy

భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు (5 Greenfield Corridor projects) చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు ప్రాజెక్ట్‌లు (Greenfield Corridor projects) 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు

CM YS Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన, రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, నిర్మలాతో చర్చలు, సానుకూలంగా స్పందించిన కేంద్రం

Hazarath Reddy

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ (CM YS Jagan Delhi Tour) వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో (CM Jagan Meets PM Modi) ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement