ఆంధ్ర ప్రదేశ్

Temple Priest Murder Case: గుడిలో పూజారి హత్య కేసు మిస్టరీ వీడింది, ఆస్తి తగాదాలతో తమ్ముడి కొడుకే దారుణంగా చంపేశాడు, అయిదు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆస్తి తగాదాల నేపథ్యంలో కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్.. మరో నలుగురితో కలిసి నాగేశ్వర శర్మను చంపినట్టు తేల్చారు.

AP Schemes Calendar: ఆంధప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జాతర, జూన్‌లో అమ్మఒడి, జూలైలో కాపు నేస్తం.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్‌, సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ క్లారిటీ, మరో రెండు కొత్త పథకాలు

Naresh. VNS

ఈ ఏడాది ఏప్రిల్‌ (April) నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారు అనే వివరాలు ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. దీనిప్రకారం ఏప్రిల్‌లో వసతి దీవెన(vasathi deevena), వడ్డీలేని రుణాలు, మే లో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా అమలు చేయనున్నారు.

Ananthapur Shocker: మొదటి భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చంపేశాడు. రెండో భార్యకు తమ్ముడితో లింక్ ఉందనే తెలిసి...భర్త దారుణంగా ఏం చేశాడంటే...

Krishna

మొదటి భార్య.. మరిదితో ఎఫైర్ పెట్టుకుందని ఆమెను చంపేశాడు. కొన్నాళ్లకు రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తన సొంత తమ్ముడితో భార్య ఎఫైర్ పెట్టుకుందని అనుమానించాడు. ఈసారి భార్యను కాదు ఏకంగా తోడబుట్టిన తమ్ముడ్ని హతమార్చాడు.

AP Three Capitals Row: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మాట్లాడుతూ.. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం​ స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అ‍న్నారు.

Advertisement

Andhra Pradesh: అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం, ఫర్నిచర్, ఇతర సామాగ్రి ధ్వంసం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు.

MP VS Reddy Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చ

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారాయన. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

AP Budget Session 2022: మూడు రాజధానుల అంశంపై ధర్మాన కీలక వ్యాఖ్యలు, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే

Hazarath Reddy

12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో (AP Budget Session 2022) పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగుతోంది.

AP Budget Session 2022: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని జగన్ ఎద్దేవా, చంద్రన్న కానుకలే ఈ చీప్‌ లిక్కర్‌ బ్రాండ్లు, మేం అనుమతులు ఇచ్చింది లేదని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 31 మందికి కరోనా, అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ కాసేప‌టి క్రితం విడుదలైంది. 10,372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి.

AP EAPCET 2022: ఏపీ ఈఏపీ సెట్‌ షెడ్యూల్ విడుదల, జూలై 24 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ విభాగపు పరీక్షలు, ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపిన మంత్రి సురేష్

Hazarath Reddy

ఏపీ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.

Disha Patrol Vehicles: మహిళా రక్షణే మా ధ్యేయం, 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలు అందుబాటులోకి, మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న జగన్ ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను (Disha Patrol Vehicles) అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో (CM YS Jagan launches Disha Patrol Vehicles) ప్రారంభించారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 30 మందికి కరోనా, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు, చిత్తూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులు నిల్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. 10,529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Advertisement

Priest Murdered in AP: ఏపీలో దారుణం, శివాలయం లోపల పూజారి దారుణ హత్య, తల పగుల గొట్టి ఆయన్ను దారుణంగా హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

పీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం (Priest Murdered in AP) చోటుచేసుకుంది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో గల శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు.

AP Budget Sessions 2022: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఏపీ సీఎం జగన్, 2023 ఖరీఫ్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి

Hazarath Reddy

చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్‌ శంకుస్థాపన, ఐకానిక్‌ బ్రిడ్జ్‌ అండ్‌ కాపర్‌ డ్యామ్‌ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని గుర్తు చేశారు

AP Budget Sessions 2022: పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం మీద కొనసాగుతున్న చర్చ

Hazarath Reddy

పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Sessions 2022) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ అవినీతిపై ( fibre grid scam) వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (Balineni Srinivasa Reddy) సమాధానమిచ్చారు.

Padma Awards 2022: పద్మశ్రీ అవార్డును అందుకున్న మొగులయ్య, గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం

Hazarath Reddy

తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఏపీకి చెందిన గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 37 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 17 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

పీలో గడచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Andhra Pradesh Shocker: ఏపీలో ఘోరం, చిన్నారి నోట్లో దుప్పటి కుక్కి కామాంధుడు అత్యాచారం, రక్తం కారుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్పించిన స్థానికులు

Hazarath Reddy

బాలిక నోట్లో దుప్పటి కుక్కి ఆమెపై అత్యాచారం (Youth assaults 6-year-old girl) చేశాడు. రక్తం కారుతున్న బాలికను కందులపాలెంలో రోడ్డుపై వదిలి పెట్టి వెళ్లిపోయాడు. స్థానికులు బాలికను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో దారుణం, ప్రేమించడం లేదని కాలేజీలో యువతి గొంతు కోసిన యువకుడు, బాధితురాలి పరిస్థితి విషమం

Hazarath Reddy

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో (Venkatagiri in Nellore ) ఘోరం చోటు చేసుకుంది. నగరంలోని కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు.. జ్యోతి (18) అనేయువతి గొంతు (Youngster slits throat of a girl) కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో..కాలేజీకి వచ్చిన అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు.

Corona in AP: ఏపీలో కొత్తగా 49 మందికి కరోనా, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 9,580 శాంపిల్స్ పరీక్షించగా, 49 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement
Advertisement